Mandadi Srinivas Rao
(Search results - 1)TelanganaMar 30, 2019, 11:53 AM IST
కారెక్కిన ఏకైక కార్పోరేటర్: గ్రేటర్ లో టీడీపీ దుకాణం క్లోజ్
టీడీపి కార్పోరేటర్ మందాడి శ్రీనివాస రావు పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. కూకట్ పల్లి శాసనసభ్యుదడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు.