Manchu Manoj Divorce
(Search results - 5)NewsFeb 12, 2020, 10:07 AM IST
నెటిజన్ కి సారీ చెప్పిన మంచు మనోజ్.. కారణమేంటంటే..?
ఇటీవల తన పెళ్లి బ్రేకప్ విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు వెల్లడించాడు. ఆ తరువాత గత నెల 28న.. తన నుండి ఆసక్తికర అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పాడు మనోజ్. ఆ సమయంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు.
NewsOct 22, 2019, 6:45 PM IST
మంచు మనోజ్ మంచి పని చేశాడు.. విడాకులపై శ్వేతారెడ్డి కామెంట్స్!
మంచు వారబ్బాయి మనోజ్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఇటీవల తెరదించాడు. కొన్నేళ్ల క్రితం ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహం జరిగింది. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ తామిద్దరం విడాకులు తీసుకున్నాం అని మనోజ్ ఇటీవల ప్రకటించాడు.
NewsOct 18, 2019, 4:57 PM IST
మంచు మనోజ్ పెళ్లి.. విడాకుల వరకు ఎందుకు వెళ్లిందంటే..?
రెండేళ్లుగా వీరు సఖ్యతగా లేకపోవడంతో పలు సందేహాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నాడు. కానీ తాజాగా మనోజ్ తన భార్యతో
విడిపోతున్నట్లు తేల్చి చెప్పాడు.NewsOct 18, 2019, 3:23 PM IST
మంచు మనోజ్ విడాకులు.. వైరల్ అవుతోన్న పాత ట్వీట్!
2017లో 'ఒక్కడు మిగిలాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్.. ఆ తరువాత మరో సినిమానే చేయలేదు. కానీ కొత్త సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.
NewsOct 17, 2019, 5:11 PM IST
బ్రేకింగ్: భార్యతో విడాకులు.. కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్!
తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ప్రణతిని చాలా కాలం పాటు ప్రేమించి 2015లో పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల నుండే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ఫైనల్ గా విడాకులతో తమ బంధానికి స్వస్తి చెప్పారు.