Search results - 663 Results
 • srinu vaitla

  ENTERTAINMENT19, Feb 2019, 3:29 PM IST

  శ్రీను వైట్ల నెక్ట్స్.. ఆ హీరోతోనా..? వేరే దారిలేకేనా..?

  రీసెంట్ గా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని అంటూ  వచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల  ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చారు. తాను హీరోగా నిలదిక్కుకోవడానికి కారణమైన శ్రీను వైట్లకు  సపోర్ట్ ఇవ్వాలని రవితేజ చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

 • manchu lakshmi

  ENTERTAINMENT17, Feb 2019, 4:51 PM IST

  ఫైనల్ గా మంచు సుబ్బ లక్ష్మి దిగింది!

  ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల మేనియా ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటికే రకరకాల డిజిటిల్ మాధ్యమాల్లో కొన్ని వెబ్ సీరిస్‌లో దుమారం రేపుతున్నాయి. ఈమధ్య సినిమాలకు పోటీ ఇస్తూ వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. దాంతో స్టార్స్ సైతం వీటిల్లో నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా వీటికి సినిమాల్లా రిలీజ్, పబ్లిసిటీ వంటి కమర్షియల్ తలనొప్పులు ఉండవు..

 • police

  Telangana17, Feb 2019, 3:55 PM IST

  జాతీయ జెండాను కాళ్ళతో తొక్కిన యువకుడు అరెస్ట్ (వీడియో)

  జాతీయ జెండాను కాళ్ళతో తొక్కిన యువకుడు అరెస్ట్ (వీడియో)

 • oil

  Andhra Pradesh17, Feb 2019, 2:03 PM IST

  బాకీ తీర్చలేదని.. సలసలకాగుతున్న నూనెలో మహిళ తల ముంచి..

  తీసుకున్న బాకీని తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై అత్యంత పైశాచికంగా ప్రవర్తించాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ వీధికి చెందిన రత్నం అనే మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు.

 • e toilet

  NATIONAL17, Feb 2019, 11:35 AM IST

  షాక్: బురఖా ధరించి లేడీస్‌ టాయిలెట్‌లోకి

  బురాఖా ధరించి లేడీస్ టాయి‌లెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గోవా రాష్ట్ర రాజధాని పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో చోటు చేసుకొంది.

 • taxi drivar murder

  Telangana17, Feb 2019, 9:11 AM IST

  వరంగల్ లో మర్మాంగాన్ని కోసుకున్న వ్యక్తి

  ఓ వ్యక్తి, తన గొంతును, మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ధర్మసాగర్‌ మండలంలో చోటు చేసుకుంది.

 • ram charan

  ENTERTAINMENT16, Feb 2019, 1:54 PM IST

  రామ్ చరణ్ మేనేజర్ కి గిఫ్ట్ గా కాస్ట్లీ ఫ్లాట్!

  రామ్ చరణ్ కి చాలా కాలంగా మేనేజర్ గా పని చేస్తున్నాడు ప్రవీణ్. సినిమా ఇండస్ట్రీలో అతడి పేరు అందరికీ తెలుసు. చరణ్ కి మేనేజర్ గా వ్యవహరించి చిరుకి కూడా బాగా క్లోజ్ అయిపోయాడు. 

 • Ehsan Mani

  CRICKET15, Feb 2019, 9:43 PM IST

  భారత ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడించాలి: పిసిబి ఛైర్మన్

  పాకిస్థాన్ సూపర్ లీగ్... దుబాయ్ వేదికగా గత మూడేళ్లుగా పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అయితే ఈ లీగ్ లో అన్ని దేశాల క్రీడాకారులు ఆడుతున్నా భారత ఆటగాళ్లు మాత్రం ఆడటం లేదు. పాకిస్థాన్-ఇండియాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. దీంతో బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ కు పాక్ క్రికెటర్లు దూరమవగా...పాకిస్థాన్ పీఎస్ఎల్ కు భారత ఆటగాళ్లు దూరంగా వుంటున్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

 • marriage

  NATIONAL15, Feb 2019, 1:03 PM IST

  వాలంటైన్స్ డే: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొన్న యువకుడు

  వాలంటైన్స్‌ డే రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.  తన కుటుంబసభ్యులను ఎదిరించి  ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.

 • Murder

  Telangana15, Feb 2019, 11:14 AM IST

  80 ఏళ్ల వృద్థుడికి అమ్మాయిల పిచ్చి...ఆశ చూపి దారుణహత్య

  కాటికి కాలు చాపిన వయసులో అమ్మాయిలపై పిచ్చి  ఓ వృద్దుడి ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేస్తూ పదవి విరమణ చేశాడు. 

 • Andhra Pradesh14, Feb 2019, 3:46 PM IST

  వైఎస్ జగన్ ని కలిసిన మంచు విష్ణు

  వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని శుక్రవారం సినీ హీరో మంచు విష్ణు లోటస్ పాండ్ లో కలిశారు. 

 • bihar

  NATIONAL14, Feb 2019, 3:18 PM IST

  బుల్లెట్ దిగినా కూతురును పరీక్షా కేంద్రంలో దించిన తండ్రి

   ప్రత్యర్థులు కాల్పులు జరిపితే  తీవ్ర గాయాలపాలైనా తన కూతురును పరీక్ష కేంద్రానికి చేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
   

 • girl raped

  Andhra Pradesh14, Feb 2019, 2:54 PM IST

  కూతురు వరసయ్యే వివాహితపై వ్యాపారి అత్యాచారం...

  కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యాపారి వావివరసలు మరిచి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు వరసయ్యే ఓ వివాహితపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు మహిళ దైర్యంగా బయటపెట్టడంతో పెద్దమనిషిగా చెలామని అవుతున్న ఆ వ్యాపారి అసలు స్వరూపం బయటపడింది. ఈ అమానుష ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. 

 • jail

  NRI14, Feb 2019, 7:37 AM IST

  అమెరికాలో కరీంనగర్ వాసికి జైలు: టీఆర్ఎస్ మాజీ మంత్రితో దందాలు

  రవీందర్ రెడ్డి టీఆర్ఎస్ మాజీ మంత్రికి సమీప బంధువుగా తెలుస్తోంది. ఆ మాజీ మంత్రి ఇటీవల ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ నేతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రవీందర్ రెడ్డి, అతని భార్య అరుణ గుడిపాటి పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.