Asianet News TeluguAsianet News Telugu
8 results for "

Marijuana

"
naxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawangnaxals are behind marijuana farming in aob area says ap dgp gautam sawang

గంజాయి వెనుక నక్సల్స్‌ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ

ప్రస్తుతం ఏవోబీలో నక్సల్స్ ప్రాబల్యం పూర్తిగా తగ్గింది. గిరిజనులే నక్సల్స్‌ను దగ్గరకు రానివ్వడంలేదు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు చేపడుతున్నాం..అని Gautam Sawang తెలిపారు.

Andhra Pradesh Nov 2, 2021, 8:43 AM IST

man gifted a ganja packet to women over not accepting his love, arrested after 3 yearsman gifted a ganja packet to women over not accepting his love, arrested after 3 years

వీడి ప్రేమ తగలెయ్యా.. తన ప్రపోజల్ ఒప్పుకోలేదని.. డ్రగ్స్ ప్యాకెట్ గిఫ్ట్ గా ఇచ్చి...అరెస్ట్..

ప్రేమను నిరాకరించిన యువతిపై కక్ష సాధించాలని ఆమెకు బహుమతి గా marijuana packet ఇచ్చి చివరకు కటకటాలపాలయ్యాడు  ఓ యువకుడు.  సికింద్రాబాద్ జిఆర్పి వర్గాల కథనం ప్రకారం విశాఖపట్టణానికి చెందిన వినయ్ కుమార్ 25 ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగం చేస్తున్నాడు.

Telangana Oct 22, 2021, 8:02 AM IST

WADA to review marijuana status in prohibited listWADA to review marijuana status in prohibited list

‘క్రీడాకారులకు గంజాయి నిషేధం’పై సమీక్ష చేయనున్న వాడా.. ‘6 దేశాలు నిబంధనలు ఉల్లంఘించాయి’

అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గంజాయి తీసుకోరాదనే అంశాన్ని సమీక్షించాలని అమెరికా సహా పలుదేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లకు అనుగుణంగా గంజాయిపై సమీక్షించడానికి అంతర్జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అంగీకరించి చర్చలు జరుపుతున్నది. ప్రస్తుతానికైతే ఇప్పటికే అమల్లో ఉన్న నిషేధిత జాబితాలో పెద్దగా మార్పులు ఉండబోవని ఓ మధ్యంతర భేటీ తర్వాత వివరించింది. పలుదేశాల్లో గంజాయి తీసుకోవడానికి చట్టబద్ధత ఉన్న విషయం తెలిసిందే.
 

SPORTS Sep 15, 2021, 1:12 PM IST

will cultivate ganja, give me permission, maharastra farmer seek permissionwill cultivate ganja, give me permission, maharastra farmer seek permission

గంజాయి సాగు చేస్తా.. అనుమతులు ఇవ్వండి: కలెక్టర్‌కు రైతు దరఖాస్తు

సాగు లాభదాయకంగా లేదని, పెట్టిన డబ్బులూ తిరిగి రావడం లేదని ఓ మహారాష్ట్ర రైతు ఆవేదన చెందారు. పంటకు మార్కెట్‌లో స్థిరమైన ధర లేదని, కానీ, గంజాయికి మంచి గిరాకీ ఉన్నదని, దాన్ని సాగు చేయడానికి అనుమతించాలని మహారాష్ట్ర రైతు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు పెట్టుకున్నారు. అంతేకాదు, వచ్చే నెల 15లోపు అనుతులివ్వాలని, లేదంటే అనుమతులు వచ్చినట్టుగానే భావించే గంజాయి సాగు మొదలుపెడతానని అల్టీమేటం పెట్టారు.

NATIONAL Aug 26, 2021, 5:15 PM IST

Sha Carri Richardson fails in Dope test, Tests positive for marijuanaSha Carri Richardson fails in Dope test, Tests positive for marijuana

గంజాయి తాగి దొరికిన అథ్లెట్... ఒలింపిక్ కల చిన్నాభిన్నం

టోక్యో ఒలింపిక్స్‌ గోల్డ్‌ మెడల్‌ రేసులో ఉన్న స్టార్‌ స్ప్రింటర్‌ గంజాయి తాగి.. డోపింగ్‌ పరీక్షలో దొరికిపోయింది.దీంతో ఒలింపిక్‌ ట్రయల్స్‌లో ఆమె సాధించిన రికార్డు 10.86 సెకండ్ల రేసు తుడిచిపెట్టుకుపోవటమే కాదు, టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం సైతం దూరమైంది

SPORTS Jul 3, 2021, 10:02 AM IST

Visakhapatnam police seize huge level marijuana at clutches levelVisakhapatnam police seize huge level marijuana at clutches level
Video Icon

భారీ స్థాయిలో గంజాయిని పట్టుకున్న విశాఖ పోలీసులు

ఎక్కువసార్లు గంజాయి రవాణా లో పట్టుబడ్డ 17 మంది వ్యక్తుల పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరిగింది.

Andhra Pradesh Dec 9, 2020, 5:55 PM IST

Does Marijuana increase sexual desireDoes Marijuana increase sexual desire

యువత డ్రగ్స్ మోజు.. శృంగార కోరికలు పెంచుతోందా?

నిపుణులు చేసిన పరిశోధనలో.. గంజాయి ఎక్కువగా తీసుకునేవారు ఆహారం ఎక్కువగా తింటారట. ఇతరులతో పోలిస్తే.. వారు ఆహారం ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తోంది.
 

Relations Sep 18, 2020, 12:31 PM IST

sushant singh rajput taking marijuana said sushant worker neeraj singhsushant singh rajput taking marijuana said sushant worker neeraj singh

సుశాంత్‌ గంజాయి తీసుకునేవాడు.. మరో షాకింగ్‌ విషయం వెల్లడి

సుశాంత్‌ ఇంట్లో పనిచేసిన నీరజ్‌ సింగ్‌ అనే వ్యక్తి సుశాంత్‌ గురించి సంచలన విషయాలను తెలిపాడు. తాజాగా ముంబయి పోలీసుల విచారణలో భాగంగా సుశాంత్‌ గంజాయి  తీసుకునేవాడని నీరజ్‌ సింగ్‌ వెల్లడించినట్టు జాతీయ మీడియా రాసుకొచ్చింది.

Entertainment Aug 23, 2020, 6:18 PM IST