Manmadhudu2  

(Search results - 22)
 • <p>Akshara Gowda</p>

  Entertainment29, Sep 2020, 12:07 PM

  నాగ్ హీరోయిన్..బికినీలో బోల్డ్ & బ్యూటీఫుల్

  కొన్ని ఫొటోలు చూస్తూంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ అక్షర గౌడ చేస్తున్న విన్యాసాలు కూడా అవే. బికినీలో ఈ పాప బోల్డ్ గా, తన అందాలు పరిచేసింది.

 • <p style="text-align: justify;">ఇక మరో సీనియర్ హీరో నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో&nbsp;ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. మరి నాగ్ ఏజ్ కూడా 60దాటిపోయింది. షూటింగ్ కి వేళాయెరా అంటే నాగ్ ఏమంటారో. ఈ నలుగురు సీనియర్ హీరోలలో ఎవరు ముందు బరిలో దిగుతారో చూడాలి.&nbsp;</p>

  Entertainment25, Aug 2020, 1:13 PM

  ఓటీటిల నుంచి అలాంటి రిప్లై .. నాగ్ ఎక్సపెక్ట్ చేయలేదట!

  `వైల్డ్ డాగ్` ని తీసుకోవటానికి ఓటీటి సంస్దలు పెద్దగా ఆసక్తి చూపటం లేదనే వార్త పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమాని మొదట థియోటర్ రిలీజ్ కే అనుకున్నారు. అయితే నాని వంటి యంగ్ హీరో క్రేజీ సినిమా వి కే ఓటీటి రిలీజ్ తప్పనప్పుడు మన సినిమాలు ఆపుకోవటం ఎందుకనే ఆలోచన అందరిలో కలుగుతోంది. అదే పద్దతిలో నాగార్జున సైతం తమ సినిమా `వైల్డ్ డాగ్` ని ఓటీటికి ఇచ్చేయటానికి సంసిద్దత వ్యక్తం చేసారట. అయితే ఈ సినిమాకు చెప్పే రేటు ఓటీటి వారు ఇవ్వటానికి ఉత్సాహం చూపటం లేదట. 

 • Nagarjuna

  Entertainment7, Aug 2020, 8:44 AM

  `వైల్డ్ డాగ్` టీజర్ డేట్ ఫిక్స్!

  హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన డేవిడ్ ఇస్మాలోన్ ‘వైల్డ్ డాగ్’కు యాక్షన్ డైరెక్టరుగా పనిచేస్తుండటం విశేషం.అంటే, తెలుగు తెరపై ఇంతదాకా మనం చూడని యాక్షన్ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూడబోతున్నామని చెప్పొచ్చు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వైల్డ్ డాగ్’ మూవీకి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫరుగా పనిచేస్తున్నారు. 

 • Nagarjuna

  Entertainment16, Jun 2020, 2:17 PM

  నాగ్ 'వైల్డ్' లాజిక్.. ఎక్స్‌పీరియన్స్ అంతే!

  ‘వైల్డ్ డాగ్’ పైనే ఆయన దృష్టి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.   నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు.  కరోనా వైరస్  ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది.  ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాయ్‌లాండ్ షెడ్యూల్‌ను వాయిదా వేసింది. 

 • undefined

  Entertainment News8, Jun 2020, 10:43 AM

  నాగ్ కు వేరే ఆప్షన్ లేదు.. ఓటీటిలోకే!

  ‘మన్మథుడు 2’ తో వెనకబడ్డ నాగార్జున.. ప్రస్తుతం అహిషోర్ సోలోమన్ దర్శకత్వ్ంలో ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున ఎన్‌ఐఏ అధికారి విజయ్ వర్మ పాత్రలో నటిస్తున్నాడు.  కొద్ది కాలం క్రితం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమాకు సంబంధించిన హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీటైంది.కానీ ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో ప్లాన్‌లో చేసారు. ఇక కరోనా వైరస్ వైరస్ ప్రభావిత దేశాల్లో థాయ్‌లాండ్ కూడా ఉంది. అక్కడ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి.

 • నాగార్జున - నాగ్ అభిమానించే తారలు అమితాబ్ బచ్చన్, టబులు.

  News30, Dec 2019, 5:30 PM

  ఐటీ అధికారి గా నాగ్ 'రెయిడ్‌'!

  చందమామ కథలు, గరుడ వేగ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో బాలీవుడ్ లో వచ్చి హిట్టైన రెయిడ్ ని రీమేక్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌కు బెస్ట్ ఫారిన్ యాక్టర్ అవార్డు దక్కింది. 

 • Nagarjuna

  News29, Dec 2019, 5:51 PM

  `వైల్డ్ డాగ్`తో నాగ్ నిజంగానే ప్రయోగం!

  ఊపిరి చిత్రం తర్వాత నాగ్ కు సరైన హిట్ పడలేదు. ముఖ్యంగా ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన `మన్మథుడు-2` డిజాస్టర్ ఫలితంతో  నిరాశ చెందిన `కింగ్` నాగార్జున కొంత కాలం గ్యాప్ తీసుకున్నారు. 

 • nagarjuna

  ENTERTAINMENT28, Aug 2019, 10:05 AM

  నాగార్జున ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే..?

  తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు.. కొన్ని కీళ్ల సమస్యలతో నాగార్జున బాధపడుతున్నాడంటూ నిన్నంతో సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. 

 • chinmayee blame netizens

  ENTERTAINMENT10, Aug 2019, 6:44 PM

  ఆడవాళ్ళ మధ్య లిప్ లాక్ సీన్.. దారుణంగా చిన్మయిపై ట్రోలింగ్!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది. 

 • rakul preet singh

  ENTERTAINMENT9, Aug 2019, 7:52 PM

  ఝాన్సి,రకుల్ లిప్ టు లిప్ కిస్ సీన్..విపరీతంగా ట్రోలింగ్

  నాగ్ నటించిన కొత్త చిత్రం మన్మధుడు 2 ఈ రోజు రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది.  అయితే సినిమాలు, హిట్ అవటం, ప్లాఫ్ అవటం అనేది ఈ ఫీల్డ్ లో సహజం కాబట్టి ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కానీ సోషల్ మీడియా జనం మాత్రం ఈ సినిమాలో ఓ సీన్ ని టార్గెట్ చేస్తూ రకుల్ ని, చిన్మయి ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. 

 • ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నాగార్జున పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

  ENTERTAINMENT9, Aug 2019, 3:07 PM

  అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాదు.. మన్మథుడు2 డైరెక్టర్!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందుగా ఈ చిత్రం నాగార్జున ఐకానిక్ ఫిలిం మన్మథుడుకి సీక్వెల్ అనుకున్నారు. దీనితో ఫ్యామిలీ ఆడియన్స్, నాగార్జున అభిమానుల్లో ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఇది మన్మథుడు సీక్వెల్ కాదని ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్ అని ప్రకటించింది. 

 • Nagarjuna
  Video Icon

  ENTERTAINMENT7, Aug 2019, 6:25 PM

  ఏ వయసులో అయినా లవ్ చేయొచ్చు.. నాగార్జున! (వీడియో)

  కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

 • Akhil Akkineni

  ENTERTAINMENT7, Aug 2019, 5:55 PM

  నన్ను కూడా తిట్టారు.. అఖిల్ కంటూ ఓ రోజొస్తుంది.. నాగార్జున!

  కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 విడుదలకు సిద్ధం అవుతోంది. ఆగష్టు 9న మన్మథుడు 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఓ ప్రెంచ్ చిత్రానికి రీమేక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

 • Naga Chaitanya
  Video Icon

  ENTERTAINMENT7, Aug 2019, 5:20 PM

  నాన్న ప్రీ రిలీక్ ఈవెంట్స్ కి రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది-నాగచైతన్య! (వీడియో)

  కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

 • Rakhul Preet Singh
  Video Icon

  ENTERTAINMENT7, Aug 2019, 5:07 PM

  కెరీర్ లో ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి.. రకుల్ (వీడియో)

  కింగ్‌నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్‌గా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో వయాకామ్‌ 18 స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం 'మన్మథుడు 2'. నాగార్జున అక్కినేని, పి.కిరణ్‌(జెమిని కిరణ్‌) నిర్మాతలు. ఆగస్ట్‌ 9న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా డైరీస్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్‌లో జరిగింది. సినిమా ఆగస్టు 9న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.