Manchu Manoj Fires On Kutumba Rao
(Search results - 1)Andhra PradeshMar 23, 2019, 1:11 PM IST
ఫీజు రీయింబర్స్మెంట్పై మంచు మనోజ్ సవాల్... కుటుంబరావుపై ఫైర్
తమ కాలేజిలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో ఫీజు రాయింబర్స్ మెంట్ అందించడం లేదని సీనీ నటులు, శ్రీవిద్యా నికేతన్ కళాశాలల అధినేత మోహన్ బాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలా చెల్లించని బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన శుక్రవారం తిరుపతి-మదనపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ధర్నాలో సినీ నటుడు మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు.