Manisha  

(Search results - 65)
 • mahesh babu

  News21, Feb 2020, 4:38 PM IST

  దేవిశ్రీని పక్కన పెట్టేసిన మహేష్ బాబు..?

  సుకుమార్ మాదిరిగా కొరటాల శివ కూడా దేవితోనే మ్యూజిక్ చేయించుకునేవాడు. అలానే అల్లు అర్జున్ కూడా ఛాన్స్ ఉన్నప్పుడల్లా.. దేవినే కావాలని అడిగేవాడు. 

 • Koratala Siva

  News8, Feb 2020, 9:47 PM IST

  హాలిడేస్ ని టార్గెట్ చేసిన మెగాస్టార్ 'ఆచార్య'

  చిరంజీవి గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మళ్ళీ తన గత వైభవాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. 

 • మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు తనకూ సంబంధం లేదని, పోలీసులు సిరంజి ద్వారా తన నుంచి వీర్యం తీసుకుని వెళ్లారని ఆయన చెప్పాడు. తనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదని, బూతు బొమ్మలు చాశానని అనడం కూడా నిజం కాదని అన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ లో జరిగిన శ్రావణి, కల్పన, మనిషాలపై అత్యాచారం, వారి హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషినల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి. విశ్వనాథ రెడ్డి విచారణ నిర్వహించారు, ఆగురు గంటల పాటు విచారణ సాగింది.

  Telangana6, Feb 2020, 6:56 PM IST

  శ్రీనివాస్ శవాన్ని చూసినప్పుడే నిజమైన పండగ: బాధితుల తల్లీదండ్రులు

  శ్రీనివాస్ రెడ్డిని వారం రోజుల్లోగా ఉరి తీస్తేనే తమ పిల్లల ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. చనిపోయిన తర్వాతనే తమకు చూపించాలని అప్పుడే తమకు నమ్మకం కలుగుతుందని, మనశ్శాంతి దక్కుతుందన్నారు

 • trs

  Telangana14, Jan 2020, 4:17 PM IST

  నో టిక్కెట్టు: కన్నీళ్లు పెట్టుకొన్న మాజీ మున్సిపల్ ఛైర్మెన్, సూసైడ్ యత్నం

  ; మున్సిపల్ ఎన్నికల్లో  టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు  పార్టీ నాయకత్వంపై తమ నిరసనను పలు రూపాల్లో చూపిస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలో గంగాభవానీ అనే మహిళా కార్యకర్త పార్టీ కండువాతో ఉరేసుకొనేందుకు ప్రయత్నించింది.

 • vinayak

  News28, Dec 2019, 4:43 PM IST

  వినాయక్ ‘సీనయ్య’ కి దిల్ రాజు బ్రేక్ లు!

  ఇప్పటికే ఈ చిత్రం కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ జరిగిందని, అయితే ఈ సినిమా రషెష్ ని రీసెంట్ గా దిల్ రాజు చూసి నిరుత్సాహపడ్డారని తెలుస్తోంది. 

 • చిరంజీవి - 'చూడాలనివుంది' సినిమా తరువాత ఆ రేంజ్ లో హిట్ అందుకోవడానికి చిరుకి చాలా సమయం పట్టింది. నాలుగు ఫ్లాప్ లు, రెండు ఏవరేజ్ ల తరువాత 'ఇంద్ర'తో హిట్ అందుకున్నాడు.

  News24, Dec 2019, 10:06 PM IST

  మెగాస్టార్ 152: మరో పాన్ ఇండియా ప్లాన్..?

  సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు. సినిమా ఇంకాస్త మెప్పించగలిగి ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యేవని చెప్పవచ్చు.  అయితే అదే ఆలోచనతో రాబోయే ప్రాజెక్ట్ విషయంలో మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకోనున్నారట.

 • వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 11కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

  News10, Dec 2019, 4:04 PM IST

  మెగాస్టార్ 152: లేటెస్ట్ అప్డేట్.. కొరటాల స్పెషల్ ప్లాన్

  మెగాస్టార్ చిరంజీవి ఫుల్ యాక్షన్ అండ్ సోషల్ మెస్సేజ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట.

 • Chiranjeevi

  News9, Dec 2019, 5:14 PM IST

  మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో సంగీత దర్శకులతో పనిచేశారు. తన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తూనే.. పాటలు, డాన్సులు అభిమానులని అలరించేలా మెగాస్టార్ జాగ్రత్త పడేవారు. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ మొదలయ్యాక సంచలనాలు నమోదయ్యాయి. ఆ సంగతులని ఇప్పుడు చూద్దాం..

 • manisharma

  News8, Dec 2019, 1:32 PM IST

  అఫీషియల్: 13 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో మణిశర్మ.. ఇక మాసు మరణమే!

  మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 152వ చిత్రాన్ని రంగం సిద్ధం అవుతోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 • manisha

  Hyderabad3, Dec 2019, 3:58 PM IST

  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన మనీషా సబూ...

  టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఇన్ఫోసిస్ పోచారం సెంటర్ హెడ్ మనీషా సబూ కూడా భాగస్వాములయ్యారు.  

 • మణిశర్మ: 1990ల్లోనే ఒక పాటకు 90వేల వరకు అందుకున్న ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అనంతరం 50లక్షల వరకు వెళ్లింది. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ని పారితోషికం తీసుకునేవారు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.

  News27, Nov 2019, 12:18 PM IST

  మణిశర్మ తగ్గట్లేదుగా.. వరుసగా 4 సినిమాలు

  టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. కెరీర్ మొదట్లో ఎంతో బిజీగా కనిపించిన మణిశర్మ తన పాటలతో మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలకు పాటలతో మంచి హైప్ క్రియేట్ చేయగల మణిశర్మ కొన్నేళ్ల వరకు హిట్స్ లేక చాలా స్ట్రగుల్ అయ్యారు. 

 • పూరి జగన్నాథ్: బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి నెక్స్ట్ అదే సినిమాను బాలీవుడ్ లో షార్ట్: ద ఛాలెంజ్ టైటిల్ తో తుషార్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు. అలాగే 2011లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు.

  ENTERTAINMENT21, Nov 2019, 2:52 PM IST

  పూరి జగన్నాధ్ సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మునుపటి పూరి జగన్నాధ్ ని చూస్తున్నామని అభిమానుల నుంచి రెస్పాన్స్ వచ్చింది.

 • Chiranjeevi and Koratala Siva

  ENTERTAINMENT19, Nov 2019, 1:59 PM IST

  చిరు 152.. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కు కలవరం తప్పదు!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. 

 • thaman ss

  News17, Nov 2019, 11:24 AM IST

  మన సంగీత దర్శకుల రెమ్యునరేషన్.. ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా?

  ఒక సినిమా సక్సెస్ కావాలంటే సంగీత దర్శకుల పనితనం కూడా కొన్నిసార్లు చాలానే ఉపయోగపడుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళాలి అంటే సంగీత దర్శకులపై  ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక్క సాంగ్ క్లిక్కయినా సినిమాకి మంచి ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సౌత్ సంగీత దర్శకుల రెమ్యునరేష్ లిస్ట్ పై ఓ లుక్కేద్దాం. 

 • Gopichand
  Video Icon

  ENTERTAINMENT14, Sep 2019, 1:58 PM IST

  టాలెంటెడ్ డైరెక్టర్ తో గోపీచంద్ కొత్త సినిమా! (వీడియో)

  మ్యాచో హీరో గోపీంచ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్.ఎల్‌.పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.26గా సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా స‌హా నేపాల్‌, కాంబోడియా, థాయ‌లాండ్‌లో చిత్రీక‌రిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి స‌తీశ్ కురుప్ కెమెరా వ‌ర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా మిగిలిన న‌టీన‌టుల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని యూనిట్ తెలియ‌జేసింది.