Manager
(Search results - 85)NATIONALJan 13, 2021, 11:02 AM IST
ఇండిగో మేనేజర్ ను కాల్చి చంపిన దుండగులు.. సీఎంపై వెల్లువెత్తుతున్న నిరసనలు..
బీహార్‌లో ఇండిగో పాట్నా మేనేజర్ రూపేష్ కుమార్ హత్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రూపేష్ కుమార్‌ను మంగళవారం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. ఈ ఘటనతో ఒక్కసారిగా బిహార్‌లో కలకలం రేగింది. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మండిపడుతున్నారు.
Tech NewsJan 12, 2021, 12:14 PM IST
స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తున్న రెడ్మి అప్‌గ్రేడ్ వెర్షన్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తేలుసుకొండి..
స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రెడ్మి కె40 లాంచ్ కానుంది. ఈ సమాచారాన్ని రెడ్మి లు వీబింగ్ జనరల్ మేనేజర్ ఇచ్చారు. రెడ్మి కె40 సిరీస్ గత ఏడాది ప్రారంభించిన రెడ్మి కె30 సిరీస్ కి అప్‌గ్రేడ్ వెర్షన్.
Private JobsDec 23, 2020, 3:31 PM IST
రాత పరీక్ష లేకుండా ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు..డిగ్రీ, బీటెక్ వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఏఏఏఎల్)లో సూపర్వైజర్, మేనేజర్ & ఇతరుల పోస్టులకు నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 15న లేదా అంతకన్నా ముందులోగా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Private JobsDec 1, 2020, 5:22 PM IST
డిగ్రీ, బీటెక్ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం..
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Govt JobsNov 27, 2020, 3:40 PM IST
బీఈ, బీటెక్ అర్హతతో కెనరాబ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
ఈ పోస్టులు బిఐ స్పెషలిస్ట్, ఎస్ఓసి అడ్మినిస్ట్రేటర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, కాస్ట్ అకౌంటెంట్, డేటా మైనింగ్ ఎక్స్పోర్ట్ మొదలైన విభాగాలలో ఉన్నాయి.
EntertainmentNov 25, 2020, 11:49 AM IST
లేడీ మేనేజర్ తో బెడ్ రూమ్ పంచుకున్న హీరోయిన్ రేఖా...బయోగ్రఫీలో సంచలన విషయాలు
స్టార్ హీరోయిన్ గా దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలింది రేఖ. ఐతే కెరీర్ లో ఎంత ఎదిగిందో, అదే స్థాయిలో ఆమెపై వివాదాలు ఉన్నాయి. పెళ్లి, ఎఫైర్స్, రిలేషన్షిప్ వంటి విషయాలలో ఆమె గురించి అనేక వివాదాస్పద కథనాలు వెలువడడం జరిగింది. తన లేడీ మేనేజర్ తో కూడా లివింగ్ రిలేషన్ షిప్ నడిపారని ఆమె బయోగ్రఫీ రాసిన రచయిత యాసీర్ ఉస్మాన్ తెలియజేశారు.
Tech NewsNov 20, 2020, 6:59 PM IST
మీరు కూడా ఇలాంటి పాస్‌వార్డులు వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా హ్యాక్ కావొచ్చు..
సోషల్ నెట్వర్క్ పాస్‌వార్డులు వై-ఫై పాస్‌వార్డులు గుర్తుపెట్టుకోవడం ఒకోసారి కష్టంగ ఉంటుంది. బ్యాంకు ఖాతాలు, పేమెంట్ బ్యాంకులు, స్మార్ట్‌ఫోన్ పాస్వర్డ్, యాప్ లాక్ వీటితో పాటు సోషల్ మీడియా అకౌంట్లు వీటన్నింటికి సంబంధించిన యూజర్‌నేమ్స్, పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడమంటే ఒకోసారి కష్టంగ మారుతుంది.
EntertainmentOct 30, 2020, 6:12 PM IST
డ్రగ్స్ కేసులో సమన్లు.. దీపికా పదుకొనె మేనేజర్ పరార్
దీపికా పదుకొనె మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి, డ్రగ్స్ పెడ్లర్ లతో సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్ పెడ్లర్ లను విచారించగా, కరిష్మా పేరు బయటకు వచ్చిందని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
Private JobsSep 29, 2020, 1:46 PM IST
హెచ్పీసీఎల్లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా ఎంపికలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
హెచ్‌పీసీఎల్ సబ్సిడరీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ లో ఒప్పందం కింద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
INTERNATIONALSep 26, 2020, 8:45 PM IST
రాయిని పట్టుకుంటే వజ్రమైంది...
అదృష్టం ఎప్పుడేలా కలిసి వస్తుందో చెప్పలేం.
INTERNATIONALSep 25, 2020, 4:49 PM IST
రాయి అనుకొంటే వజ్రం దక్కింది:48 ఏళ్ల డైమండ్ దక్కించుకొన్న బ్యాంకు మేనేజర్
చిన్నప్పటి నుండి స్టేట్ పార్కుకు ఆయనకు వెళ్లడం అలవాటు. ఈ పార్క్ లో సిఫ్టింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు ఓ రాయి కన్పించింది. చూడడానికి క్రిస్టల్ లా మెరుస్తుండడంతో ఆయన తన సంచిలో వేసుకొన్నాడు.
Bank JobsSep 22, 2020, 3:16 PM IST
డిగ్రీ, ఎంబీఏ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ)లో ఎకనమిస్ట్, స్టాటిస్టిషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, ఐటీ, టెక్ అప్రైసల్ తదితర ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
EntertainmentSep 22, 2020, 1:42 PM IST
దీపికా మేనేజర్ కరిష్మాకి ఎన్సీబీ సమన్లు.. నెక్ట్స్ దీపికే?
డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి చెప్పిన పేర్లని బట్టి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో వారిని విచారిస్తుంది. తాజాగా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్‌కి ఎన్సీబీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని ఆ నోటిస్‌ల్లో తెలిపింది.
EntertainmentSep 16, 2020, 11:05 AM IST
శృతి మోడీ, జయ సాహా లకు ఎన్సీబీ సమన్లు..!
బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు విచారణ సీరియస్ గా కొనసాగుతుంది. రియా చక్రవర్తితో పాటు పలువురిని అధికారులు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా సుశాంత్ మాజీ మేనేజర్స్ అయిన శృతి మోడీ, జయ సాహాలకు అధికార్లులు నోటీసులు ఇచ్చారు.
CricketSep 9, 2020, 10:37 AM IST
యువీ నయా ఇన్నింగ్స్ షురూ: ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్ లో ఆరంగేట్రం
ఆస్ట్రేలియాలో జరిగే ఈ దేశవాళీ టి20 టోర్నమెంట్ బీబీఎల్‌లో యువీ బ్యాట్ పట్టబోతున్నాడని సమాచారం.