Manohar
(Search results - 182)Andhra PradeshApr 12, 2021, 9:23 AM IST
పవన్ ను సీఎం చేసేందుకు... తిరుపతి ఉప ఎన్నిక వార్మప్ మ్యాచ్: నాదెండ్ల మనోహర్
భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా రత్నప్రభ ఎన్నికల బరిలో నిలబడ్డారని... ఆమెను గెలిపించడానికి మన వంతు కృషి మనం శక్తివంచన లేకుండా చేయాలని జనసేన నాయకులకు నాదెండ్ల సూచించారు.
Andhra PradeshApr 11, 2021, 9:24 PM IST
జనసేనకు కీలక నేత గుడ్‌బై: నాబోటి వారు మీతో పనిచేయలేరంటూ... పవన్‌కు ఘాటు లేఖ
తిరుపతి ఉప ఎన్నిక వేళ జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సముచిత గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు
Andhra PradeshApr 9, 2021, 2:58 PM IST
జనసేన సర్పంచ్ పై దాడి... గట్టిగానే బదులిస్తాం..: వైసిపికి నాదెండ్ల వార్నింగ్
జనసేన పార్టీ తరపున గెలిచిన దూసనపూడి గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి నాగసాయిపై వైసీపీ వర్గం హత్యాయత్నానికి పాల్పడిందని ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Andhra PradeshApr 8, 2021, 9:14 PM IST
కుప్పం: చంద్రబాబు పీఏ సహా 19 మంది టీడీపీ నేతల అరెస్ట్
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మనోహర్‌తో పాటు పలువురు టీడీపీ నేతలను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు
Andhra PradeshApr 4, 2021, 8:01 AM IST
పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే... ఈ ఒక్కటి చేయండి చాలు: పార్టీ శ్రేణులతో నాదెండ్ల
అధికార వైసిపికి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తిరిగి నోటిఫికేషన్ ఇప్పించి కొత్తగా నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించాలని జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల సవాల్ విసిరారు.
Andhra PradeshMar 30, 2021, 11:33 AM IST
190అసెంబ్లీ సీట్లలో గెలుస్తామనుకుంటే... ఫలితం వేరేలా: నాదెండ్ల మనోహర్
ఫైనల్ మ్యాచ్ కోసం ఎలా సన్నద్ధం అవుతారో తిరుపతి ఉపఎన్నికల కోసం ఆ విధంగానే సిద్ధంకావాలని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
OpinionMar 30, 2021, 8:09 AM IST
సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్: బిజెపి వ్యూహం ఇదీ...
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బిజెపి ఏపీలో భారీ ప్రయోజానాన్నే ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో బలమైన శక్తిగా కూటమిని తయారు చేయాలనే ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
Andhra PradeshMar 29, 2021, 4:40 PM IST
పవన్ కల్యాణే కాబోయే సీఎం : నాదెండ్ల మనోహర్
రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణే అని ఆ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ జోస్యం చెప్పారు. సీఎం కాగల సత్తా పవన్ కే ఉందన్నారు.
Andhra PradeshMar 29, 2021, 10:04 AM IST
బిజెపితో జనసేన పొత్తులోనే వుంది... పార్టీశ్రేణులు గుర్తించాలి..: నాదెండ్ల మనోహర్
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో జనసేన బిజెపి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ పాల్గొని జనసేన-బిజెపి పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Andhra PradeshMar 23, 2021, 9:13 AM IST
రాపాకకు మరోసారి జనసేన ఆహ్వానం: వాలంటీర్లపై నిందలేసిన నాదెండ్ల
సోమవారం సాయంత్రం రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. జనసైనికులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు
NATIONALMar 13, 2021, 11:42 AM IST
ఎంబీబీఎస్ పరీక్ష మరోకరితో రాయించి..!
రాజస్థాన్‌కు చెందిన మనోహర్ సింగ్ గత ఆరేళ్లుగా ఎఫ్ఎంజీఈ పరీక్ష రాస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు అతను ఆ పరీక్ష పాస్ కాలేకపోయాడు.
NATIONALMar 10, 2021, 6:31 PM IST
హర్యానా: కాంగ్రెస్‌కు భంగపాటు.. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఖట్టర్ సర్కార్
హర్యానాలో బీజేపీని ఇరుకునపెట్టాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం మనోహర్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
Andhra PradeshFeb 22, 2021, 4:54 PM IST
కరోనానే లెక్కచేయని జనసైనికులకు... జగన్ ఓ లెక్కా..: నాదెండ్ల హెచ్చరిక
సోమవారం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ ఏర్పాటు చేశారు.
Andhra PradeshFeb 15, 2021, 4:47 PM IST
ఎస్ఈసి నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు... పునరాలోచించాలి: నాదెండ్ల డిమాండ్ (వీడియో)
పార్టీల సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించాలని ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారని... దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి పునరాలోచన చేయాలన్నారు నాదెండ్ల మనోహర్.
Andhra PradeshFeb 15, 2021, 10:02 AM IST
పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆనందదాయకం.. వారికి అభినందనలు: నాదెండ్ల మనోహర్
ఎంతో ఒత్తిడికి గురవుతూ... అక్రమ అరెస్టులు తట్టుకుంటూ కూడా పంచాయితీ ఎన్నికల్లో జనసైనికుల చూపిస్తున్న పోరాటపటిమ అద్భుతమని నాదెండ్ల మనోహర్ అన్నారు.