Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Mangalore

"
car hits woman and rolled over her in mangalorecar hits woman and rolled over her in mangalore

భూమ్మీద నూకలున్నాయ్: పై నుంచి కారు దూసుకెళ్లినా.. ప్రాణాలతో బయటపడింది

భూమి మీద నూకలు వుంటే రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. కర్ణాటకలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. శరీరం మీదుగా కారు వెళ్లినప్పటికీ ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది.

Viral News Aug 8, 2020, 8:30 PM IST

Table Top Runway The Main Reason behind Then Mangalore Now Kozhikode Plane CrashTable Top Runway The Main Reason behind Then Mangalore Now Kozhikode Plane Crash

నాడు మంగళూరు, నేడు కోజికోడ్, 2 విమాన ప్రమాదాలకు కారణం టేబుల్ టాప్ రన్ వేనే!

ప్రమాదానికి కాలికట్ ఎయిర్ పోర్టు తీరు కూడా ఒక కారణం. ఈ ఎయిర్ పోర్ట్ లోని రన్ వేను టేబుల్ టాప్ రన్ వే అంటారు. ఇలాంటి రన్ వే ల చివర లోయ ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో చదును చేసి ఎయిర్ పోర్టును నిర్మించడం వల్ల దాన్ని మరో వైపు పొడిగించలేరన్నమాట. అవతలివైపు లోయ ఉంటుంది. వబిమానం రన్ వే దాటితే లోయలోకి పడిపోతుంది.  

NATIONAL Aug 7, 2020, 10:30 PM IST

mangalore police arrest the fake baba, who elope with womanmangalore police arrest the fake baba, who elope with woman

యువతితో దొంగ బాబా ప్రేమాయణం, స్టైల్ మార్చి టిక్ టాక్ వీడియోలు, చివరకి..

యువతి తీసుకొని మంగళూరు సమీపంలోని గోకర్ణలోని ఓ గెస్ట్ హౌస్ లో దొంగ బాబా మకాం వేశాడు. అప్పటి వరకు కాశాయం దుస్తులు, గుబురు గడ్డంతో ఉన్న ఆ బాబా.. యువతిని పెళ్లి చేసుకోగానే స్టైల్ మార్చేశాడు. గడ్డం తీసేసి.. హీరో మాదిరి తయారయ్యాడు.

NATIONAL Mar 9, 2020, 11:13 AM IST

CAA issue: No security for the lives of people requesting to maintain peaceCAA issue: No security for the lives of people requesting to maintain peace

సీఏఏను వ్యతిరేకించొద్దన్న మౌల్వీకి బెదిరింపులు: వీడియో వైరల్

ఒక మౌల్వి భారతీయ ముస్లింలను ఈ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టొద్దని కోరారు. ఇప్పుడు ఆ వీడియో మరోసారి వైరల్ గా మారింది. ఆ మౌల్వి చేసిన ప్రసంగాన్ని కొన్ని మీడియా చానెళ్లు తీవ్రంగా ఖండిస్తూ ఆయనను ఆరెస్సెస్ ఏజెంట్ గా, కేంద్ర ప్రభుత్వ మనిషిగా అభివర్ణించడంతోపాటుగా ఆయనను చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు.

NATIONAL Feb 27, 2020, 9:51 AM IST

Another runner Nishant Shetty breaks Srinivas Gowda record in Kambala GameAnother runner Nishant Shetty breaks Srinivas Gowda record in Kambala Game

నాలుగు రోజుల్లో రికార్డు బద్ధలు: శ్రీనివాస గౌడను తలదన్నే మొనగాడొచ్చాడు

శ్రీనివాస్ రికార్డు కాలగర్భంలో కలిసిపోయింది. కంబళ పోటీల్లో శ్రీనివాస్ గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకుంటే.. తాజాగా నిషాంత్ శెట్టి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలోనే పరిగెత్తాడు. 

NATIONAL Feb 18, 2020, 4:45 PM IST

mangalore airport bomb incident suspected surrenders policemangalore airport bomb incident suspected surrenders police

మంగళూరు ఎయిర్‌పోర్టులో బాంబు: ఉద్యోగం రాలేదు, అందుకే పెట్టా..!

కొద్దిరోజుల క్రితం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఓ వ్యక్తి బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 

NATIONAL Jan 22, 2020, 5:25 PM IST

Mangaluru violence pre-planned: Miscreants caught on CCTVMangaluru violence pre-planned: Miscreants caught on CCTV

మంగళూరు హింస పథకం ప్రకారం చేసిందే...సీసీటీవీల్లో విస్తుపోయే విషయాలు

మంగళూరు హింస వెనకున్న అసలైన కారకులను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ముందడుగు వేశారు. సీసీటీవీ కెమెరాల్లో హింసకు కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. ముసుగులు ధరించి వీరు హింసకు తెగబడ్డారు. 

NATIONAL Dec 24, 2019, 2:49 PM IST

this week crime roundupthis week crime roundup

క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని

అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం
 

Weekend Special Oct 27, 2019, 12:28 PM IST

Saxophonist kadri Gopalnath passed away in mangaloreSaxophonist kadri Gopalnath passed away in mangalore

శాక్సాఫోన్ విద్వాంసుడు కదిరి గోపాల్‌నాథ్ కన్నుమూత

శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన ప్రముఖ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

NATIONAL Oct 11, 2019, 4:29 PM IST

cafe coffee day founder vg siddhartha dead body found in netravati rivercafe coffee day founder vg siddhartha dead body found in netravati river

నేత్రావతిలో శవమై తేలిన కాఫీ కింగ్ సిద్ధార్ధ్ (ఫోటోలు)

నేత్రావతిలో శవమై తేలిన కాఫీ కింగ్ సిద్ధార్ధ్ (ఫోటోలు)

NATIONAL Jul 31, 2019, 12:05 PM IST

defaulter vijay mallya comments on v g siddhartha suicidedefaulter vijay mallya comments on v g siddhartha suicide

ప్రభుత్వ ఏజెన్సీల వేధింపులు ఎలా ఉంటాయో తెలిశాయా: సిద్ధార్ధ ఆత్మహత్యపై మాల్యా

ప్రభుత్వ యంత్రాంగం వేధింపులు ఏ స్థాయిలో ఉంటాయో సిద్ధార్ధ ఉదంతమే నిదర్శనమని మాల్యా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎవరినైనా నైరాశ్యంలోకి నెట్టగలవని.. బకాయిలన్నీ చెల్లిస్తానని చెబుతున్నప్పటికీ, తన విషయంలో ఆయా సంస్థలు ఎలా వ్యవహరిస్తున్నారో తెలిసిందేనంటూ మాల్యా ఆవేదన వ్యక్తం చేశారు.

NATIONAL Jul 31, 2019, 10:22 AM IST

Income tax Department reacts On VG Siddhartha suicide caseIncome tax Department reacts On VG Siddhartha suicide case

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

తాము సిద్ధార్థను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని.. ఆయన విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించామన్నారు. మైండ్ ట్రీలో వాటాల విక్రయం ద్వారా సిద్ధార్థ రూ. 3,200 కోట్లు పొందారని.. దీనికి రూ. 3,00 కోట్లు పన్ను చెల్లించాల్సి ఉండగా.. రూ. 46 కోట్లే చెల్లించారని ఐటీ అధికారులు వెల్లడించారు. 

NATIONAL Jul 31, 2019, 8:02 AM IST

Married woman body chopped pieces in karnatakaMarried woman body chopped pieces in karnataka

మహిళ దారుణహత్య: ముక్కలు ముక్కలుగా నరికి.. తల, మొండెం వేరు చేసి

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరులోని ఓ షాప్ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

NATIONAL May 14, 2019, 7:45 AM IST