Asianet News TeluguAsianet News Telugu
258 results for "

Mamata Banerjee

"
Steps towards formation of Third Front .. TRS to join?Steps towards formation of Third Front .. TRS to join?

థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా అడుగులు.. చేర‌నున్న టీఆర్ఎస్ ?

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా మూడో కూట‌మి ఏర్పాటు దిశగా అడుగులు ప‌డుతున్నాయి. ఈ మూడో కూట‌మి ఏర్పాటు చేసేందుకు మ‌మ‌తా బెనర్జీ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి ఈ కూట‌మి నిర్మాణం పూర్త‌యిపోవాల‌ని ఆమె భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌మ‌తా బెన‌ర్జీ ఇటీవ‌ల ప‌లు పార్టీల నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ కూడా ఈ కూట‌మిలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. 

NATIONAL Dec 6, 2021, 2:55 PM IST

sangareddy congress mla counter to prashant kishor over his remarks on rahul gandhisangareddy congress mla counter to prashant kishor over his remarks on rahul gandhi

ప్రశాంత్ కిశోర్‌ అతిగా ఊహించుకుంటున్నారు.. టీఆర్‌ఎస్‌తో మాది కొట్లాటే : తేల్చేసిన జగ్గారెడ్డి

ఇటీవల కాంగ్రెస్ (congress) నేత రాహుల్‌ గాంధీపై (rahul gandhi) తీవ్ర విమర్శలు చేసిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై (prashant kishor) సంగారెడ్డి ఎమ్మెల్యే (sangareddy mla) జగ్గారెడ్డి (jagga reddy) మండిపడ్డారు. రాహుల్‌పై ప్రశాంత్‌కిషోర్ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్‌ తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Telangana Dec 3, 2021, 9:59 PM IST

mamata banerjee is most acceptable oppositions leader says TMCmamata banerjee is most acceptable oppositions leader says TMC

కాంగ్రెస్ విఫలం.. అందరి చూపు దీదీ వైపే.. విపక్ష కూటమి బాధ్యత ఆమెదే: టీఎంసీ

టీఎంసీ మరోసారి కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఒక విఫల పార్టీ అని, యూపీఏ కథ ముగిసిందని టీఎంసీ మౌత్‌పీస్ జాగో బంగ్లా పత్రికలో ఎడిటోరియల్ రాసింది. అంతేకాదు, నేడు ప్రతిపక్షాల ఐక్యత అవసరమని, వాటిని ఐక్యం చేసే బాధ్యత టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీదేనని వివరించింది. ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీకే అధిక ఆమోదం ఉన్నదని తెలిపింది.

NATIONAL Dec 3, 2021, 2:18 PM IST

Prashant Kishor says Congress leadership not divine right of individualPrashant Kishor says Congress leadership not divine right of individual

ఆ పార్టీకి విప‌క్షాల‌కు నాయకత్వం వ‌హించే హ‌క్కులేదు.. ప్రశాంత్ కిశోర్ హాట్ కామెంట్స్..

దేశ రాజకీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. గ‌త కొద్ది రోజుల కిత్రం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడంటూ పెద్ద ఎత్తున‌.. ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌న‌నీ, ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్రశాంత్ కిశోర్ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. 
 

NATIONAL Dec 2, 2021, 8:27 PM IST

Should the BJP be re-elected if the opposition is weak?Should the BJP be re-elected if the opposition is weak?

విప‌క్షాల బ‌ల‌హీన‌తే బీజేపీని మ‌ళ్లీ గ‌ద్దెనెక్కించ‌నుందా ?

రెండు సార్లు పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారం చేప‌ట్టిన బీజేపీయే వ‌చ్చే సారి కూడా కేంద్రంలో చ‌క్రం తిప్ప‌నుందా ? కాంగ్రెస్ పార్టీ , ఇత‌ర విప‌క్ష పార్టీల బ‌ల‌హీన‌త‌లే ఆ పార్టీని మూడో సారి గ‌ద్దెనెక్కించ‌నున్నాయా ?  ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న‌ రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే పై రెండు ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

NATIONAL Dec 2, 2021, 3:55 PM IST

Congress Reacts To Mamata Banerjee's commentsCongress Reacts To Mamata Banerjee's comments

మ‌మ‌తా బెన‌ర్జీకి కాంగ్రెస్ కౌంట‌ర్‌.. ఆమెకు పిచ్చిముదిరిందంటూ..

బెంగాలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో తృణ‌ముల్ కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత ఆ పార్టీ అధినేత్రి, రాష్ట్ర సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న స్వ‌రాన్ని మ‌రింత‌గా పెంచారు. ఈ క్ర‌మంలోనే యూపీఏది ముగిసిన చ‌రిత్ర అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్య‌ల‌కు తాజాగా కాంగ్రెస్ పార్టీ కౌంట‌ర్ ఇచ్చింది. 
 

NATIONAL Dec 2, 2021, 12:08 PM IST

Sedition UAPA Charges : Swara Bhasker shares opinion with Mamata Banerjee InteractionSedition UAPA Charges : Swara Bhasker shares opinion with Mamata Banerjee Interaction

దేశద్రోహం, ఉపాలను ‘ప్రసాదం’లా పంచిపెడుతున్నారు.. మమతతో స్వర భాస్కర్

మమతా బెనర్జీ, మూడు రోజుల ముంబై పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా, పౌర సమాజ సభ్యులతో సంభాషించారు. ఆ సందర్భంగా వేదిక పంచుకున్న నటి స్వరా భాస్కర్ మాట్లాడుతూ  "ఓ రాష్ట్రం ప్రతీ చిన్న దానిమీద UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నిరోధక) చట్టం) ఉపయోగిస్తుంది. దేశద్రోహ ఆరోపణలను చేస్తుంది. వీటిని  దేవుడి ప్రసాదంలా పంచిపెడుతున్నారు’ అని స్వరా భాస్కర్ అన్నారు.

NATIONAL Dec 2, 2021, 11:07 AM IST

BJP alleged Mamata Banerjee insulted national anthem after her video goes viralBJP alleged Mamata Banerjee insulted national anthem after her video goes viral

Mamata Banerjee: జాతీయ గీతాన్ని కూడా సరిగ్గా పాడలేరు.. దేశభక్తి అంటే ఇదేనా?: మమతా‌ బెనర్జీపై బీజేపీ ఫైర్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే అందులో ఆమె భారత జాతీయ గీతాన్ని (national anthem) అవమానించేలా వ్యవహరించారని బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

NATIONAL Dec 2, 2021, 9:17 AM IST

West Bengal CM Mamata Banerjee meets NCP chief Sharad Pawar in MumbaiWest Bengal CM Mamata Banerjee meets NCP chief Sharad Pawar in Mumbai

యూపీఏది ముగిసిన చరిత్ర: శరద్ పవార్‌తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ భేటీ

ఆదిత్య ఠాక్రే తన తండ్రి ఫోటో గ్రాఫ్ ల  టేబుల్ బుక్  ను మమత బెనర్జీకి అందించారు. మమత బెనర్జీ ఇవాళ ఉదయం  ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. 2

NATIONAL Dec 1, 2021, 6:25 PM IST

mamata banerjee fires on congress and bjp in her mumbai visitmamata banerjee fires on congress and bjp in her mumbai visit

Mamata Banerjee: ‘కాంగ్రెస్ అలా చేసినప్పుడు.. టీఎంసీ గోవాలో ఎందుకు పోటీ చేయకూడదు?’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కాంగ్రెస్, బీజపీలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  తాను భారత రాజకీయాలను బీజేపీ (BJP) రహితంగా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

NATIONAL Dec 1, 2021, 3:21 PM IST

mamata banerjee comments on shah rukh khan in maharashtra visitmamata banerjee comments on shah rukh khan in maharashtra visit

షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారు.. మహారాష్ట్రలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలనం

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విమర్శలు చేస్తూ ఆ పార్టీ వ్యతిరేకులందరినీ ఒక చోటికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారని, దర్శకుడు మహేష్ భట్‌నూ బలిపశువు చేశారని అన్నారు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కేసు గురించి ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. మహారాష్ట్ర మంత్రి ఆదిత్యనాథ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌లతో ఆమె భేటీ అయ్యారు. మంగళవారం ఆమె జై మరాఠా, జై బంగ్లా అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. కాంగ్రెస్సేతర విపక్ష కూటమికి టీఎంసీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
 

NATIONAL Dec 1, 2021, 3:12 PM IST

will not attend congress convening meet says TMC leaderwill not attend congress convening meet says TMC leader

కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ.. పార్లమెంటులో హస్తం పార్టీతో కలువం.. ఆధిపత్య పోరుకు బీజం?

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య దూరం పెరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేస్తేనే బీజేపీని ఎదుర్కోగలవనే విశ్లేషణలు ఉన్నప్పటికీ జనరల్ ఎలక్షన్స్ కాదు కదా.. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీల కలిసి ప్రభుత్వంపై పోరాడే పరిస్థితులు లేవని తెలుస్తున్నది. పార్లమెంటులో కాంగ్రెస్ సమన్వయం చేసే కార్యక్రమాల్లో తాము పాల్గొనబోమని, ఆ పార్టీ 29న నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికీ హాజరు కావడం లేదని టీఎంసీ నేత ఒకరు చెప్పి సంచలనానికి తెరతీశారు.

NATIONAL Nov 27, 2021, 6:38 PM IST

Mamata Banerjee says Why Should We Meet Sonia Gandhi Every Time gives big hint on futureMamata Banerjee says Why Should We Meet Sonia Gandhi Every Time gives big hint on future

Mamata Banerjee: ప్రతిసారీ సోనియా గాంధీని ఎందుకు కలవాలి?.. దీదీ కామెంట్స్.. పెద్ద హింటే ఇచ్చేశారుగా..

‘ప్రతిసారీ సోనియా గాంధీని (Sonia Gandhi) ఎందుకు కలవాలి.. ? అదేమీ రాజ్యంగబద్దమైన విధి కాదు కదా’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మాటల ద్వారా ఆమె తన భవిష్యత్తు వ్యుహాలపై పెద్ద హింటే ఇచ్చేశారు. 

NATIONAL Nov 25, 2021, 10:49 AM IST

west bengal cm mamata banerjee to meet pm modi tomorrowwest bengal cm mamata banerjee to meet pm modi tomorrow

ప్రధానమంత్రి మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు సమావేశం.. వీటిపైనే చర్చ..!

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఆమె బీఎస్ఎఫ్ పరిధి పెంపు, బెంగాల్‌కు కేంద్రం నిధుల కేటాయింపులపై మాట్లాడే అవకాశం ఉన్నది. వీటితోపాటు ప్రస్తుతం త్రిపురలో కాక మీదకు వచ్చిన రాజకీయ హింస అంశాన్నీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 25 వరకు ఆమె ఢిల్లీలోనే ఉండనున్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఆమె ఢిల్లీ చేరి ప్రతిపక్ష పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
 

NATIONAL Nov 23, 2021, 7:06 PM IST

mamata banerjee to visit delhi ahead of parliament winter sessionmamata banerjee to visit delhi ahead of parliament winter session

ఢిల్లీకి మమతా బెనర్జీ.. పార్లమెంటు సమావేశాలపై విపక్షాలతో కార్యచరణకు వ్యూహం!.. ప్రధానితోనూ భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఈ పర్యటనలో ప్రతిపక్ష పార్టీల నేతలతో ఆమె ఢిల్లీలో భేటీ కాబోతున్నారు. వచ్చే శీతాకాల సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరించే వ్యూహంపై చర్చలు జరిపే అవకాశముంది. అలాగే, ఇదే పర్యటనలో ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో తమ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ పరిధి పెంపుపైనా ఆమె మాట్లాడనున్నట్టు తెలిసింది. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు. ఈ నెల 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

NATIONAL Nov 21, 2021, 1:23 PM IST