Manish Pandey

(Search results - 25)

Sunrisers Hyderabad (SRH) and Mumbai Indians (MI).

Cricket3, Nov 2020, 6:22 PM

SRH vs MI: సన్‌‌రైజర్స్ ఘన విజయం... డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసి ఫ్లేఆఫ్‌కి...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 2020 సీజన్‌ గ్రూప్ స్టేజ్‌లో ఇదే ఆఖరి మ్యాచ్. ముంబై ఇండియన్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది.

David Warner SRH

Cricket28, Oct 2020, 5:23 PM

IPL 2020: వార్నర్ భాయ్‌ని కేక్‌లో ముంచేసిన సన్‌రైజర్స్... డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చరచ్చ...

IPL 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ హాఫ్‌లో స్థాయికి తగిన ప్రదర్శన ఇచ్చింది. అయితే సెకండాఫ్‌లో వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే వార్నర్ భాయ్ పుట్టినరోజున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి వన్‌ సైడ్ విక్టరీ కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

david warner

Cricket24, Oct 2020, 11:39 PM

KXIPvsSRH: పేకమేడలా కుప్పకూలిన సన్‌రైజర్స్... లో స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్...

IPL 2020: 127 పరుగుల స్వల్ప లక్ష్యం... 6.2 ఓవర్లలోనే 56 పరుగులు చేసిన ఓపెనర్లు... సన్‌రైజర్స్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనుకున్నారంతా. కానీ ఆ తర్వాతే సీన్ మారిపోయింది. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ కావడం, సన్‌రైజర్స్ బౌలర్లకు తగ్గట్టుగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడమే కష్టమేంది.

43 KXIP vs SRH

Cricket24, Oct 2020, 6:37 PM

KXIP vs SRH: బౌలింగ్ అదిరినా, బ్యాటింగ్ చెదిరింది... ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లకి నేటి మ్యాచ్ కీలకం. గెలిచిన జట్లు ప్లేఆఫ్ రేసులో నిలుస్తుంది, ఓడిన జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.

IPL 2020 SRH VS RR Match Highlights,Manish Pandey,Vijay Shankar Innings Highlights

Video Icon

Cricket23, Oct 2020, 1:56 AM

రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్: రైజింగ్ విక్టరీని సాధించిన సన్ రైజర్స్

IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

SRH vs RR Vijay shankar Manish pandey

Cricket22, Oct 2020, 10:54 PM

RRvsSRH: అదరగొట్టిన మనీశ్ పాండే, విజయ్ శంకర్... కీలక మ్యాచ్‌లో సన్‌‘రైజింగ్’ విక్టరీ...

IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయినా మనీశ్ పాండే, విజయ్ శంకర్ కలిసి రెండో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి అమూల్య భాగస్వామ్యం కారణంగా కీలకమైన మ్యాచ్‌లో సునాయస విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.

Williamson

Cricket18, Oct 2020, 7:35 PM

SRH vs KKR: కోల్‌కత్తా ‘సూపర్’ విక్టరీ... ఉత్కంఠ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓటమి...

ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, బెయిర్ స్టో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగులు జోడించారు. అయితే సీజన్‌లో మొదటి మ్యాచ్ ఆడుతున్న లూకీ ఫర్గూసన్ మ్యాజిక్‌ స్పెల్‌తో సన్‌రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు.

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్  నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది.

Cricket13, Oct 2020, 3:34 PM

SRHvsCSK: సెకండ్ రౌండ్‌లో తొలి మ్యాచ్... ధోనీ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?

IPL 2020 సీజన్ 13లో నేటి నుంచి సెకండ్ రౌండ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ద్వితీయార్ధంలో తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇరు జట్ల మధ్య  ఈ సీజన్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. నేటి మ్యాచ్‌లో ధోనీ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా?

Manish Pandey vs RR

Cricket11, Oct 2020, 5:12 PM

SRHvsRR: మనీశ్ పాండే హాఫ్ సెంచరీ... రాజస్థాన్‌ ముందు ఊరించే టార్గెట్...

IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. స్లో వికెట్ కారణంగా పిచ్ బ్యాటింగ్‌కి సహకరించకపోవడంతో పరుగులు రాబట్టేందుకు చాలా కష్టపడ్డారు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్.

CSK vs SRH

Cricket2, Oct 2020, 6:51 PM

CSK vs SRH: సన్‌రైజర్స్ ‘ఉత్కంఠ’ విజయం... చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి...

IPL 2020 సీజన్13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ మూడింట్లో ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి. అయితే హైదరాబాద్ విజయం తర్వాత మ్యాచ్ ఆడుతుంటే, చెన్నై రెండు పరాజయాల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ను ఎదుర్కుంటోంది.

ఆశ్రితా రెడ్డి, మనీశ్ పాండే

Cricket2, Oct 2020, 6:47 PM

IPL 2020: మనీశ్ పాండే భార్య ఆశ్రితా శెట్టి గురించి తెలుసా... హాట్ హీరోయిన్‌గా...

IPL 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకంగా మారాడు మనీశ్ పాండే. ఐపీఎల్ కెరీర్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... గత ఏడాది ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకథ ఎలా మొదలైదంటే...

CSK vs SRH

Cricket2, Oct 2020, 3:20 PM

CSK vs SRH: చెన్నై వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై మొదటి మ్యాచ్ గెలిచి, తర్వాతి రెండు మ్యాచులు ఓడగా... మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.

IPL 2020

Cricket29, Sep 2020, 10:11 PM

IPL 2020: 13 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్న క్రికెటర్లు వీరే...

IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మహా సమరం మొదలై 13 ఏళ్లు గడిచిపోయింది. ఈ ఏడాది కరోనా విపత్కర పరిస్థితులను కూడా విజయవంతంగా టోర్నీని నిర్వహిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి ఇప్పటిదాకా ఏ సీజన్ కూడా మిస్ కాకుండా ఆడుతున్న క్రికెటర్లు మాత్రం కొందరే. వాళ్లు ఎవ్వరంటే...

DC vs SRH

Cricket29, Sep 2020, 6:43 PM

DCvsSRH IPL 2020: తొలి విజయం అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలబడుతోంది. ఢిల్లీ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్‌లో ఉండగా... సన్‌రైజర్స్ మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న సన్‌రైజర్స్ నుంచి హోరాహోరీ పోరు అంచనా వేస్తున్నారు అభిమానులు.

DC vs SRH

Cricket29, Sep 2020, 4:23 PM

DCvsSRH: నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో నేడు మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. వరుస విజయాలతో టాప్‌లో ఉన్న ఢిల్లీతో, ఒక్క విజయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ ఢీకొనబోతోంది. ఢిల్లీపై మంచి ట్రాక్ రికార్డు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...