Manesar  

(Search results - 7)
 • cars23, Jun 2020, 11:58 AM

  మారుతీ ఉద్యోగులకు సోకిన కరోనా వైరస్..వారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు..

  మారుతి సుజుకి అడ్మినిస్ట్రేటివ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుగ్రామ్ ప్రొడక్షన్ యూనిట్‌లో కరోనా సోకిన 17 మంది అద్రుశ్యమయ్యారు. ఈ సంగతి తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
   

 • మారుతీ సుజుకి, హ్యూండాయ్​, ఎం​ అండ్​ ఎం, టాటా మోటార్స్, కియా, స్కోడా, వోక్స్ వ్యాగన్​ ఈ ప్రదర్శనలో పాల్గొననున్నాయి. ఈ ఎక్స్​పో వాహనరంగానికి మరోమారు మంచి ఊపునిస్తుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్​ మాన్యుఫ్యాక్చరర్స్​ (సియామ్​​) ఆశిస్తోంది.

  cars13, May 2020, 12:48 PM

  మారుతి కార్ల ఉత్పత్తి ప్రారంభం.. షేర్లు 5% అప్

  హర్యానాలోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. గుర్‌గ్రామ్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తే దేశవ్యాప్తంగా 300కి పైగా డీలర్‌షిప్‌లకు మారుతి సుజుకి కార్లను పంపిణీ చేయనున్నది. బుధవారం ఆర్థిక ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో మారుతి సుజుకి షేర్లు దాదాపు 5 శాతం పెరిగాయి.

 • Coronavirus India7, May 2020, 10:17 AM

  డోర్ డెలివరీపై మారుతి కేంద్రీకరణ... 12 నుంచి ఉత్పత్తి మొదలు...

  కరోనా ‘లాక్‌డౌన్‌’ నిబంధనలను సడలించిన దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బుధవారం కార్యకలాపాలు ప్రారంభించింది. 600 డీలర్‌షిప్‌‌లు తెరుచుకున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ ఆర్డర్లు పొందుతున్న మారుతి.. వినియోగదారుల ఇంటికే కార్లు డెలివరీ చేయనున్నది. ఇందుకోసం సమగ్ర ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) ఏర్పాటు చేసింది.
   

 • Indian students who were brought back from Wuhan, China, dance at the quarantine facility
  Video Icon

  NATIONAL3, Feb 2020, 12:07 PM

  కరోనా వైరస్ : తప్పించుకున్నాం..సంతోషంతో డ్యాన్సులు చేస్తున్న విద్యార్థులు...

  చైనా వూహన్ నుండి రెండో విడత విమానంలో 323 మంది భారతీయులు, మాల్దీవులకు చెందిన 7గురు వ్యక్తులు వచ్చారు.

 • honda two wheeler production

  Automobile26, Nov 2019, 2:34 PM

  మానేసర్ ప్లాంట్ లో మళ్ళీ మొదలైన హోండా టువీలర్ ఉత్పత్తి

  కాంట్రాక్టుల గడువు ముగిసిన లేదా కాంట్రాక్టు ఒప్పందం ముగిసే సమయానికి  కొంతమంది కాంట్రాక్టు కార్మికులను కంపెనీ నుండి వెళ్ళమని కోరడంతో ఈ నెల ప్రారంభంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మనేసర్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తిసుకుంది. 

 • honda plant employees

  Automobile12, Nov 2019, 1:35 PM

  చర్చలు విఫలం...హోండా ప్లాంట్‌.... మూసివేత...

  ఉత్పత్తి తగ్గించి, కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ హోండా మోటార్ సైకిల్స్ అండ్స్ స్కూటర్స్ (హెచ్ఎంఎస్ఐ) మానేసర్ యూనిట్ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మిక సంఘం నేతలతో సంస్థ యాజమాన్యం చర్చలు ఫలించలేదు. దీంతో సోమవారం నుంచి నిరవధికంగా ప్లాంట్ మూసివేస్తున్నట్లు హెచ్ఎంఎస్ఐ నోటీస్ జారీ చేసింది. కార్మికుల వేతన సవరణను గతేడాది ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉంచారని ఆరోపణలు ఉన్నాయి.
   

 • maruti

  cars5, Sep 2019, 11:25 AM

  మారుతి ‘బ్రేక్’లు: 2 రోజుల ఉత్పత్తి స్టాప్.. ముందంతా గడ్డు కాలమే.. సియామ్

  అమ్మకాల్లేక మారుతి సుజుకి తన రెండు ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఆటోమొబైల్ రంగానికి గడ్డు కాలమేనని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. విక్రయాలు తగ్గడంతో మున్ముందు మారుతి సుజుకిలో మరి కొంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.