Mallu Batti Vikramarka  

(Search results - 16)
 • vh ponnala

  Telangana7, Dec 2019, 3:53 PM IST

  గవర్నర్ తో టీ- కాంగ్రెస్ నేతల భేటీ: వీహెచ్, పొన్నాలకు అవమానం

  తమిళసైని కలిసేందుకు మాజీ పీసీసీ చీఫ్ లు వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు సైతం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అయితే రాజ్ భవన్ కు చేరుకున్న వి.హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్యలను రాజ్ భవన్ సిబ్బంది అడ్డుకున్నారు.  

 • uttam kumar reddy met governor

  Telangana17, Sep 2019, 6:23 PM IST

  ప్రతిపక్షంగా మీ పని చెయ్యండి, నేను సేఫ్ గార్డ్ గా ఉంటా: టీ కాంగ్రెస్ నేతలతో గవర్నర్ తమిళసై

  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సౌందరరాజన్. ప్రతిపక్ష నాయకులుగా మీ పని మీరు చేయాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు తాను సేఫ్ గార్డుగా ఉంటానని హామీ ఇచ్చారు. 
   

 • MADHIRA_Batti-vikramark

  Telangana9, Sep 2019, 7:22 PM IST

  ప్రతిపక్షపార్టీ ఎంఐఎం....?సీఎల్పీ ఆగ్రహం: స్పీకర్ కు భట్టి విక్రమార్క లేఖ

  ఎంఐఎం పార్టీని టీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా ఎలా గుర్తిస్తారంటూ సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క లేఖలో ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పార్టీలో అధికార ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయా అంటూ లేఖలో స్పీకర్ ను మల్లు భట్టివిక్రమార్క నిలదీశారు.  
   

 • farmer died at dubbaka

  Telangana5, Sep 2019, 3:25 PM IST

  యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు మృతి: ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ మండిపాటు

  సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య క్యూలో ఉన్నాడు. అయితే ఆకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ఎల్లయ్య ప్రాణాలు వదిలాడు. అయితే ఎల్లయ్య మృతిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
   

 • మల్లు భట్టి విక్రమార్క, సీతక్క , శ్రీధర్ బాబు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నిరసనకు దూరంగా ఉన్నారు.

  Telangana18, Aug 2019, 4:24 PM IST

  టీఆర్ఎస్ తో ఉండేది మేము కాదు మీరే: బీజేపీపై మల్లు భట్టి విక్రమార్క ఫైర్

  టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అని చెప్పుకొచ్చారు. వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు  కలిసే ఉన్నాయంటూ ఆరోపించారు భట్టి విక్రమార్క. లోక్ సభలో బీజేపీ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు టీఆర్ఎస్ తన మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. 

 • mallu

  Telangana29, Jun 2019, 4:30 PM IST

  కేసీఆర్ సంగతి తేలుస్తా, పీసీసీ రేస్ లో లేను: భట్టి విక్రమార్క

  మరోవైపు తాను పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను రేసులో లేనని తేల్చి చెప్పారు. సీఎల్పీ పదవి వదిలేసి పీసీసీ పదవి అడిగే నాయకుడిని తాను కాదన్నారు. తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నెరవేరుస్తానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

 • vikramarka

  Telangana26, Jun 2019, 8:24 AM IST

  తెలంగాణలో కాంగ్రెస్ కు భారీషాక్ :సీఎల్పీ నేతగా భట్టి పేరు తొలగింపు

  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిందంటూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లుభట్టి విక్రమార్క పేరును తొలగిస్తూ ఉత్తర్వుల్లోపేర్కొంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయినట్లు అధికారికంగా స్పష్టం చేసింది. 

 • mallu

  Telangana20, Jun 2019, 11:28 AM IST

  కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆ సీఎం ఎందుకు: సీఎల్పీనేత భట్టి విక్రమార్క

  మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని ఫడ్నవీస్ ను పిలుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నిన్నటి వరకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడంపై రాద్దాంతం చేసిన కాంగ్రెస్ తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్ పై దృష్టి మల్లించినట్లైంది. 

 • talasani

  Telangana17, Jun 2019, 4:50 PM IST

  తెలివి ఉండే మాట్లాడుతున్నావా..? : భట్టి విక్రమార్కపై మంత్రి తలసాని ఫైర్

  మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. విక్రమార్క తెలివి ఉండే మాట్లాడుతున్నారా లేక తెలివిలేక మాట్లాడుతున్నారా అంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు పనులపై అనుమానాలు ఉంటే ఒకసారి స్వయంగా తిరిగి పర్యవేక్షించాలని సూచించారు. 

 • Uttam Kumar Reddy

  Telangana11, Jun 2019, 2:12 PM IST

  సీఎల్పీ విలీనంపై హైకోర్టు కీలక నిర్ణయం: నోటీసులు జారీ

  టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి సంబంధించి గతంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క కోర్టును ఆశ్రయించారు. అలాగే శాసనమండలిలో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అప్పట్లో షబ్బీర్ అలీ సైతం హైకోర్టును ఆశ్రయించారు. 

 • bhatti vikramarka

  Telangana8, Jun 2019, 7:04 PM IST

  కేసీఆర్ ! నీ అవినీతిని బయటపెడతాం, వదిలి పెట్టం: సీఎం కేసీఆర్ పై భట్టి విక్రమార్క

  పొలిటికల్ ఉగ్రవాదిగా మారిన కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా తెలంగాణ నిధులను దుర్వినియోగం చేశారని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. వాటన్నింటిని తాము బయటపెడతామే భయాందోళనతో అవినీతి సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు

 • MADHIRA_Batti-vikramark

  Telangana2, May 2019, 9:59 AM IST

  సీఎల్పీ నేత భట్టికి అస్వస్థత: కిమ్స్ కు తరలింపు

  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో వారికి వ్యతిరేకంగా భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్నారు. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వీలైనన్ని స్థానాల్లో విజయం సాధించాలని భట్టి వ్యూహరచన చేస్తున్నారు. 

 • mallu batti vikramarka

  Telangana19, Apr 2019, 5:47 PM IST

  కేరళలో మల్లుభట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం

  త్రిసూర్ లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. త్రిసూర్ లోక్ సభ నియోజకవర్గం అభ్యర్థి టి.ఎన్ ప్రతాపన్ కు మద్దతుగా భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా రాజాజి మాథ్యూ, బీజేపీ అభ్యర్థిగా సినీనటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నారు.  

 • undefined

  Telangana1, Dec 2018, 4:08 PM IST

  70నుంచి 80 సీట్లు మావే.. భట్టి

  తెలంగాణలో వచ్చే వారం జరగనున్న ఎన్నికల్లో తమ మహాకూటమి కచ్చితంగా గెలుస్తుందని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.