Marraige  

(Search results - 80)
 • wedding

  Andhra Pradesh12, Oct 2019, 7:54 AM IST

  రాత్రి ప్రేమ పెళ్లి... ఉదయాన్నే వరుడు పరార్

  నాలుగు నెలలుగా వెంట పడటంతో... అతనిని నమ్మి ఇంట్లో ఎవరికీ తెలియకుండా గురువారం రాత్రి అతనితోపాటు వెళ్లిపోయింది. అక్కడి నుంచి యువకుడు బాలికను ఓ గుడికి తీసుకువెళ్లాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఆ రాత్రంతా బాలికతో గడిపాడు. ఉదయం బాలిక నిద్ర లేచి చూసేసరికి యువకుడు పరారయ్యాడు.
   

 • pregnant woman

  NATIONAL30, Sep 2019, 1:02 PM IST

  పెళ్లికాకుండానే ‘అమ్మ’ గా మైనర్ బాలిక... పరువు పోతోందని...

   శుక్రవారం అర్థరాత్రి రెండు గంటల ప్రాంతంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మైనర్‌ బాలిక తండ్రితో కలిసి బారెల్లీ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలికకు తొమ్మిది నెలలు నిండాయని ప్రసవం చేశారు. ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

 • arrested

  NATIONAL16, Sep 2019, 12:47 PM IST

  ఫేక్ పోలీసు... ఏడు పెళ్లిళ్లు చేసుకొని.. మరో ఆరుగురిని...

  ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. మరో ఆరుగురు అమ్మాయిలను లైంగికంగా వేధించాడు. ఇదంతా కేవలం రెండు సంవత్సరాల్లోనే చేశాడు. చివరకు అతని ఆగడాలన్నీ అసలు సిసలైన పోలీసులకు తెలిసిపోయింది. దీంతో ఈ ఫేక్ పోలీసు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

 • Honour killing

  NATIONAL8, Aug 2019, 8:08 AM IST

  వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని... కడుపుతో ఉన్న కూతురిని..

  కొత్తదంపతులు శివశంకరన్‌ సొంతవూరైన వాళవందాన్‌పురంలో నివశిస్తూ వచ్చారు. గర్భిణి అయిన సుష్మ మంగళవారం ఉదయం భర్త శివశంకరన్‌తో తిరుమంగళం సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సుష్మ తండ్రి వాలగురునాథన్‌ అక్కడికి వెళ్లి కుమార్తెతో ప్రేమగా మాట్లాడుతూ కత్తితో ఆమెపై దాడి చేశాడు. 

 • अरियालुर. यहां रहने वाली 24 साल की अनीता TIK TOK की मानों एडिक्ट हो गई थी। दिन-रात वो TIK TOK पर ही वीडिया बनाती रहती थी। एक दिन पति ने उसे डांट दिया। अनीता को यह बर्दाश्त नहीं हुआ और उसने जहर खाकर अपनी जान दे दी। मृतका के पति पलानीवेल(29) ने बताया कि उनके 4 साल की बेटी और 2 साल का एक बेटा है। पलानीवेल कृषि से जुड़ा बिजनेस करते हैं। वे कुछ साल से सिंगापुर में हैं। उन्होंने बताया कि अनीता परिवार पर ध्यान देने के बजाय दिनभर TIK TOK पर वीडियो बनाती रहती थी।

  Andhra Pradesh6, Aug 2019, 8:15 AM IST

  మరొకరితో లవర్ పెళ్లి.. తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

  ప్రియురాలిని మర్చిపోదామని తాను వేరే వివాహం చేసుకున్నాడు. అయినా మర్చిపోలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 • indian marriage

  Astrology20, Jul 2019, 12:48 PM IST

  ఈ శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాలు లేనట్లే.. కారణం ఇదే

  సాధారణంగా ఆషాఢంలో అనగా ఒక నెల రోజులు ఏ శుభకార్యాలు చేయరు. అది అందరికీ తెలిసిన విషయమే. కాని ఈ సంవత్సరం శ్రావణ మాసంలో కూడా శుభ ముహూర్తాలు లేవు. కారణం ప్రస్తుతం శుక్ర మూఢం నడుస్తున్నది.

 • Allu family
  Video Icon

  ENTERTAINMENT19, Jul 2019, 10:57 AM IST

  అల్లు అర్జున్ అన్న అల్లు బాబీ రిసెప్షన్ (వీడియో)

  ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన  అల్లు బాబీ వివాహం నిన్న (జూన్ 21న) జరిగింది. అయితే ఈ విషయం మీడియాకు ఎక్కనివ్వలేదు. చివరిదాకా సీక్రెట్ గానే ఉంచి, తన కుటుంబ సభ్యులు కొంతమంది అతిధుల సమక్షంలో సీక్రెట్ గా  వివాహం చేసుకున్నారు.

 • Archana

  Telangana19, Jun 2019, 8:15 AM IST

  పెళ్లి పేరుతో అమెరికాలోని టెక్కీకి కిలాడీ లేడీ టోకరా

  హైదరాబాదులోని బేగంపేటలో నివాసం ఉంటున్న అర్చన (30) ఫేక్ మాట్రిమోనీ ప్రొఫైల్ ను సృష్టించి, పవన్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించింది. ఆమెరికాలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 

 • Telangana5, Jun 2019, 3:33 PM IST

  ప్రియురాలి మోసం... అచ్చంగా ‘ఆర్ఎక్స్100’ కథే

  ఇటీవల విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ హీరోని మోసం చేసినట్లుగానే.. ఓ యువతి ప్రేమ పేరిట యువకుడిని మోసం చేసింది. అది తట్టుకోలేని యువకుడు నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

 • NATIONAL8, May 2019, 2:06 PM IST

  పెళ్లయ్యాక మందు మానేసాడని...

  ఎవరైనా మద్యం అలవాటు ఉండి.. తర్వాత మానేస్తే.. మెచ్చుకోవాలి. అంతేకాని... మందు మానేసావు అని చితకబాదుతారా..? అలాంటి సంఘటనే అమృత్ సర్ లో చోటుచేసుకుంది. 

 • pregnancy

  Telangana3, May 2019, 11:38 AM IST

  పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ... ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్

  ప్రస్తుత కాలంలో చాలా మంది యువత... ప్రేమలో హద్దులు దాటుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కకముందే.. పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో యువతులు గర్భవతులు కూడా అవుతున్నారు.

 • ktr
  Video Icon

  Telangana24, Apr 2019, 3:57 PM IST

  బాల్క సుమన్ బావమరిది దంపతులకు కేటీఆర్ ఆశీస్సులు (వీడియో)

  నల్గొండ జిల్లాలోని చండూర్ లో ఎమ్మెల్యే బాల్క సుమన్  బావమరిది  వెంకటేష్, పావని  దంపతులను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆశీర్వదించారు. ఆయన వెంట శాసనసభ్యులు సుమన్, కిషోర్, ప్రభాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నరసింహ రెడ్డి, భువనగిరి  ఎంపీ అభ్యర్థి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఉన్నారు.

 • BJP MLA says that Rahul Gandhi should marry Sapna Choudhary

  NATIONAL25, Mar 2019, 10:43 AM IST

  ఈమెతో రాహుల్ పెళ్లి.. బీజేపీ డిమాండ్

  ప్రముఖ సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి పేరు రెండు మూడు రోజులుగా దేశ రాజకీయాల్లో మార్మోగిపోతోంది. రెండు రోజుల క్రితం ఆమె కాంగ్రెస్ లో చేరబోతోందని వార్తలు వచ్చాయి. 

 • సీనియర్ నటి నగ్మా లేటెస్ట్ ఫొటోస్

  NATIONAL4, Mar 2019, 12:28 PM IST

  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నగ్మా

  ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సినీ నటి నగ్మా. 

 • baby

  Andhra Pradesh27, Feb 2019, 12:32 PM IST

  నిద్రపోతున్న బిడ్డను.. నీటి డ్రమ్ములో పడేశారు

  అభం శుభం తెలియని ఆరునెలల పసికందుని.. గుర్తుతెలియని వ్యక్తులు నీటి సంపులో పడేసి ప్రాణాలు తీశారు.