Manufacturing Plant  

(Search results - 9)
 • cars3, Jun 2020, 10:15 AM

  ప్లాంట్ల పున:ప్రారంభంతో దూసుకెళ్లిన టాటా మోటర్స్‌ షేర్లు..

  ప్రపంచ వ్యాప్తంగా టాటా మోటార్స్, దాని అనుబంధ సంస్థల ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు పున: ప్రారంభం అయ్యాయని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. దీంత దాని షేర్ జూమ్మంటూ దూసుకెళ్లింది. 
   

 • Coronavirus India5, May 2020, 11:23 AM

  ‘హీరో మోటో కార్ప్స్’లో పనులు షురూ: రేపటి నుంచే ప్రొడక్షన్

  కరోనా నియంత్రణకు మూడో దశ లాక్ డౌన్ పొడిగించినా పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వడంతో దేశీయంగా అతిపెద్ద బైక్స్, స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మూడు ప్రధాన ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు ప్రారంభించింది. బుధవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభిస్తామని ప్రకటించింది. 
   

 • TWO WHEELERS

  Automobile30, Mar 2020, 3:40 PM

  ఆటో రంగానికి రోజుకు రూ.2300 కోట్ల లాస్.. బీఎస్-6 అమలు మరో ప్రాబ్లం

   

  లాక్ డౌన్ కారణంగా ఆటోమొబైల్ రంగానికి రోజుకు రూ.2300 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుందని ఆటో ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రకారం మూడు వారాల లాక్ డౌన్ వల్ల రమారమీ రూ.48 వేల కోట్ల పై చిలుకు నష్టం వాటిల్లుతుందని అంచనా. 

   

 • cars11, Mar 2020, 12:18 PM

  ట్రాఫిక్ నుండి ఆకాశంలోకి ఎగిరే కారు...వచ్చే ఏడాది అందుబాటులోకి...

  గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫ్లయింగ్ కారు వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నది. ఈ మేరకు డచ్ కంపెనీ పాల్-వీతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

 • dao ev bike launch

  Automobile17, Dec 2019, 11:31 AM

  ఇంటర్నెట్‌తో బైక్.. తెలంగాణ, ఏపీల్లో ఫిబ్రవరిలో ఆవిష్కరణ

  గ్లోబల్ మార్కెట్లో అడుగుపెట్టిన చైనా విద్యుత్ టూ వీలర్ ఈవీ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని క్రుష్ణపట్నం పోర్టు వద్ద ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. మూడేళ్లలో రూ.710 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. ఈ నెలాఖరులో ఢిల్లీలో జరిగే ఎక్స్‌పోలో తొలుత బైక్‌ను ప్రదర్శించేందుకు డావో ఈవీటెక్ ఏర్పాట్లు చేసింది.

 • hero bikes

  Automobile1, Nov 2019, 12:25 PM

  మరో మైలురాయి: 2.5 కోట్లకు హీరో మోటోకార్ప్‌ సేల్స్

  అంతర్జాతీయంగానే అత్యధిక ద్విచక్ర వాహనాల తయారీ సంస్థగా పేరొందిన హీరో మోటో కార్ప్స్ మరో మైలురాయిని నమోదు చేసింది. ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించిన 11 ఏళ్లలో 2.5 కోట్ల బైక్‌లను తయారు చేసిన యూనిట్‌గా రికార్డు తెచ్చిపెట్టింది.
   

 • maruti

  cars5, Sep 2019, 11:25 AM

  మారుతి ‘బ్రేక్’లు: 2 రోజుల ఉత్పత్తి స్టాప్.. ముందంతా గడ్డు కాలమే.. సియామ్

  అమ్మకాల్లేక మారుతి సుజుకి తన రెండు ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఆటోమొబైల్ రంగానికి గడ్డు కాలమేనని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. విక్రయాలు తగ్గడంతో మున్ముందు మారుతి సుజుకిలో మరి కొంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 • Xiaomi

  TECHNOLOGY16, Jun 2019, 10:45 AM

  తిరుపతిలో షియోమీ ప్రొడక్షన్ యూనిట్

  చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం షియోమీ.. అనుబంధ హోలీటెక్ సంస్థ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి పుణ్యక్షేత్రంలో కాంపొనెంట్స్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

 • battery

  Automobile8, Jun 2019, 3:25 PM

  మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతున్న హైదరాబాద్... ఐదేళ్లలో విద్యుత్ వెహికల్స్

  తెలంగాణ ‘శిఖ’లో మరో కీర్తి కిరీటం చేరబోతున్నది. త్వరలో యావత్ దేశం విద్యుత్ వాహనాల వినియోగానికి సంసిద్ధమవుతున్నది. ప్రత్యేకించి ఆ వాహనాలను వినియోగించేందుకు అవసరమైన లీథియం బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ బ్యాటరీ యూనిట్ ఏర్పాటు కోసం అవసరమైన 200 ఎకరాలు, మౌలిక సౌకర్యాల కల్పనకు సుముఖత వ్యక్తం చేసింది. బ్యాటరీ ప్లాంట్ల ఏర్పాటుకు 5 రాష్ట్రాలను ఎంపిక చేస్తామని నీతి ఆయోగ్‌ పేర్కొంది.