Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Mark Zuckerburg

"
Facebook CEO Faces Angry Questions From Employees In 90-Minute Video CallFacebook CEO Faces Angry Questions From Employees In 90-Minute Video Call

ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓకి సొంత సిబ్బంది నుంచే వ్యతిరేకత...కారణం ?

ఫేస్‌బుక్ మార్క్ జూకర్ బర్గ్ నిరసనను ఎదుర్కొన్నారు. ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరిగే అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలకు అనుకూలంగా వ్యవహరించినందుకు సొంత సిబ్బందే తీవ్ర నిరసన తెలిపారు. కొందరు సీనియర్ ఉద్యోగులు తమ సంస్థ నుంచి వైదొలిగారు. జాతి వివక్షకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు ‘వీడియో కాన్ఫరెన్స్’లోనే వాకౌట్ చేశారు. 
 

Tech News Jun 4, 2020, 10:43 AM IST

Six things Facebook CEO Mark Zuckerberg told staff in leaked audioSix things Facebook CEO Mark Zuckerberg told staff in leaked audio

అమెరికా ఎన్నికలపై ఘాటు వ్యాఖ్య: ఫేస్ బు‌క్ సీఈవో ఆడియో వైరల్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు లక్ష్యంగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రసంగం ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. డెమొక్రటిక్ పార్టీ నేత ఎలిజబెత్ వారెన్ కూడా ఆయన వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించారు.

TECHNOLOGY Oct 3, 2019, 3:02 PM IST

Facebook CEO Mark Zuckerberg survives leadership vote at annual meetingFacebook CEO Mark Zuckerberg survives leadership vote at annual meeting

విమర్శలు వచ్చినా నో ప్రాబ్లం ఫర్ జుకర్ బర్గ్ ఫ్యూచర్

పదేపదే వివాదాల్లో చిక్కుకోవడంతో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ లీడర్ షిప్ ఓటింగ్ సమస్య నుంచి బయటపడ్డారు. చైర్మన్, సీఈఓ బాధ్యతల నిర్వచించడానికి న్యూ విండో ఏర్పాటు చేశారు. 

News May 31, 2019, 11:37 AM IST

Make Microsoft president new FB CEO: Ex-security chiefMake Microsoft president new FB CEO: Ex-security chief

ఫేస్ బుక్ సీఈఓగా జుకర్ బర్గ్ బైబై..ఆ స్థానంలోకి మైక్రోసాఫ్ట్ బ్రాడ్ స్మిత్?!

సోషల్ మీడియా వేదిక ‘ఫేస్ బుక్’ సీఈఓగా మార్క్ జుకర్ బర్గ్ వైదొలిగే తరుణం ఆసన్నమైందని తెలుస్తోంది. జుకర్ బర్గ్ కూడా కొన్ని బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం

News May 24, 2019, 12:49 PM IST