Search results - 20 Results
 • suicide

  Andhra Pradesh21, Apr 2019, 12:09 PM IST

  అనంతలొో విషాదం: ప్రేమజంట ఆత్మహత్య

  అనంతపురం జిల్లాలో ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయమై కారణాలు అంతుపట్టడం లేదని స్థానికులు చెబుతున్నారు.

 • అయితే అధికారికంగా జగన్ వారి పేర్లను ప్రకటించలేదు. అయితే అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి కొత్తవారికి ఇవ్వడానికి కూడా జగన్ వెసులుబాటు ఉంచుకున్నట్లు తెలుస్తోంది

  Andhra Pradesh assembly Elections 201911, Mar 2019, 7:35 PM IST

  కడప వైసీపీ అభ్యర్థులు కొలిక్కి: ఫైనల్ అభ్యర్థుల జాబితా ఇదే......

  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులను ఎంపిక చేసే పనిని దాదాపుగా పూర్తి చేశారు వైఎస్ జగన్. అటు తెలుగుదేశం పార్టీకి ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేశారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh31, Jan 2019, 3:52 PM IST

  వైసీపీలో రాజంపేట టికెట్ లొల్లి: నేనే పోటీ చేస్తానంటున్న మేడా

  తాజాగా వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అమర్నాథ్ రెడ్డి ని కలుపుకుని ముందుకు వెళ్తానని వైసీపీని గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh30, Jan 2019, 3:56 PM IST

  అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తా, రాజంపేటను గెలిపిస్తా : మేడా మల్లికార్జునరెడ్డి

  తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh27, Jan 2019, 11:40 AM IST

  మేడా ఎఫెక్ట్: తాడోపేడో అంటున్న అమర్‌నాథ్ రెడ్డి


  కడప జిల్లా రాజంపేట వైసీపీలో చిచ్చు రేగింది. టీడీపీ నుండి వైసీపీలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి వర్గీయులకు మింగుడుపడడం లేదు. ఈ నెల 31వ తేదీన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆకేపాటి  అమర్‌నాథ్  రెడ్డి ప్రకటించారు.

   

 • Andhra Pradesh24, Jan 2019, 2:51 PM IST

  వైసిపిలో మేడా చిచ్చు: అమర్నాథ్ రెడ్డితో జగన్ మంతనాలు

  ఇకపోతే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరిక లాంఛనమైన నేపథ్యంలో అమర్ నాథ్ రెడ్డితో ఆయన అనుచరులు పార్టీ కార్యకర్తలు సమావేశమయ్యారు. టిక్కెట్ అంశంపై చర్చించారు. వైఎస్ జగన్ వద్దే తేల్చుకోవాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమర్ నాథ్ రెడ్డికి ఫోన్ చేసి తనను కలవాల్సిందిగా ఆదేశించారు. 

 • Andhra Pradesh22, Jan 2019, 7:39 PM IST

  బురదలో ఇరుక్కున్నావ్, నువ్వేం పొడుస్తావ్ : మేడాపై ఆదినారాయణరెడ్డి ఫైర్


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ పప్పులు ఉడకవన్న ఆయన మరి మేడా ఏం పొడుస్తావ్ అంటూ విరుచుకుపడ్డారు. త్వరలోనే జగన్ యిజం ఏంటో తెలుస్తుందని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.  
   

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 7:03 PM IST

  నాది నీలా దొడ్డి దారి కాదు: ఆదినారాయణరెడ్డిపై మేడా

  ఆదినారాయణ రెడ్డిలా తాను అడ్డదారులు తొక్కే వ్యక్తిని కాదన్నారు. దొడ్డిదారిన టీడీపీలో చేరి తనను విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. తాను ఆప్పుడు ఇప్పుడూ ఇకపై ఎప్పుడూ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. 

 • meda mallikharjuna reddy

  Andhra Pradesh22, Jan 2019, 5:25 PM IST

  చంద్రబాబు చెప్పేదొకటి, చేసేదొకటి : జగన్ తో భేటీ తర్వాత మేడా

  జగన్ ను కలవడం సొంతింటికి వచ్చినట్లు ఉంది. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వ్యక్తి జగన్  అని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్యం విలువలు తెలియని చంద్రబాబు నాయుడు దగ్గర ఉండలేమని అందువల్లే తాను వైసీపీలో చేరినట్లు తెలిపారు. 

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 4:28 PM IST

  వైసిపిలో చేరికపై క్లారిటీ ఇచ్చిన టీడీపి ఎమ్మెల్యే మేడా

  ఈ నేపపథ్యంలో మరికాసేపట్లో మేడా మల్లికార్జునరెడ్డి సోదరులు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్ ను కలవనున్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ వీడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 

 • meda

  Andhra Pradesh22, Jan 2019, 8:17 AM IST

  అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

  కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్మే మేడా మల్లిఖార్జున రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం... సొంతపార్టీలోని వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మేడా ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో టీడీపీలో దుమారం రేగింది. 

 • meda

  Andhra Pradesh21, Jan 2019, 5:18 PM IST

  మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఔట్: తెరమీదికి చరణ్ రాజు


  కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం కొత్త అభ్యర్థిని తెర మీదికి తెచ్చింది. రెడ్ బస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజును తెరమీదికి టీడీపీ తీసుకొచ్చింది.

 • meda

  Andhra Pradesh21, Jan 2019, 12:40 PM IST

  పోతే పోనీ: మల్లికార్జున్ రెడ్డికి చంద్రబాబు చెక్

  మేడా మల్లికార్జునరెడ్డికి చెక్ పెట్టింది. రెడ్‌ బస్‌ యాప్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న చరణ్‌రాజు, అతని కుటుంబసభ్యులను టీడీపీ సీనియర్ నేత ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తీసుకువచ్చారు. చరణ్ రాజు మరియు అతని కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో ఎంపీ సీఎం రమేశ్‌ను కలిశారు. 
   

 • meda

  Andhra Pradesh20, Jan 2019, 4:19 PM IST

  అవమానిస్తున్నారు: ఆదిపై మేడా మల్లిఖార్జున్ రెడ్డి సంచలనం

  పార్టీకీ తనను దూరం చేసేందుకే  మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును కలిసిన తర్వాతే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

 • mallikharjun reddy

  Andhra Pradesh20, Jan 2019, 11:24 AM IST

  టీడీపీలో రాజంపేట లొల్లి: మేడాకు అందని ఆహ్వానం

  కడప జిల్లా రాజంపేట టీడీపీ ముఖ్య నేతల సమావేశాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదు మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే కారణంగానే  ఈ సమాచారాన్ని ఇవ్వలేదని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.