March 31  

(Search results - 22)
 • business31, Jul 2020, 10:47 AM

  జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు 1,127 కోట్ల నష్టం..

   ఆర్ధిక సంవత్సరం 2019లో జనవరి-మార్చి మధ్య కాలంలో  రూ .2,341.24 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్ధిక సంవత్సరం 2020 పూర్తి సంవత్సరానికి జిఎంఆర్ మొత్తం రూ .2,198.49 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.  

 • <p><strong>पैन-आधार लिंक कराने की तारीख भी बढ़ी</strong><br />
इसके साथ ही विभाग ने पैन-आधार लिंक कराने की तारीख को बढ़ा कर 31 मार्च, 2021 कर दिया है। लॉकडाउन की वजह से इसे 30 जून, 2020 तक बढ़ाया गया था, लेकिन फिर अंतिम तारीख बढ़ा दी गई।</p>

  NATIONAL6, Jul 2020, 9:12 PM

  గుడ్‌న్యూస్: ఆధార్, పాన్ కార్డు లింక్ గడువు పొడిగింపు


  దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో ఆదార్, పాన్ కార్డు లింక్ గడువును  పొడిగించాలని నిర్ణయం తీసుకొంది.  పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం తీసుకొంది. 
   

 • NATIONAL21, May 2020, 9:35 AM

  వయో వృద్ధులకు కేంద్రం బంపర్ ఆఫర్

  ఈ పాలసీని కొనుగోలు చేసేందుకు వయసు ధ్రువీకరణ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంకు వివరాలు తప్పనిసరిగా కావాలి. ఒక్కసారి ప్రీమియం చెల్లించి పాలసీని కొనుగోలు చేస్తే చాలు.. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 8.3 వడ్డీని పొందవచ్చు. 

 • Coronavirus India1, May 2020, 11:24 AM

  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై‘కరోనా’దెబ్బ : క్యూ4లో తగ్గిన లాభం

  భారతదేశంలో అతిపెద్ద సంస్థ రిలయన్స్‌పై కరోనా మహమ్మారి ప్రభావం చూపింది. 2018-19తో పోలిస్తే గతేడాది నికర లాభం 39 శాతం తగ్గిపోయింది. అనూహ్య రీతిలో  రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు వచ్చాయి. గతేడాది నాలుగో త్రైమాసికంలో నికర లాభం రూ.6,348 కోట్లకు తగ్గిపోయింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభంగా నిలిచింది.  

 • Coronavirus India21, Apr 2020, 10:57 AM

  అదరగొట్టిన ఇన్ఫోసిస్‌: ఉద్యోగులకు భరోసా...కొలువుల కోతపై క్లారీటి...

  దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంక్షుభిత సమయంలోనూ మెరిసింది. గతేడాది చివరి త్రైమాసికంలో ఆరు శాతంతో పెరిగిన లాభం రూ.4,335 కోట్లుగా నమోదు చేసుకున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల గైడెన్స్ అంచనాకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఉండబోవని పేర్కొన్నది. అలాగే ఉద్యోగుల తొలగింపు ఉండబోవని కూడా కుండబద్ధలు కొట్టింది. ఇక ఫ్రెషర్స్‌కు కూడా నియామకాలు ఉంటాయని భరోసా కల్పించింది. 
   

 • Coronavirus India31, Mar 2020, 4:28 PM

  కరోనా: వలస కార్మికుల కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

   

  లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులు పని లేకుండా రోడ్డున పడ్డారని దాఖలైన పిటిషన్ ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారించింది.ఇవాళ ఉదయం 11 గంటల వరకు వలస కూలీలు ఎవరూ కూడ రోడ్లపై లేరని కేంద్ర హోంశాఖ సెక్రటరీ  చెప్పారని  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పారు. 

 • 2017, ಎಪ್ರಿಲ್ 1 ರಿಂದ BS4 ಎಮಿನಶ್ ಎಂಜಿನ್ ನಿಯಮ ಜಾರಿಯಾಗಿದೆ

  Automobile28, Mar 2020, 1:19 PM

  బీఎస్-4 వెహికల్స్ సేల్స్‌పై సుప్రీం రిలీఫ్.. ఏప్రిల్ 24 వరకు పర్మిషన్

  బీఎస్-4 వాహనాల విక్రయంపై ఆటోమొబైల్ సంస్థలకు, డీలర్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజుల వరకు ఆ వాహనాల విక్రయానికి అనుమతినిచ్చింది. 

 • ഇന്നലെ ഇന്ത്യയിലെ മഹാനഗരങ്ങള്‍, ചെറു പട്ടണങ്ങള്‍, ഗ്രാമഗ്രാമാന്തരങ്ങള്‍... എല്ലാം നിശ്ചലമായിരുന്നു. ഒത്തൊരുമയോടെ ഇന്ത്യയിലെ കോടാനുകോടി ജനത മഹാമാരിക്കെതിരെ വീട്ടിലിരുന്നു.

  Telangana23, Mar 2020, 2:25 PM

  కరోనా ఎఫెక్ట్: తెలంగాణ సరిహద్దుల మూసివేత, నిలిచిపోయిన వాహనాలు

  నల్గొండ: లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. తొలుత జనతా కర్ప్యూ దృష్ట్యా ఈ నెల 22వ తేదీ వరకు సరిహద్దులను మూసివేశారు అయితే కరోనాను వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు వీలుగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.

  జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ రాత్రి నుండే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను మూసివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏపీ రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దును మూసివేసింది ప్రభుత్వం.

  ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడ కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కూడ మూసివేశారు పోలీసులు. ఇక నిజామాబాద్ జిల్లా సరిహద్దులో కూడ మహారాష్ట్ర సరిహద్దులను కూడ మూసివేశారు.

  తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కూరగాయలు, పాలు, మందులు ఇతరత్రా అత్యవసర సరుకులు తరలించే వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

  కోదాడకు సమీపంలోని ఏపీ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేందుకు రోడ్డు వెంట భారీగా వాహనాలను నిలిచిపోయాయి.

 • NATIONAL22, Mar 2020, 2:19 PM

  కరోనా ఎఫెక్ట్: ఎక్కడి రైళ్లు అక్కడే, గూడ్స్ రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం

  మార్చి 31వ తేదీ వరకు ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.  ప్రజా రవాణాను కట్టడి చేయడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి నిర్మూలనను తగ్గించే అవకాశం ఉందని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకొంది.కరోనా వ్యాధిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కొన్ని రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

   

 • PAN_Aadhar

  business22, Mar 2020, 10:30 AM

  గడువు దాటాక.. పాన్ కార్డు లింక్ చేయకుంటే.. రూ.10 వేల ఫైన్

  పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయని వారు గడువు తేదీ తర్వాత బ్యాంకు ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆదాయం పన్ను శాఖ రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మరిన్ని సార్లు కూడా జరిమానా పడే అవకాశం ఉండవచ్చు. 

   

 • automobile industry

  Automobile18, Mar 2020, 2:25 PM

  కరోనా ఎఫెక్ట్: బీఎస్-4 వెహికల్స్ కు 2 నెలల గడువివ్వాలి ప్లీజ్


  ప్రస్తుత గడువు లోగా బీఎస్​-4 స్టాక్​ వాహనాలు అమ్మలేమని.. మే 31 వరకు అమ్మకాలకు అనుమతివ్వాలని ఫాడా పిటిషన్​ దాఖలు చేసింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారించాలని కోరినట్లు ఫాడా అధ్యక్షుడు ఆశిష్​​ హర్షరాజ్​ కాలే తెలిపారు.

   

 • business17, Mar 2020, 11:33 AM

  పాన్-ఆధార్ అనుసంధానానికి లాస్ట్ ఛాన్స్...లేదంటే ?

  పాన్-ఆధార్ లింక్ గడువు పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడం తప్పనిసరి చేస్తూ పాన్ కార్డుదారులు మార్చి 31 గడువు లోగా తప్పకుండ లింక్ చేసుకోవాలి.
   

 • COVID-19: All schools closed in Delhi Uttarakhand, UP until March 31
  Video Icon

  NATIONAL14, Mar 2020, 2:08 PM

  కరోనా అలర్ట్ : స్కూళ్లకు సెలవులు..అదే బాటలో సినిమా థియేటర్లు కూడా...

  దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. 

 • Kerala Corona virus

  News10, Mar 2020, 4:35 PM

  సీఎం రిక్వస్ట్.. అప్పటి వరకు థియేటర్లు బంద్.. స్టార్ హీరో సినిమాకు దెబ్బ

  కరోనా వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు కేరళలో 12 కరోనా పాజిటివ్  కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.