Maldives Vacation
(Search results - 2)EntertainmentOct 14, 2020, 11:51 AM IST
ముంబై వచ్చినా తాప్సి పాపకు మాల్దీవ్స్ వెకేషన్ మత్తువదిలినట్లు లేదు..!
వెకేషన్ ముగించి ముంబై వచ్చిన తాప్సిని మాత్రం తమ హాలిడే ట్రిప్ జ్ఞాపకాలు వదిలినట్లు లేదు. బికినిలో అందమైన లొకేషన్ లో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి, వారం పాటు సాగిన లాంగ్ డ్రీమ్ నుండి మేలుకున్నాను. ప్రస్తుతం వాస్తవంలోకి వచ్చానని తెలియజేసింది.
NewsOct 31, 2019, 4:43 PM IST
మాల్దీవ్స్ లో రేణుదేశాయ్.. సముద్రంలో జలకాలాట!
ఇప్పుడు తెలుగులో రైతుల బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది రేణుదేశాయ్. దీనికోసం రీసెర్చ్ వర్క్ కూడా చేసింది. ఓ వైపు వృత్తిపరంగా బిజీగా ఉంటూనే.. తన పిల్లలతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది.