Mangalagiri  

(Search results - 96)
 • Guntur10, Oct 2019, 11:57 AM IST

  పేదలు ఆకలితో చస్తుంటే.. రేషన్ బియ్యం రోడ్డు పాలు

   రేషన్ బియ్యం గోతాలకు చిల్లుపడటంతో  లారీ నుంచి బియ్యం రోడ్డుపైకి జారి పడిపోయాయి. మంగళగిరి పట్టణంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట గౌతమబుద్దారోడ్డుపై బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

 • కోడెల ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కెన్యాలో కోడెల శివరాం ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టు పోలీసులకు అందింది. పూర్తిస్థాయి నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

  Guntur9, Oct 2019, 12:37 PM IST

  హైకోర్టు ఆదేశాలు... మంగళగిరి కోర్టుకు కొడెల శివరామ్‌

  మంగళగిరి కోర్టులో కోడెల శివరాం హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన మంగళగిరి కోర్టులో పూచికత్తు సమర్పించారు. 

 • Andhra Pradesh3, Oct 2019, 1:34 PM IST

  మంగళగిరిలో డ్రగ్స్ కలకలం... విద్యార్థులే టార్గెట్

  ఓ ముఠా కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ స్టూడెంట్స్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే అనుమానం పోలీసులకు కలిగింది. దీంతో నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని.. వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. 

 • Prostitution

  Districts3, Oct 2019, 8:11 AM IST

  మంగళగిరిలో హైటెక్ వ్యభిచారం.. గుట్టు రట్టు

  వాట్సప్‌ ద్వారా యువతీ, యువకులకు మెసేజ్‌లు పంపుతూ జాతీయ రహదారి వెంబడి ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఇక్కడ వ్యభిచారం జరుగుతోందని తాజాగా పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. 

 • alla rama krishna reddy

  Andhra Pradesh2, Oct 2019, 10:52 AM IST

  సెల్ ఫోన్ వద్దు, బంధాలే ముద్దు: సెల్ ఫోన్ పై వైసీపీ ఎమ్మెల్యే గగ్గోలు

  ఆదివారాన్ని నో ఫోన్ డేగా పరిగణించాలని సూచించారు. తాను నో ఫోన్ డేగా ఆదివారాన్ని ప్రకటించుకున్నానని తాను ఇకపై ఆదివారం ఫోన్ ముట్టుకోవద్దు అనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం తన  కుటుంబ సభ్యులతో కలిసి గడిపే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

 • jagan

  Andhra Pradesh27, Sep 2019, 6:47 PM IST

  మున్సిపల్ శాఖపై జగన్ సమీక్ష: మంగళగిరిపై వరాల జల్లు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి మున్సిపాలిటీలో భూగర్భ డ్రైనేజీ ఉండాలని, మురుగనీటి శుద్ధి కేంద్రాలతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ఉండాలని జగన్ అధికారులను ఆదేశించారు

 • తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు

  Andhra Pradesh25, Sep 2019, 11:38 AM IST

  లబ్ధిపొందకపోతే చంద్రబాబుకు ఇళ్లు ఎందుకు ఇచ్చారు: లింగమనేనికి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే కౌంటర్

  చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధిపొందకపోతే లింగమనేని ఆ ఇంటిని ఎందుకు ఇస్తారని నిలదీశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబుతో కలిసి లింగమనేని కుట్ర పన్నుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

 • nannapaneni rajakumari

  Andhra Pradesh12, Sep 2019, 8:56 AM IST

  చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు

  నన్నపనేని రాజకుమారి, మహిళా నేత సత్యవాణిలు తనను కులంపేరుతో దుర్భాషలాడారని దళిత మహిళా పోలీసు అధికారి,పెదకాకాని ఎస్ఐ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత మహిళా ఎస్‌ఐ అయిన తనపట్ల దురుసుగా మాట్లాడి, తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎస్‌ఐ అనురాధ వారిపై ఫిర్యాదు చేశారు. 

 • mangalagiri

  Andhra Pradesh1, Sep 2019, 11:38 AM IST

  ఊరి కథ: మంగళగిరి

  ఈ వారం వూరి కథలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కీలక పట్టణం మంగళగిరి గురించి తెలుసుకుందాం. ఈ పట్టణానికి వేల ఏళ్ల చరిత్ర వుంది. క్రీస్తుపూర్వం 225లోనే మంగళగిరి ఏర్పాటైనట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ప్రాచీన కాలంలో దీనిని మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అని కూడా పిలిచేవారు.

 • ys jagan

  Andhra Pradesh31, Aug 2019, 5:04 PM IST

  రాజధాని తరలింపుపై పుకార్లకు చెక్: జగన్ ప్లాన్ ఇదీ....

  అమరావతి నుంచి ఎపి సిఎం వైఎస్ జగన్ రాజధానిని తరలిస్తారనే పుకార్లకు త్వరలో బ్రేక్ పడనుంది. మంగళగిరిలోని కాజ గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 • lokesh

  Andhra Pradesh30, Aug 2019, 10:30 AM IST

  ఇసుక ధర 9 రెట్లు ఎందుకు పెరిగింది: జగన్‌పై లోకేశ్ ఫైర్

  కొత్త విధానాలతో ఇసుక ధర తగ్గిస్తామని సీఎం చెప్పారని కానీ.. ఒక్కసారిగా 9 రెట్లు ధర ఎందుకు పెరిగిందని లోకేశ్ ప్రశ్నించారు. అన్నాక్యాంటీన్ల వద్ద మూడు పూటలా భవన నిర్మాణ కార్మికులు భోజనం చేసేవారని.. కానీ జగన్ వాటిని కూడా మూసేశారని ఎద్దేవా చేశారు

 • గుంటూరు జిల్లా నుంచి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంత్రి పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డిలకు అవకాశం ఉంది.

  Andhra Pradesh16, Aug 2019, 9:01 AM IST

  బాబు బాధ్యత కూడా మాదేనన్నా...అధికారులను అడ్డుకుంటారా: ఆళ్ల

  వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ప్రతిపక్షనేత చంద్రబాబుపై మండిపడ్డారు.  ఉండవల్లి కరకట్ట వెంబడివున్న అక్రమ కట్టడాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కారణంగా కరకట్టలు బలహీనపడుతున్నాయని ఎద్దేవా చేశారు. 

 • JANASENA PAWAN KALYAN

  Andhra Pradesh15, Aug 2019, 12:27 PM IST

  మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ (ఫొటోస్)

  73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

 • pawan kalyan flag hoist

  Andhra Pradesh15, Aug 2019, 12:04 PM IST

  దేశం కోసం నిలబడే పార్టీ జనసేన: పవన్ కళ్యాణ్

  స్వాతంత్య్ర దినోత్సవం వారం రోజుల పాటు చేయాలన్నదే తన కల అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 కన్నా వారం రోజుల ముందు నుంచే స్వాతంత్య్ర దినోత్సవ వేడులకు నిర్వహించాలని కోరారు.15 నిమిషాలు జాతీయ జెండా ఎగుర వేయగానే సరిపోదని వ్యాఖ్యానించారు.  

 • pawan kalyan

  Andhra Pradesh14, Aug 2019, 6:53 PM IST

  డబ్బు పంచితేనే గెలిచారు, మా ఎమ్మెల్యేను లాక్కోవాలని చూస్తారా: వైసీపీపై పవన్ కళ్యాణ్

   జనసేన పార్టీకి ఉన్న ఒక్క ఎహ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. అందువల్లే రాపాక వరప్రసాదరావుపై అనేక కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. తనను రెచ్చగొట్ట వద్దని పవన్ హెచ్చరించారు. రెచ్చగొడితే ఎంతవరకు అయినా పోరాడతానని పవన్ అధికార పార్టీకి హెచ్చరించారు.