Mamata Benerjee  

(Search results - 23)
 • BJP MLA

  NATIONAL18, Sep 2019, 11:42 AM IST

  ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోడీ భార్యను కలిసిన సీఎం మమత

  కోల్‌కత్తా ఎయిర్‌సోన్ట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోదాబెన్‌తో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి  మమత బెనర్జీ సోమవారం నాడు కలిశారు.

 • Mamata Banerjee unveils M Karunanidhi

  NATIONAL8, Aug 2019, 9:22 AM IST

  జమ్ము కశ్మీర్ పరిస్థితి రేపు మనకూ రావొచ్చు: తమిళనాడులో మమత సంచలన వ్యాఖ్యలు

  ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు అక్కడి ప్రజల మనోభవాలను తెలుసుకోవాలని కానీ జమ్ముకశ్మీర్ విషయంలో అలా జరగలేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీసీఎం ఫరూక్ అబ్దుల్లా కుమారుడి ఇంటికి వెళ్లలేకపోతున్నట్లు విలపించిన తీరును చూసి ఆవేదన కలిగిందన్నారు.  
   

 • নীতি আয়োগের বৈঠকে যাবেন না মমতা। ছবি- গেটি ইমেজেস

  NATIONAL10, Jun 2019, 2:44 PM IST

  మమత తల తెస్తే కోటి రూపాయలు

  పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి తల కానీ, ఆమెను సజీవంగా పట్టుకొని తీసుకొస్తే కోటి రూపాయల బహుమతి అందిస్తామని  టీఎంసీ నేత అపురూప పొద్దార్ కు ఓ లేఖ అందింది.ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 • NATIONAL23, May 2019, 3:05 PM IST

  గెలుపొందిన అభ్యర్థులకు మమతా బెనర్జీ అభినందనలు

  ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వీవీ ప్యాట్ ల లెక్కింపు సరిపోల్చే వరకు వేచి చూడాలని ఆమె వ్యాఖ్యానించారు. ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మేజిక్ ఫిగర్ ని సైతం దాటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. 
   

 • ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు మాత్రమే ఎన్నికల సంఘం పరిధిలో మాత్రమే పనిచేస్తారని... ఎన్నికల సంఘం పరిధిలో లేని అధికారులు మాత్రం సాధారణ పరిపాలన కిందకు వస్తారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తే వారిపై చర్యలు తీసుకొంటామని బాబు తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఉద్దేశించి చేసినవేనని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  Andhra Pradesh20, May 2019, 12:06 PM IST

  వెనక్కి తగ్గని చంద్రబాబు: విపక్ష నేతలతో భేటీ, రేపు ఢిల్లీలో ధర్నా

  కేంద్రంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. సోమవారం నాడు అమరావతి నుండి చంద్రబాబునాయుడు బెంగాల్ వెళ్లనున్నారు.బెంగాల్ సీఎం మమత బెనర్జీతో  బాబు భేటీ కానున్నారు. మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విపక్షపార్టీలతో భేటీ కానున్నారు.

 • modi

  NATIONAL19, May 2019, 8:56 PM IST

  మమత అడ్డాలో వికసించిన కమలం: దీదీకి చెక్

  పశ్చిమబెంగాల్లో మెుత్తం 42 లోక్ సభ సీట్లకు గానూ బీజేపీ 19 నుంచి 23 స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉందని సర్వేలో తేల్చి చెప్పింది. తృణమూల్  కాంగ్రెస్ కూడా 19 నుంచి 23 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. అంటే పశ్చిమబెంగాల్ లో టీఎంసీ, బీజేపీల మధ్య పోరు నడిచిందని తెలుస్తోంది. 
   

 • Andhra Pradesh17, May 2019, 6:08 PM IST

  మా ఫిర్యాదులు పట్టించుకోరా, జాతిపితను తిట్టినా స్పందించరా: ఈసీపై చంద్రబాబు గరంగరం

  ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం సమయం గడువు ముగించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. భారత జాతిపిత మహాత్మగాంధీపై బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఈసీ ఇప్పటికీ స్పందించలేదన్నారు. 

 • atal

  NATIONAL15, May 2019, 4:08 PM IST

  దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన 'బ్రహ్మచారులు'

   దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే నేతల్లో కొందరు బ్రహ్మచారులుగానే ఉన్నారు. సంసార జీవితానికి కొందరు నేతలు దూరంగానే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా పలువురు నేతలు కూడ బ్రహ్మచారులుగా కొనసాగారు.
   

 • Chandrababu

  Andhra Pradesh15, May 2019, 3:25 PM IST

  పశ్చిమబెంగాల్ విధ్వంసం: అమిత్ షా గూండాలపనేనన్న చంద్రబాబు

  పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 
   

 • Mamata Banerjee

  NATIONAL15, May 2019, 12:25 PM IST

  మమతకు క్షమాపణ చెప్పను: ప్రియాంక శర్మ

   జైలు అధికారులు తనతో అనుచితంగా ప్రవర్తించారని బీజేవైఎం నేత ప్రియాంక శర్మ ఆరోపించారు.
   

 • Amit Shah- West Bengal

  NATIONAL15, May 2019, 12:12 PM IST

  మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: అమిత్ షా

   బెంగాల్‌లో మమత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ చీఫ్  అమిత్ షా అభిప్రాయపడ్డారు. మంగళవారం నాడు కోల్‌కత్తాలో చోటు చేసుకొన్న విధ్వసంపై ఆయన స్పందించారు.

 • amith shah

  NATIONAL14, May 2019, 5:18 PM IST

  దీదీకి సవాల్: కోల్‌కత్తాలో అమిత్ షా రోడ్‌ షో

  బీజేపీ చీఫ్ అమిత్ షా కోల్‌కత్తాలో మంగళవారం నాడు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎట్టకేలకు అమిత్ షా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. రోడ్‌షోలో జై శ్రీరామ్ అంటూ అమిత్ షా నినాదాలు చేశారు.

 • amith shah an mamata banerjee

  NATIONAL13, May 2019, 6:52 PM IST

  అమిత్ షాకు మమత షాక్: ఎన్నికల పర్యటనకు అనుమతి నిరాకరణ

  మే 19న ఎన్నికలు జరగనున్న జాధవ్‌పూర్‌లో అమిత్ షా సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. ఆకస్మాత్తుగా అనుమతులు వెనక్కి తీసుకోవడంపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. ఈసీ ఎందుకు మమత సర్కార్ పై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది. 

 • ফণী নিয়ে কথা হলো না মোদী-মমতারI

  NATIONAL6, May 2019, 4:50 PM IST

  నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు: దీదీపై మోడీ ఫైర్

  ఫణి తుఫాన్  విషయంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తోందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.
   

 • ফণী আসছে, বিপর্যয়ের সময়ে মমতা কোথায় থাকবেন

  NATIONAL3, May 2019, 1:43 PM IST

  ఫణి తుఫాన్ ఎఫెక్ట్: ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకొన్న దీదీ

  ఫోని తుఫాన్‌ను దృష్టిలో ఉంచుకొని  రానున్న 48 గంటల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలను పశ్చిమ బెంగాల్ సీఎం  మమతా బెనర్జీ రద్దు చేసుకొన్నారు.ఫణి తుఫాన్ తీరం దాటింది