Manmadhudu 2  

(Search results - 105)
 • undefined

  EntertainmentOct 3, 2020, 1:06 PM IST

  ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడ్డా: నాగార్జున

   ఒక టైమ్ లో తాను ఆరోగ్యపరమైన సమస్యలతో  తాను ఎంతో బాధపడ్డానని అక్కినేని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్య సమస్యల గురించి ఎవరికీ చెప్పలేదని అన్నారు. తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వివరించాచరు.

 • undefined

  EntertainmentAug 5, 2020, 12:57 PM IST

  రకుల్‌ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..?

  సోషల్ మీడియా పేజ్‌ను నెటిజెన్లు భారీగా ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలో రకుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ అరుదైన రికార్డ్‌ను అందుకుంది. రకల్‌ ఇన్‌స్టా పేజ్‌కు 15 మిలియన్ల(కోటీ 50 లక్షల)కు పైగా ఫాలోవర్స్ అయ్యారు.

 • <h1>Rakul Preet Singh</h1>

  EntertainmentJul 10, 2020, 2:41 PM IST

  కాబోయే వాడు ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చిన రకుల్‌

  రకుల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఉండాల్సిన లక్షణాల గురించి కూడా చెప్పింది. తను చేసుకునే వాడు ఎలా ఉండాలి. లుక్స్‌, క్యారెక్టర్‌, కెరీర్ ఇలా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

 • నాగార్జున - 'కింగ్' సినిమా తరువాత నాగార్జునకి వరుసగా తొమ్మిది ఫ్లాప్స్ పడ్డాయి. ఇందులో మూడు ఏవరేజ్ సినిమాలు ఉన్నాయి. ఫైనల్ గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో 'మనం' హిట్ ఇవ్వడమే కాకుండా అక్కినేని ఫ్యామిలీకి స్పెషల్ మూవీగా నిలిచిపోయింది.

  EntertainmentJun 21, 2020, 3:41 PM IST

  టైటిల్ బాగుంది కానీ, నాగ్ కు సెట్ అవుతుందా?

  లాక్‌డౌన్‌ సమయంలో తన తదుపరి చిత్రాల కోసం కథలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు రచయితలు, దర్శకులు నాగార్జునను కలిసి కథలు వినిపించారు. అయితే చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్‌ హిట్‌ అందించిన ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తార్‌ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 • undefined

  EntertainmentJun 19, 2020, 2:13 PM IST

  మరో హాట్‌ ఫోటోతో రచ్చ చేసిన రకుల్‌

  టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే బాటలో ఇంట్రస్టింగ్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇటీవల షర్ట్ బటన్స్‌ తీసి ఎద అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటోను షేర్ చేసింది. సూర్య కాంతి నాకు నచ్చిన నగ అంటూ టెప్టింగ్ కామెంట్‌తో తన సెక్సీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్ చేసింది రకుల్‌ ప్రీత్ సింగ్‌. 

 • undefined

  EntertainmentMay 26, 2020, 9:46 AM IST

  'మన్మధుడు 2' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే!

  నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మన్మధుడు 2'. ఈ  మూవీ బాగోలేదు అని మౌత్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దాంతో వారం తిరిగేకల్లా డిజాస్టర్ గా ఫిక్సై పోయింది. సాధారణంగా నాగార్జున సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. అయితే తన వయస్సుకన్నా చిన్నవారైన ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో నాగార్జున లిప్ లాక్ సీన్లు చేయడం, రిలీజ్ తర్వాత రకుల్, ఝాన్సీ మధ్య ఎవరూ ఊహించని విధంగా ముద్దు సీన్ ఉండటం వల్ల కుటుంబ ప్రేక్షకుల్లో ఈ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. దీనికి తోడు మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్లు పడిపోయాయి. నాగ్ ఆ సినిమాని మర్చిపోయిండవచ్చుకానీ ఆ డైరక్టర్ కెరీర్ పై మాత్రం తీవ్రమైన ప్రభావం పడింది. 

 • <h4>Akshara Gowda</h4>

  EntertainmentMay 12, 2020, 9:44 AM IST

  వైరల్ ఫొటోలు : నాగ్ తో చేసినా నో బ్రేక్, దాంతో అర్ద నగ్నంగా రెచ్చిపోతోంది

  తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమా ‘మన్మధుడు 2‌’ తర్వాత మళ్ళీ టాలీవుడ్‌లో కన్పించని ఈ ముద్దుగుమ్మ, సోషల్‌ మీడియాలో సెక్సీ సెన్సేషన్‌గా పేరు దక్కించుకుంది. ‘హాట్‌ స్టార్‌’ అని ఎవరైనా విమర్శించినా లైట్‌ తీసుకుంటూ, అంతకు మించిన డోస్‌తో సెక్సప్పీల్‌ పండించడమే పనిగా పెట్టుకుంది 

 • undefined

  EntertainmentMay 9, 2020, 4:06 PM IST

  రకుల్‌ పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన తల్లి

  రకుల్ పెళ్లిపై ఆమె తల్లి స్పందించింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. ఇప్పట్లో రకుల్‌కు పెళ్లి చేసే ఆలోచన లేనట్టుగా వెల్లడించింది. రకుల్ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉందని, ఆమె కెరీర్‌ను డిస్టర్బ్‌ చేయటం తమకు ఇష్టం లేదని తెలిపింది.

 • rakul preeth

  NewsMar 14, 2020, 3:25 PM IST

  చీరలో రకుల్ హాట్ స్టిల్స్ (ఫొటోస్)

  రకుల్ ప్రీత్ సింగ్ కేవలం యాక్టింగ్‌లో మాత్రమే కాదు చాలా విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది. ఒక పక్క ఫిట్‌నెస్ బిజినెస్ నడుపుతూనే మరోపక్క ఫ్యాషన్ పరంగా కూడా అదరహో అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక కొత్త స్టిల్‌తో ఇన్స్టా‌లో అగ్గిరాజేసింది ఈ అమ్మడు.

 • Nagarjuna

  NewsFeb 12, 2020, 8:58 PM IST

  కరోనా ఎఫెక్ట్: బడ్జెట్ సమస్యలో పడ్డ నాగ్ 'వైల్డ్ డాగ్'

  సినిమా షూటింగ్ సవ్యంగా జరిగి, రిలీజ్ అనుకున్న టైమ్ లో అయితే ఆ సినిమా నిర్మాత అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఏ కారణం చేత అయినా పోస్ట్ ఫోన్ అయితే రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆర్టిస్ట్ లు డేట్స్ సమస్య, అదే విధంగా బడ్జెట్ కంట్రోలు తప్పటం జరుగుతుంది. ఇప్పుడు నాగ్ తాజా చిత్రానికి అలాంటి సమస్యే వేధిస్తోందని సమాచారం. 

 • అక్కినేని నాగార్జున: మన్మథుడు 2 సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న నాగ్ నెక్స్ట్ సోగ్గాడే సీక్వెల్ తో సిద్దమవుతున్నాడు.

  NewsFeb 5, 2020, 6:50 PM IST

  కరోనా వైరస్ కు భయపడి షూటింగ్ ఆపేసిన నాగ్

  ప్రపంచాన్ని ఊపేస్తోంది కరోనా వైరస్. ఎక్కడ చూసినా ఆ వైరస్ కు సంభందించిన వార్తలే వస్తున్నాయి. చాలా దేశాలు భయంతో వణుకుతున్నాయి. ఈ నేపధ్యంలో నాగార్జున తన సినిమా షూటింగ్ పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు సమాచారం. 

 • rakul preeth

  NewsJan 9, 2020, 11:37 AM IST

  హాట్ పిక్స్: రకుల్ సెక్సీ ఫోజులు.. అవకాశాల కోసమేనా?

  స్టార్ హీరోయిన్ గా మొన్నటి వరకు ఒక రేంజ్ లో కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాత్రం ఊహించని డిజాస్టర్స్ తో కాస్త వెనుకపడింది. అయితే అందంలో మాత్రం అమ్మడికి ఎవరు పోటీ రాలేరని నిరూపిస్తోంది. అందుకే అవకాశాల కోసం ఇలా.. అందాలను అందంగా ప్రజెంట్ చేస్తోంది..

 • rakul preet singh

  NewsNov 17, 2019, 5:07 PM IST

  మరోసారి బుక్కైన రకుల్..  ట్రోలింగ్ డోస్ పెరిగింది

  ‘దే దే ప్యార్‌ దే’తో హిందీలో వందకోట్ల హీరోయిన్ల క్లబ్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చేరటంతో ఆమెను అక్కడ వాళ్ళు బాగానే చూసుకుంటన్నారు. వసూళ్లు వచ్చినప్పటికీ... విమర్శకులను, ఓ వర్గం ప్రేక్షకులను ఆ చిత్రం మెప్పించలేదు. కానీ, ‘దే దే ప్యార్‌ దే’ టీమ్ మాత్రం తమ సినిమా హిట్‌ అనటం ప్లస్ అయ్యింది. ఆ ఊపులోనే.. ‘మర్‌జావా’తో మరోసారి రకుల్‌ ముందుకు వచ్చేసింది. ఈ వారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ సోసోగా ఉన్నాయి.
   

 • undefined

  NewsNov 14, 2019, 11:41 AM IST

  'మన్మథుడు 2' ఎఫెక్ట్.. కన్ఫ్యూజన్ లో బంగార్రాజు?

  కింగ్ నాగార్జున పై ఎప్పుడు లేని విధంగా కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో అపజయాలని చూశాడు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా కొత్త సినిమాలను వెంటనే స్టార్ట్ చేసేవారు. అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ ఈ సారి గట్టి దెబ్బె కొట్టినట్లు అర్ధమవుతోంది.

 • దగ్గుబాటి వెంకటేష్: MBA

  ENTERTAINMENTSep 27, 2019, 5:00 PM IST

  నాగ్ దెబ్బకు..వెంకీ కి వణుకు పుట్టింది!

  ఈ సినిమా కథ ..50 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి తన కంటే వయసులో చాలా చిన్న అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. మ్యారేజ్‌ అండ్‌ మోడ్రన్‌ డేస్‌ రిలేషన్‌షిప్స్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది.