Mansas Trust
(Search results - 12)Andhra PradeshNov 10, 2020, 9:24 AM IST
‘సేవ్ మన్సాస్’ ఉద్యమం కాదు.. ‘సేవ్ అశోక్’ క్యాంపెయిన్ మాత్రమే : సంచయిత
150 ఏళ్ల చారిత్రక మోతీమహల్‌ను కూల్చినపుడు ఉద్యమం ఎందుకు చేయలేదని టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై సింహాచలం ట్రస్టు బోర్డు, మన్సాస్ ట్రస్టు బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఆయన అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే ఉద్యమాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Andhra PradeshOct 30, 2020, 4:10 PM IST
ప్రజాస్వామ్యంలో రాజరికమా.. మీది అహంకారం: ఊర్మిళపై మాన్సాస్ ట్రస్ట్ ఆగ్రహం
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారంపై మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ కార్యాలయం స్పందించింది.
Andhra PradeshAug 18, 2020, 5:53 PM IST
దేవాలయం ఆస్తులపై కన్నుతోనే సంచయిత నియామకం: జగన్ పై అనిత ఫైర్
తన బాధ్యతలేమిటో సంచయిత తెలుసుకుంటే మంచిదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ పై ఆధారపడి జీవించే వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న సంచయితకు రోడ్డున పడ్డ, ట్రస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కనిపించడం లేదా అని అనిత నిలదీశారు.
Andhra PradeshJul 14, 2020, 5:28 PM IST
బాబుకు సంచయిత కౌంటర్: మా కుటుంబ వ్యవహరాలకు దూరంగా ఉండండి
గజపతి వంశానికి చట్టబద్ద వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలిని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. తమ కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చి పత్రి విషయాన్ని రాజకీయం చేయడం తగదని ఆమె చంద్రబాబుకు సూచించారు.
Andhra PradeshJun 6, 2020, 3:08 PM IST
మోతీ మహల్ కూల్చినప్పుడు గత చరిత్ర గుర్తుకు రాలేదా?: బాబాయికి సంచయిత సూటి ప్రశ్న
శనివారం నాడు మాన్సాన్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ఓ తెలుగు న్యూస్ చానెల్‌తో మాట్లాడారు. ట్రస్టు ఆశయాన్ని బాబాయ్ పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆమె ఆరోపించారు.Andhra PradeshMay 24, 2020, 9:39 AM IST
మూడు లాంతర్ల వివాదం: బాబాయ్, మోతిమహల్...? నిలదీసిన సంచైత గజపతి రాజు
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చెలరేగిన వివాదాలు ఒకింత సద్దుమణిగాయి అనుకుంటున్నా తరుణంలో మూడు లాంతర్ల స్థంభం తొలగింపుతో అది మరో నూతన వివాదానికి దారితీసింది.
VisakhapatnamMar 10, 2020, 9:33 PM IST
సింహాచలం భూముల్లో చర్చీల నిర్మాణం...లెక్కతేలాలి: పరిపూర్ణానంద సంచలనం
విజయనగర వంశీయులు 50 వేల ఎకరాల భూములను దానం చేసిన మహానుభావులని పరిపూర్ణానంద స్వామి కొనియాడారు.
Andhra PradeshMar 7, 2020, 4:59 PM IST
జగన్ కు షాక్: ఇంకా అశోక్ గజపతి రాజు పేరే... కనిపించని సంచయిత పేరు
తాజాగా జగన్ సర్కార్ మన్సస్ ట్రస్టు బోర్డు చైర్మన్ గా, సింహాచలం ట్రస్టు బోర్డు చైర్మన్ గా సంచయితను నియమించినప్పటికీ... ట్రస్టు బోర్డులు మాత్రం ఇంకా చైర్మన్ గా అశోక్ గజపతి రాజు పేరును మార్చలేదు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్రస్టులు సీరియస్ గా తీసుకోలేదా అనే వార్త కూడా వినబడుతుంది.
Andhra PradeshMar 7, 2020, 3:50 PM IST
సింహాచలం ట్రస్టు వివాదం: అసలు ఈ మన్సస్ ట్రస్టు కథేంటి?
అసలు ఈ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటి ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసారు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా మొదలయింది. అందరూ గూగుల్ లో దీన్ని విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకసారి మీరు కూడా ఆ మన్సాస్ ట్రస్ట్ అంటే ఏమిటో చూద్దాం.
Andhra PradeshMar 7, 2020, 2:31 PM IST
మా నాన్న చితి ఆరక ముందే...: బాబాయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంచయిత కంటతడి
తాను సింహాచలం ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ కావడంపై తన బాబాయ్, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలకు సంచయిత గజపతి కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ మాటలు తనను బాధించాయని అన్నారు.
Andhra PradeshMar 7, 2020, 2:03 PM IST
సంచయిత క్రిస్టియన్ అంటూ సంచలన ట్వీట్ చేసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్
సంచయిత గజపతి రాజు హిందువా కదా అనే ఒక చర్చ మొదలయింది. సంచయిత క్రిస్టియన్ అంటూ అందరూ చెబుతున్నారు. దానికి బలాన్ని చేకూరుస్తూ 2017లో వాటికన్ సిటీని సందర్శించినప్పుడు అక్కడ ఆమె తీసుకున్న ఒక చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుండి అప్పట్లో ఆ ఫోటోను ట్వీట్ చేయడం విశేషం.
Andhra PradeshMar 7, 2020, 10:38 AM IST
మాన్సాస్ ట్రస్ట్ వివాదం... మండిపడుతున్న అశోక్ గజపతి రాజు
వేరే మతం వారిని నియమిస్తే సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రస్టు,దేవాలయ భూములపై కన్నేశారని మండిపడ్డారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు.