Manu
(Search results - 220)carsJan 11, 2021, 12:17 PM IST
4.7 లక్షలకు పైగా హ్యుందాయ్ కార్లకు రీకాల్.. లోపం కారణంగా కార్లను బయట పార్క్ చేయాలని సూచన..
ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ సెప్టెంబర్ లో రీకాల్ చేసిన ఎస్‌యూవీలకు మరిన్ని కార్లను జోడించింది. ఈ తాజా రీకాల్ 2016 నుండి 2018 వరకు తయారైన టక్సన్ ఎస్‌యూవీలు అలాగే అదనంగా 2020 నుండి 2021 వరకు తయారైన వాటిపై ఈ రీకాల్ ప్రభావం చూపనుంది.
Tech NewsDec 31, 2020, 1:05 PM IST
అతిపెద్ద భారీ బ్యాటరీతో మరో స్మార్ట్ ఫోన్ విడుదల చేయనున్న శామ్సంగ్.. లీకైనా ఫీచర్స్ ఇవే..
ఇప్పుడు శామ్సంగ్ కంపెనీ 7000 mAh స్ట్రాంగ్ బ్యాటరీతో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. శామ్సంగ్ కంపెనీ వెబ్సైట్లో గెలాక్సీ ఎం12 సపోర్ట్ పేజీ ప్రత్యక్ష ప్రసారం అయ్యింది.
carsDec 24, 2020, 4:53 PM IST
భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను లాంచ్ సోనాలిక.. ధర, మైలేజ్ తెలుసా..
ఈ కొత్త ట్రాక్టర్‌కు టైగర్ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది, సోనాలికా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లో 11 కిలోవాట్ల ఇండక్షన్ మోటారు, 25.5 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు, వీటిని రెగ్యులర్ హోమ్ ఛార్జింగ్ సాకెట్ ఉపయోగించి 10 గంటల్లో లేదా ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌ను ఉపయోగించి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
carsDec 24, 2020, 11:00 AM IST
వచ్చే ఏడాది జనవరి 2021 నుండి నిస్సాన్ & డాట్సన్ కార్ల ధరల పెంపు.. ఏ కారుపై ఎంతంటే ?
జనవరి 2021 నుండి అమలులోకి వచ్చే డాట్సన్, నిస్సాన్ బ్రాండ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు జపాన్ కార్ల తయారీ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. భారత మార్కెట్లో లభించే అన్ని మోడళ్ల కార్ల ధరలను 5 శాతం వరకు పెంచనున్నారు.
businessDec 23, 2020, 5:21 PM IST
చైనాకి మరో షాకిచ్చిన ఇండియా.. వందే భారత్ ట్రెయిన్‌సెట్ల తయారీలో అనర్హులుగా ప్రకటన..
చైనా జాయింట్ వెంచర్ సిఆర్ఆర్సి-పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ బిడ్‌ను భారత రైల్వే అనర్హులుగా ప్రకటించింది. ఈ టెండర్ ధర సుమారు రూ .1,800 కోట్లు.
carsDec 21, 2020, 7:03 PM IST
ఇండియాకి జనరల్ మోటార్స్ బై బై.. భారతదేశంలోని చివరి కర్మాగారం మూసివేత..
2017లో దేశీయ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత, జనరల్ మోటార్స్ ఇండియా భారతదేశంలో మిగిలి ఉన్న ఏకైక ప్లాంటులో కూడా కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది.
BikesDec 17, 2020, 12:27 PM IST
జనవరి 2021 నుండి ద్విచక్ర వాహనాల ధరలు పెంపు.. ఏ బైక్ పై ఎంతంటే ?
వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా ప్రయాణీకుల, వాణిజ్య వాహనాల్లో ధరల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా తగ్గించండానికి ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ద్విచక్ర వాహన సంస్థ పేర్కొంది.
BikesDec 15, 2020, 7:30 PM IST
దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-12 ద్విచక్ర వాహన సంస్థల లిస్ట్ ఇదే..
భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసింది. కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం ఈ పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒడుదొడుకులు మధ్య జరిగాయి. అయితే నవంబర్ 2020లో 16,00,379 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించిన ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, అదే 2019 నవంబర్‌లో 14,10,939 ద్విచక్ర వాహనాలు అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.4 శాతం పెరిగాయి.
NATIONALDec 12, 2020, 9:51 PM IST
కర్ణాటక: జీతాల్లో కోత.. ఉద్యోగుల ఆగ్రహం, ‘ యాపిల్ ’ యూనిట్ ధ్వంసం
కర్నాటకలోని కోలార్‌లో ఉన్న విస్ట్రాన్ కంపెనీ వద్ద విధ్వంసం కొనసాగుతోంది. జీతాలు సక్రమంగా చెల్లించట్లేదంటూ ఉద్యోగులు శనివారం ఆందోళనకు దిగారు. 7 వందలకు పైగా కంప్యూటర్లను, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు
businessDec 10, 2020, 9:52 PM IST
ఇండియా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆదాయం: 2027 నాటికి వాల్‌మార్ట్ లక్ష్యం
భారతదేశం అనేక రంగాలలో ప్రపంచ స్థాయి గురువు. ముఖ్యంగా మనదేశం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా మారింది. ఇదే సమయంలో వాల్‌మార్ట్ ఇప్పుడు దాని తయారీ, ఎగుమతి వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచింది.
EntertainmentDec 8, 2020, 2:59 PM IST
ఢీ..జబర్ధస్త్ టీమ్స్ మధ్య గొడవలు, కిడ్నాప్స్ వరకూ వెళ్లిన వ్యవహారం
మరి కొద్దిరోజుల్లో న్యూ ఇయర్ వేడుకలు రానున్నాయి. న్యూ ఇయర్ వేడుకలంటే బుల్లితెరపై ఉండే సందడే వేరు. డిసెంబర్ 31 రాత్రి అన్ని టెలివిజన్ ఛానల్స్ వరుస ప్రోగ్రామ్స్ తో హోరెత్తిస్తారు. కాగా ఇదే విషయమై జబర్ధస్త్ మరియు ఢీ జడ్జిలు, యాంకర్స్ మధ్య గొడవ మొదలైంది.
businessDec 1, 2020, 1:13 PM IST
126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి భారత సీఈవో.. రెట్టింపైన నికర లాభాలు..
బాటా ఇండియా లిమిటెడ్ సిఈఓ సందీప్ కటారియా వల్ల స్థిరమైన వృద్ధి, లాభదాయకతను పెంచడానికి సహాయపడిందని, అతని నాయకత్వంలో బాటా ఇండియా లాభాలను మంచి వృద్ధిరేటుతో రెట్టింపు చేసింది, ఇది బాటా ఇమేజ్ను మరింత శక్తివంతమైన, సమకాలీన బ్రాండ్‌గా పునరుద్ధరించింది ” అని బాటా సంస్థ తెలిపింది.
NATIONALNov 28, 2020, 8:59 PM IST
మూడు నగరాల్లో పర్యటన: కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియపై మోడీ సమీక్ష
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రక్రియపై విస్తృతమైన సమీక్ష నిర్వహించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మూడు నగరాల్లో పర్యటన చేపట్టారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను ఆయన సందర్శించారు.
EntertainmentNov 28, 2020, 6:59 PM IST
`పోకిరి` గ్యాంగ్‌స్టర్ శివ జ్యోతి రానా.. ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తుంది!
`పోకిరి` సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన శివ జ్యోతి రానా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో నెటిజన్లని అలరిస్తుంది. సెక్సీ యోగా పోజులతో మత్తెక్కిస్తుంటుంది. తాజాగా మరిన్ని ఘాటైన ఫోటోలను పంచుకుని అభిమానులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
BikesNov 28, 2020, 6:56 PM IST
ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 ప్రీమియం స్కూటర్.. మైలేజ్ ఎంతంటే ?
ఆటో ఎక్స్పో 2020లో ఆవిష్కరించిన అప్రిలియా స్కూటర్‌ను ఇటలీలో ఇండియా కోసం రూపొందించామని, దీనికి ఇండియన్ మార్కెట్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ కి కృతజ్ఞతలు తేలుపుతున్నామని పియాజియో తేలిపింది.