Mallu Star
(Search results - 5)EntertainmentDec 30, 2020, 3:07 PM IST
పోలీస్ ఆఫీసర్ కొడుకుతో సెక్స్ బాంబ్ షకీలా డేటింగ్.. సంచలనం..
షకీలా పేరు చెబితే.. శృంగార తారగానే గుర్తుకొస్తుంది. అవును.. అంతగా తన సినిమాలతో సెక్స్ బాంబ్ ఇమేజ్‌ని వదిలేసింది షకీలా. శృంగారానికే కొత్త అర్థం చెప్పిన షకీలా జీవితంలో ఓ సంచలన నిజం దాగుంది. ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ కుమారుడితో డేటింగ్ చేసిందట. ఇటీవల ఆ విషయం బయటకు రావడం సంచలనంగా మారింది.
EntertainmentDec 26, 2020, 1:37 PM IST
షకీలని చెంపమీద కొట్టిన సిల్క్ స్మిత.. శృంగార తార తెరవెనుక జీవితం(షకీలా ట్రైలర్)
షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తుంది. పంకజ్ త్రిపాఠి, ఎస్తర్, శివా రాణా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిల్క్ స్మిత పాత్రలో శివా రాణా కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా శనివారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
EntertainmentDec 20, 2020, 8:25 AM IST
శృంగార తార షకీలా పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్.. సోదరి వల్లే మోసపోయానని వెల్లడి
దక్షిణాదిలో శృంగార తార పాపులర్ అయిన మల్లు బ్యూటీ షకీలా త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందట. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం రూపొందుతున్న తన బయోపిక్‌లో గతంలో తాను చేసిన తప్పులన్నీ చూపిస్తారట. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది షకీలా.
NewsJan 8, 2020, 2:31 PM IST
'అల వైకుంఠపురములో..' మల్లు ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్
అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ మలయాళంలో కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి చిత్రం కేరళలో కూడా అదే తరహాలో మంచి వసూళ్లను అందుకుంటాయి.
ENTERTAINMENTSep 4, 2019, 11:49 AM IST
స్టైలిష్ స్టార్ మల్లు టైటిల్ రెడీ.. మలయాళంలో బిగ్ రిలీజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలో ఎలాంటి క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి సినిమా అక్కడ కూడా అదే తరహాలో విడుదలయ్యి మంచి వసూళ్లను అందుకుంటాయి.