Malkajgiri
(Search results - 58)TelanganaNov 22, 2020, 3:38 PM IST
నో రోడ్స్.. నో వోట్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ నేత, మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో రోడ్లు వేయాలంటూ చుక్కలు చూపించారు యాప్రాల్ ప్రజలు.
TelanganaNov 4, 2020, 8:58 AM IST
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా...భార్యాకుమారులకు కూడా
అధికార తెలంగాణ రాాష్ట్ర సమితి పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు.
HyderabadNov 3, 2020, 10:48 AM IST
బాలికతో మాత్రలు మింగించి, నగ్నంగా పూజలు.. ప్లాన్ బెడిసికొట్టి పూజారి అరెస్ట్...
హైదరాబాద్ మల్కాజిగిరీలో పూజల కోసం గుడికి వచ్చిన బాలిక మీద ఓ అర్చకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సోమవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
TelanganaOct 7, 2020, 3:26 PM IST
తెలంగాణ సర్కార్ పై రేవంత్ కు రైల్వే జీఎం లేఖ..
తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని రైల్వే జీఎం తనకు రాసిన లేఖలో పేర్కొన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంతో గతేడాది రైల్వే శాఖకు లేఖ కూడా రాశాడు.
TelanganaSep 23, 2020, 8:24 PM IST
అక్రమాస్తులు 75 కోట్లకుపైనే: మల్కాజ్గిరి ఏసీపీని అరెస్ట్ చేసిన ఏసీబీ
అక్రమాస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఆయన అక్రమాస్తులు భారీగా బయటపడ్డాయి
TelanganaSep 23, 2020, 5:36 PM IST
ఆ ప్రజాప్రతినిధి బినామీలతో మల్కాజ్గిరి ఏసీపీకి సంబంధాలు: ఏసీబీ ఆరా
సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ఏసీపీ నర్సింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
TelanganaJul 29, 2020, 4:47 PM IST
దమ్ముంటే నీ కొడుకు పేరు మార్చు: కేసీఆర్ కి రేవంత్ సవాల్!
మీడియాలో తెలంగాణ సర్కారు కరోనా హ్యాండ్లింగ్ కు సంబంధించిన కథనాలు విపరీతంగా రావడంతో తన మార్కు అస్త్రం తెలంగాణ సెంటిమెంటును తెరాస బయటకు తీసింది.
TelanganaJul 20, 2020, 3:38 PM IST
తెలంగాణ సచివాలయం కూల్చివేత: కాలుష్యంపై అధ్యయనానికి ఎన్జీటీ కమిటీ
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ నెల 16వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచీలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై సోమవారం నాడు ఎన్జీటీ విచారించింది.
TelanganaJun 28, 2020, 8:17 AM IST
500 కోట్ల మోసగాడు... పెళ్ళాం చేతిలో చచ్చాడు
సుకన్య ప్రభాకరన్ ముఖంపై దిండుతో అదిమి చంపేసింది. అతడు చనిపోయిన తరువాత చుట్టుపక్కలవారికి అతడు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు అని చెప్పింది.
TelanganaJun 13, 2020, 8:06 AM IST
పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్
చట్ట వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్, ఇతర ప్రముఖుల ఇండ్లపై డ్రోన్లు ఎగరేశానని తనను అరెస్టు చేసిన పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు.
TelanganaJun 10, 2020, 6:23 PM IST
ఈ డిమాండ్లను నెరవేర్చండి: కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఇటీవల కరోనా సోకి మృతిచెందిన తెలుగు జర్నలిస్ట్ మనోజ్ కుమార్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు.
TelanganaMay 31, 2020, 3:17 PM IST
హైద్రాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షం
ఆదివారం నాడు మధ్యాహ్నం పాటు ఒక్కసారిగా వర్షం కురిసింది.ఇవాళ ఉదయం నుండి ఎండ లేదు. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉంది. మధ్యాహ్ననికి వాతవరణం ఒక్క సారిగా మారింది.ఈదురుగాలులతో వర్షం ప్రారంభమైంది.
TelanganaMay 21, 2020, 7:51 PM IST
కరోనా వల్ల తెలంగాణకు లాభమే.. నష్టమేమీ లేదు: రేవంత్ రెడ్డి సంచలనం
తెలంగాణలో కరోనా మహమ్మారి ఇంతలా వ్యాప్తి చెందడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
TelanganaApr 10, 2020, 4:30 PM IST
200 మంది వలస కూలీలను ఆదుకున్న.. అనురాగ్ సంస్థ
మల్కాజిగిరిలోని అనురాగ్ స్వచ్ఛంద సంస్థ లాక్ డౌన్ నేపధ్యంలో 200మంది వలసకూలీలు, పేదవారికి ముడిసరుకులు పంపిణీ చేసింది.
OpinionMar 16, 2020, 5:47 PM IST
జగన్ ను ఫాలో అవుతున్నకేసీఆర్: చింతమనేనికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి!
రేవంత్ రెడ్డిని బయటకు రానీయకుండా జైల్లోనే ఉంచేందుకు కెసిఆర్ జగన్ ను ఫాలో అవుతున్నట్టుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది.