Mamadugu  

(Search results - 1)
 • undefined

  Tirupathi19, Sep 2019, 7:33 AM

  తిరుపతి వద్ద కారులో మంటలు: ఆరుగురు సజీవ దహనం

  చిత్తూరు జిల్లా మామడుగు వద్ద గురువారం నాడు కారు ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఆరుగురు సజీవ దహనమయ్యారు.

  తిరుపతి: చిత్తూరు జిల్లా మామడుగు వద్ద గురువారం నాడు కారు ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఆరుగురు సజీవ దహనమయ్యారు.

  కారులో టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నతో పాటు జాహ్నవి, కళా, భానుతేజ, పవన్ రామ్, సాయిఆశ్రీత లు సజీవ దహనమయ్యారు.