Asianet News TeluguAsianet News Telugu
87 results for "

Mallu Bhatti Vikramarka

"
CLP Leader bhatti vikramarka tests corona positive...  joins hyderabad appolloCLP Leader bhatti vikramarka tests corona positive...  joins hyderabad appollo

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా... అస్వస్థతకు గురవడంతో అపోలోకు తరలింపు

కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కరోనా బారిన పడగా స్వల్ప అస్వస్థతకు గురయి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చేరారు. 

Telangana Jan 17, 2022, 10:43 AM IST

Telangana CLP leader Mallu bhatti vikramarka tests corona positiveTelangana CLP leader Mallu bhatti vikramarka tests corona positive

మల్లుభట్టి విక్రమార్కకు కోవిడ్: హొం ఐసోలేషన్ లో సీఎల్పీ నేత

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.ఇప్పటికే విద్యా సంస్థలకు  ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులను పొడిగించింది kcr సర్కార్

Telangana Jan 16, 2022, 8:29 PM IST

CLP plans to conduct  future course of plan on palwancha incidentCLP plans to conduct  future course of plan on palwancha incident

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్: ఛలో పాల్వంచకు ప్లాన్, నేడు సీఎల్పీ అత్యవసర భేటీ


కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో vanama raghavendra rao  అరాచకాలకు అనేక కుటుంబాలు బలయ్యాయని పలు ఆరోపణలు వచ్చాయి. అయితే పోలీసుల వద్దకు చేరిన ఫిర్యాదులు ఏడు మాత్రమే.

Telangana Jan 9, 2022, 9:40 AM IST

clp leader Mallu bhatti vikramarka slams trs govt over palvancha suicide caseclp leader Mallu bhatti vikramarka slams trs govt over palvancha suicide case

వనమా రాఘవను అరెస్ట్ చేయకుంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: ప్రభుత్వానికి భట్టి అల్టీమేటం

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్ర హస్తం వున్నట్లుగా వార్తలు వస్తుండటంతో రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Mallu bhatti vikramarka) స్పందించారు. 

Telangana Jan 6, 2022, 2:45 PM IST

clp leader mallu bhatti vikramarka sensational comments on tpccclp leader mallu bhatti vikramarka sensational comments on tpcc

నన్ను నష్టపరిచి.. పార్టీని ఆక్రమించుకోవాలని ‘‘కొందరి’’ కుట్ర : భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (mallu bhatti vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో సమావేశానికి తాను వెళ్లడం పీసీసీ చీఫ్, ఏఐసీసీ నిర్ణయమేని అన్నారు. సీఎంతో భేటీపై రేవంత్, ఠాగూర్ స్పష్టత ఇవ్వాలని అడిగినా స్పందించలేదన్నారు.

Telangana Jan 2, 2022, 8:26 PM IST

D Srinivas to return to Congress, Revanth and Mallu Bhatti vikramarka to meet Aicc leadersD Srinivas to return to Congress, Revanth and Mallu Bhatti vikramarka to meet Aicc leaders

కాంగ్రెస్‌ గూటికి డీఎస్: నేడు ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్, మల్లు

అయితే పార్టీతో దూరం పెరిగిన సమయంలో  గతంలో ఒక్కసారి మాత్రమే పార్టీ ఎంపీల సమావేశానికి డీఎస్ హాజరయ్యారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా గత ఏడాదిలో డీఎస్ భేటీ అయ్యారు. 

Telangana Dec 17, 2021, 10:19 AM IST

Telangana Local Body MlC Election Results:Congress Gets Votes other parties From Khammam and MedakTelangana Local Body MlC Election Results:Congress Gets Votes other parties From Khammam and Medak

ఖమ్మం, మెదక్‌లలో పలించిన వ్యూహాం: నల్గొండలో చతికిలపడిన కాంగ్రెస్

ఇక మెదక్ జిల్లాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అనుసరించిన వ్యూహాం కూడ కలిసి వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు 230 ఓట్లున్నాయి

Telangana Dec 14, 2021, 11:52 AM IST

revanth reddy fires on trs and bjp over paddy procurementrevanth reddy fires on trs and bjp over paddy procurement

Revanth Reddy: కలెక్టర్లు రాజకీయ అవతారం ఎత్తారు.. కాంగ్రెస్ ధర్నాలకు ఎందుకు అనుమతివ్వడం లేదు.. రేవంత్ రెడ్డి


వరి కొనుగోళ్లపై (Paddy procurement) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి డ్రామాలు ఆడుతున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్.. తమ ప్రజా చైతన్య యాత్రను (congress praja chaitanya yatra) రద్దు చేయలేదని, వాయిదా వేశామని చెప్పారు.

Telangana Nov 14, 2021, 2:01 PM IST

KC Venugopal serious Over Mallu bhatti vikramarka On Etela Rajender IssueKC Venugopal serious Over Mallu bhatti vikramarka On Etela Rajender Issue

తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

హుజురాబాద్ ఉప ఎన్నిక(huzurabad bypoll) ఓటమితో తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. నేడు ఢిల్లీ‌లో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) సమక్షంలో హుజురాబాద్ ఓటమిపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ (etela rajender) గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇందుకు సంబంధించి మల్లు భట్టివిక్రమార్క (bhatti vikramarka) చేసిన కామెంట్స్‌పై కేసీ వేణు గోపాల్ సీరియస్ అయ్యారు.
 

Telangana Nov 13, 2021, 5:01 PM IST

CLP leader Mallu Bhatti Vikra marka demands to implement 12 percent reservationsCLP leader Mallu Bhatti Vikra marka demands to implement 12 percent reservations

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి: తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీలో (telangana Assembly)సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికల సమయంలో 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కేసీఆర్ ను కోరారు. 12 శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు కేసీఆర్ నమ్మకం కల్గించాలని ఆయన కోరారు. 

Telangana Oct 4, 2021, 4:33 PM IST

We will fight on podu lands issue says CLP leader Mallu Bhatti VikramarkaWe will fight on podu lands issue says CLP leader Mallu Bhatti Vikramarka

పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం: సీఎల్పీ నేత భట్టి

గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో నిరుద్యోగ, విద్యార్ధి సైరన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని ఇతర పార్టీలను కూడ కోరామని ఆయన చెప్పారు. పోడు భూములు, ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై  భావసారూప్యత గల పార్టీలతో చర్చించామని  భట్టి విక్రమార్క చెప్పారు.

Telangana Sep 30, 2021, 3:07 PM IST

CLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana AssemblyCLP decides to discuss  Dalitha Bandhu and other issues in Telangana Assembly

Telangana Assembly: ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సీఎల్పీ కార్యాచరరణ, కాంగ్రెస్ ఎజెండా ఇదీ...

దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ విషయమై కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయనున్నారు.

Telangana Sep 24, 2021, 10:58 AM IST

Manickam Tagore praises Mallu Bhatti Vikramarka fight on Mariamma lockup deathManickam Tagore praises Mallu Bhatti Vikramarka fight on Mariamma lockup death

మరియమ్మ లాకప్ డెత్: మల్లు భట్టి విక్రమార్క పోరుకు మాణిక్యం ఠాగూర్ ఫిదా

తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ తో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మరియమ్మ లాకప్ డెత్ మీద మల్లుభట్టి విక్రమార్క చేసిన పోరును ఆయన అభినందించారు.

Telangana Jul 3, 2021, 2:13 PM IST

CLP leader Mallu Bhatti vikramarka meets manickam tagore lnsCLP leader Mallu Bhatti vikramarka meets manickam tagore lns

పీసీసీ కూర్పుపై అసంతృప్తి: ఠాగూర్‌తో ఢిల్లీలో భట్టి భేటీ


పీసీసీకి కొత్త బాస్ గా రేవంత్ రెడ్డిగా నియమించడాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని ఆయన మీడియా వేదికగా వ్యక్తం చేశారు. 
 

Telangana Jul 2, 2021, 12:06 PM IST

Telangana CM orders to probe on Mariyamma custodial death lnsTelangana CM orders to probe on Mariyamma custodial death lns

మరియమ్మ కస్టోడియల్ డెత్‌పై విచారణకు కేసీఆర్ ఆదేశం


లాకప్‌డెత్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయవద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఇలాంటి ఘటనలు క్షమించనని సీఎం తేల్చి చెప్పారు. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

Telangana Jun 25, 2021, 7:42 PM IST