Search results - 27 Results
 • యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది.అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది.

  ENTERTAINMENT1, Mar 2019, 7:58 AM IST

  ‘యాత్ర’ క్లోజింగ్ కలెక్షన్స్: హిట్టా..ప్లాఫా?

  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. 

 • yatra movie

  ENTERTAINMENT12, Feb 2019, 9:36 AM IST

  ‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

  సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 

 • yatra movie

  ENTERTAINMENT9, Feb 2019, 10:13 AM IST

  'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 5:02 PM IST

  'యాత్ర'కు షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్!

  దివంగత మాజీ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'యాత్ర' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎక్కడా అతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తీశారనే ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 4:41 PM IST

  'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

  'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

 • yatra movie

  ENTERTAINMENT8, Feb 2019, 1:38 PM IST

  పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

  నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే ముఖ్యమంత్రిగా కన్నా సినిమా నటుడుగా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా హీరోయిన్స్, షూటింగ్స్, అప్పటి విశేషాలు చూడవచ్చు అనే అంశాలు జనాల్లో క్యూరియాసిటీ రప్పించాయి. అయితే వైయస్ కు ఆ విధమైన సినీ గ్లామర్ లేదు ...ముఖ్యమంత్రిగా  ఆయన్ను అభిమానించేవారు..

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 12:35 PM IST

  చేసిన దోపిడీలు చూపించరా..? 'యాత్ర'పై కామెంట్లు!

  సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్విట్టర్ లో ట్రోల్స్ బాగా ఎక్కువయ్యాయి. తమ అభిమాన హీరోని పొగడడంతో పాటు ఆపోజిట్ హీరోలను కించపరుస్తూ ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 7:49 AM IST

  'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

  దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. వైఎస్సార్ పాదయాత్ర నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • mammmonty

  ENTERTAINMENT2, Feb 2019, 1:34 PM IST

  ముమ్మట్టి తెలుగు కండిషన్స్

  దాదాపు 25 సంవత్సరాల క్రితం స్వాతి కిరణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. అయితే ఆ తర్వాత ఆయన ఎన్ని స్ట్రైయిట్ పాత్రలు తెలుగులో వచ్చినా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన   ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘యాత్ర’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించారు.

 • yatra

  ENTERTAINMENT1, Feb 2019, 8:01 PM IST

  యాత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి సంబందించిన యాత్ర బయోపిక్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సినిమాపై ఓ వర్గం అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. వైఎస్ పాత్రలో మమ్ముంటి నటించిన ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు.  

 • mammootty

  ENTERTAINMENT1, Feb 2019, 1:38 PM IST

  సూపర్ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ ఫోటోలు!

  సూపర్ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ ఫోటోలు!

 • yatra

  ENTERTAINMENT1, Feb 2019, 1:28 PM IST

  'యాత్ర' ప్రెస్ మీట్ లో మమ్ముట్టి!

  'యాత్ర' ప్రెస్ మీట్ లో మమ్ముట్టి!

 • yatra

  Andhra Pradesh30, Jan 2019, 7:55 AM IST

  వైఎస్ బయోపిక్ యాత్రలో చంద్రబాబు పాత్ర ఉంటుందా?

  దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంపై నిర్మితమవుతున్న యాత్ర సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాత్ర ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.

 • yatra

  ENTERTAINMENT19, Jan 2019, 1:24 PM IST

  వైఎస్ 'యాత్ర' కోసం మెగాస్టార్ డబ్బింగ్ పాట్లు!

  దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ఒక వాయిస్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 • yatra

  ENTERTAINMENT7, Jan 2019, 6:49 PM IST

  'యాత్ర' ట్రైలర్.. మాటిచ్చాక ముందుకు వెళ్లాల్సిందే..

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిస్తోన్న సినిమా 'యాత్ర'. మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మమ్ముట్టి.. వైఎస్ పాత్రలో కనిపించనున్నాడు.