Manikarnika  

(Search results - 47)
 • Entertainment30, May 2020, 4:07 PM

  వివాదాస్పద హీరోయిన్‌.. 48 కోట్లతో కాస్ట్‌లీ ఆఫీస్

  ఇటీవల నిర్మాతగా మారిన కంగనా ఏకంగా 48 కోట్ల ఆఫీస్‌ను నిర్మించుకుంది. టాప్‌ ప్రొడ్యూసర్లు కూడా లేనంత భారీ స్థాయిలో ఆఫీస్‌ను నిర్మిస్తోంది కంగనా రనౌత్‌. సొంతంగా ఓ ల్యాంగ్ తీసుకొని తానే దగ్గరుండి ఆఫీస్‌ బిల్డింగ్‌ను డిజైన్‌ చేసింది.

 • Ankita Lokhande

  News6, Apr 2020, 10:10 AM

  ప్రముఖ నటి అపార్ట్మెంట్ మూసేసిన అధికారులు.. కారణం ఇదే!

  కరోనా వైరస్ అగ్ర దేశాధి నేతలకు సైతం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ లాంటి దేశాలు కరోనా ప్రభావంతో వణికిపోతున్నాయి.

 • Ankita Lokhande

  Entertainment27, Mar 2020, 6:54 PM

  హాట్ ఫొటోలు: వామ్మో ఏంటిలా రెచ్చిపోయింది? ఆమె ఈమేనా?

  టీవీ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చాలా డీసెంట్ గా ,సంప్రదాయంగా కనిపించిన అంకితా లోఖండే చాలా మందికి అభిమాన తారగా మారిపోయింది. ముఖ్యంగా పవిత్ర రిష్తా సీరియల్ లో ఆమె ఇంటింటికి చేరువైంది. ఆమె నటనకు ఎన్ని మార్కులు పడ్డాయంటే బాలీవుడ్ ఆఫరే ఆమెకు చేరువైంది. తెలుగు దర్శకుడు హిందీలో డైరక్ట్ చేసిన మణికర్ణికతో ఆమె బాలీవుడ్ ప్రస్దానం ప్రారంబించింది.

  అయితే ఈమె తన అందంచాలపై ఎక్కువ ఆధారపడింది. నటన తర్వాత గ్లామర్ షో ముందు అని బాలీవుడ్ ఆమెకు పాఠాలు నేర్పినట్లుంది. బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టినా...ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో రెచ్చిపోవటం మొదలెట్టింది. తాజాగా ఆమె రచ్చ చేసిన ఫొటోలు మీ కోసం...

 • kangana ranaut

  News3, Feb 2020, 8:43 AM

  జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

  బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

 • Kangana Ranaut

  News26, Jan 2020, 10:21 AM

  కంగనాకు పద్మశ్రీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

  ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 71వ పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఉంది. దాంతో ఆమె అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ హల్ చల్ చేస్తున్నారు. 

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  News26, Dec 2019, 11:33 AM

  షాక్: దిల్ రాజుని కంగనా ర‌నౌత్ పెద్ద దెబ్బకొట్టింది!

  కాంట్ర‌వ‌ర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వస్తున్న  కంగ‌నా ర‌నౌత్ తాజాగా పంగా అనే చిత్రం చేస్తోంది.  ‘కలను నిజం చేసుకోవడానికి ప్రతి తల్లికి రెండో అవకాశం ఇవ్వాలి’  అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమా ఓ పెళ్లైన అమ్మాయి జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్‌గా ఎలా సత్తా చాటింది? అనే బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది.

 • manikarnika

  ENTERTAINMENT1, Oct 2019, 8:50 PM

  చైనా బాక్స్ ఆఫీస్ పై గురిపెట్టిన మణికర్ణిక

  చైనాలో కూడా ఇండియన్ సినిమాలు పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. దంగల్ దెబ్బకు డైరెక్ట్ చైనీస్ లో రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ లబాల్ని అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు మరో ఇండియన్ సినిమా చైనా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమైంది.

 • kangana

  ENTERTAINMENT26, Mar 2019, 4:53 PM

  డబ్బా కొట్టుకోవడంలో తెలుగు పొలిటీషియన్ కి పోటీ?

  కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ యాక్టింగ్ లో మచ్చ లేకుండా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు వస్తోన్న క్రేజ్ కి అమ్మడు గాల్లో తేలిపోతోంది. సంబంధం లేకుండా సొంత డబ్బా కొట్టుకోవడం ఒక ఎత్తైతే అమ్మడు రాజకీయాల నాయకులను మించి తనకు తానే గొప్పలు చెప్పుకుంటోంది. 

 • director krish

  ENTERTAINMENT25, Feb 2019, 4:41 PM

  క్రిష్ కి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదట!

  దర్శకుడు క్రిష్ రూపొందించిన 'మణికర్ణిక' సినిమాకు సంబంధించిన వివాదం కొద్దిరోజులుగా నడుస్తూనే ఉంది. మొత్తం షూటింగ్ తాను పూర్తి చేస్తే డైరెక్టర్ గా కంగనా పేరు వేసుకోవడంపై క్రిష్ సంచనలన కామెంట్స్ చేశాడు. 

 • manikarnika

  ENTERTAINMENT19, Feb 2019, 4:21 PM

  మణికర్ణిక: ఫైనల్ గా సెంచరీ కొట్టేసింది

  బాలీవుడ్ వివాదాల సుందరి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. మణికర్ణిక కలెక్షన్స్ లో సెంచరీ కొట్టేసి హీరోయిన్ గా సరికొత్త రికార్డును సృష్టించింది. వీరనారి ఝాన్సీ 'లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక రిలీజ్ అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

 • krish

  ENTERTAINMENT5, Feb 2019, 5:02 PM

  క్రిష్‌ అందుకే ఇంత గొడ‌వ చేస్తున్నారు‌: క‌ంగ‌న‌

  ప్రముఖ దర్శకుడు క్రిష్‌ కొంతమేరకు  దర్శకత్వం   వహించిన 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' వివాదం కొనసాగుతోంది. సినీ నటి కంగనా రనౌత్‌తో విభేదాలు ఏర్పడిన విభేధాలు ఇప్పుడిప్పుడే తొలిగేటట్లులేవు. 

 • ENTERTAINMENT5, Feb 2019, 12:57 PM

  అవసరం వస్తే సిగ్గులేకుండా ఫోన్ చేస్తారు.. కంగనా కామెంట్స్!

  అవసరం వస్తే మాత్రం కొందరు నటీనటులు సిగ్గు లేకుండా తనకు ఫోన్లు చేస్తుంటారని.. బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా.. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి మాట్లాడింది.

 • krish

  ENTERTAINMENT2, Feb 2019, 11:11 AM

  అలా ఏడిస్తే ఫలితం లేదు క్రిష్: కంగనా

  దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహించిన 'మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ' సినిమా నేపథ్యంలో సినీ నటి కంగనా రనౌత్‌తో విభేదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడిగా తనకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని క్రిష్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ బాధపడ్డారు. ఈ వివాదంపై కంగన రనౌత్‌ సోదరి రంగోలి స్పందిస్తూ..క్రిష్‌కి కంగన చాలా సార్లు ఫోన్‌ చేసిందని కానీ అతను స్పందించలేదని అంటున్నారు. క్రిష్‌ సినిమా మొత్తాన్ని తానే తెరకెక్కించినట్లైతే అది నిజమని నిరూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  తాజాగా కంగన మాత్రం  ఈ విషయమై స్పందించారు. 

 • manikarnika

  ENTERTAINMENT1, Feb 2019, 4:37 PM

  బాక్స్ ఆఫీస్: ఫస్ట్ ప్లేస్ కంగనాదే!

   

  బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కంగనా రనౌత్ మరోసారి తన సత్తా చాటింది. రీసెంట్ గా విడుదలైన మణికర్ణిక సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ దెబ్బతో ఉమెన్ సెంట్రిక్ సినిమాల స్థాయి పెరిగిందని చెప్పవచ్చు.

 • kangana

  ENTERTAINMENT30, Jan 2019, 2:34 PM

  కంగనాలో డైరెక్టర్ లక్షణాలు లేవు.. హీరోయిన్ కామెంట్స్!

  తెలుగులో హీరోయిన్ గా ఒకట్రెండు సినిమాలు చేసిన మిష్టి చక్రవర్తి 'మణికర్ణిక' సినిమాలో కాశీబాయి పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.