Manchu Mohanbabu  

(Search results - 2)
  • undefined

    Entertainment10, Aug 2020, 9:09 AM

    మంచు వారి ఇంట బర్త్ డే సందడి..కనువిందుగా ఫోటోషూట్‌!

    మంచు విష్ణు నాలుగో సంతానం అయిన ఐరా విద్యా పుట్టిన రోజుని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. వైరస్‌ కారణంగా తమ కుటుంబం వరకు ఈ సెలబ్రేషన్‌ పరిమితమైనా గ్రాండియర్‌ లుక్‌లో సాగింది. తాజాగా విడుదల చేసిన ఫోటో షూట్‌ ఫోటోలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. 

  • సీనియర్ హీరో మోహన్ బాబు తన డైలాగులతో వెండితెరపై కలెక్షన్ కింగ్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సినిమా ఎంట్రికంటే ముందు ఫిజికల్ ట్రైనర్ గా చెన్నై లోని కేసరి స్కూల్ లో పనిచేశారు.

    Telangana2, Apr 2019, 1:14 PM

    చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు జైలు శిక్ష

    చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబుకు కోర్టు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది