Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Malayali

"
while wifes last rites goin on author balan putheri receives padma shriwhile wifes last rites goin on author balan putheri receives padma shri

ఒకవైపు పద్మ శ్రీ అవార్డు స్వీకరణ.. మరోవైపు భార్య అంత్యక్రియలు.. రచయిత బాలన్ పుతేరి ఏమన్నారంటే..?

మరికొన్ని క్షణాల్లో పద్మ శ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవాల్సి ఉన్నది. కానీ, ఇంతలోనే భార్య మరణ వార్త మలయాళ రచయిత బాలన్ పుతేరికి అందింది. పద్మ శ్రీ అవార్డు అందుకోవడం ఆయన భార్య శాంత కోరిక. దీంతో ఢిల్లీలోనే ఉండి అవార్డు అందుకున్నారు. ఇంతలో మలప్పురంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి.

NATIONAL Nov 9, 2021, 8:01 PM IST

Irugu porugu: Few Malayali poems in Telugu translated by Varala AnandIrugu porugu: Few Malayali poems in Telugu translated by Varala Anand

ఇరుగు పొరుగు: మూడు మలయాళీ కవితలు

ఇరుగు పొరుగు శీర్షికలో భాగంగా ప్రముఖ కవి వారాల ఆనంద్ మూడు మలయాళీ కవితలను తెలుగులో అందించారు. వాటిని చదవండి.

Literature Jun 24, 2021, 5:30 PM IST

Tamil Nadu ex minister and AIADMK leader manikandan arrestedTamil Nadu ex minister and AIADMK leader manikandan arrested

మలయాళీ నటిపై అత్యాచారం కేసు: మాజీ మంత్రి మణికందన్ అరెస్టు

మలయాళీ నటిపై అత్యాచారం కేసులో పోలీసులు మాజీ తమిళనాడు మంత్రి మణికందన్ ను అరెస్టు చేశారు. తనపై మణికందన్ అత్యాచారం చేశాడని గత నెలలో చాందినీ ఫిర్యాదు చేసింది.

NATIONAL Jun 21, 2021, 7:56 AM IST

Nayanthara kasavu sari is a must-have this summerNayanthara kasavu sari is a must-have this summer

సమ్మర్ స్పెషల్.. వైట్ కలర్ శారీలో దేవతలా నయనతార..

విషు సెలబ్రేషన్స్ లో భాగంగా ఆమె ఈ చీర కట్టుకోవడం విశేషం. ఇది సంప్రదాయ కసావు చీర కావడం విశేషం. ఈ చీరకు ఓ స్పెషాలిటీ ఉంది.

Woman Jun 11, 2021, 11:55 AM IST

Irugu Porugu: varala Anand translates two Malayali poems into TeluguIrugu Porugu: varala Anand translates two Malayali poems into Telugu

ఇరుగు పొరుగు: రెండు మలయాళీ కవితలు

ఇరుగు పొరుగు శీర్షిక కింద వారాల ఆనంద్ రెండు మలయాళీ కవితలను తెలుగులో అందించారు. వీటిలో ఒక్కటి సచ్చిదానందన్ కవిత. వాటిని చదవండి.

Literature May 11, 2021, 2:07 PM IST

Sanju Samson look goes viral in traditional look CRASanju Samson look goes viral in traditional look CRA

పంచె కట్టిన సంజూ శాంసన్... ‘మలయాళీ పోలియాడా’ అంటూ...

టాలెంట్ ఉన్నా, నిలకడైన ప్రదర్శన ఇవ్వని కారణంగా టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకోలేకపోతున్నాడు యంగ్ వికెట్ కీపర్ సంజూ శాంసన్. ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న సంజూ శాంసన్, మొదటి మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

Cricket Apr 21, 2021, 4:51 PM IST

Three malayali poems, trnaslated by Varala Anand as a part of Irugu PoruguThree malayali poems, trnaslated by Varala Anand as a part of Irugu Porugu

ఇరుగు పొరుగు: మూడు మలయాళీ కవితలు

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ మూడు మలయాళీ కవితలను తెలుగులో అందించారు. వాటిని చదవండి.

Literature Apr 8, 2021, 1:27 PM IST

Irugu Porugu: Varala Anand translates R sangeetha Malayali poem into TeluguIrugu Porugu: Varala Anand translates R sangeetha Malayali poem into Telugu

ఆర్. సంగీత మలయాళీ కవిత: వృత్తం

ఇరుగు పొరుగు శీర్షికలో భాగంగా ప్రముఖ కవి వారాల ఆనంద్ ఆర్ సంగీత మలయాళీ కవితను తెలుగులోకి అనువదించారు. ఆ కవితను ఇక్కడ చదవండి

Literature Mar 4, 2021, 4:27 PM IST

Irugu porugu: Varala Anand translates Mohan Krishnan Malayali poem into TeluguIrugu porugu: Varala Anand translates Mohan Krishnan Malayali poem into Telugu

మోహనకృష్ణన్ కలడి మలయాళీ కవిత: పాల ఐస్

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ మోహన్ కృష్ణన్ కలడి మలయాళీ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను ఇక్కడ చదవండి.

Literature Feb 23, 2021, 12:42 PM IST

Sorry Sharapova, Russian Tennis Players getting sorry comments after sachin Tendulkar Issue CRASorry Sharapova, Russian Tennis Players getting sorry comments after sachin Tendulkar Issue CRA

‘సారీ షరపోవా...’ టెన్నిస్ స్టార్‌కి క్షమాపణల వర్షం కురిపిస్తున్న మలయాళీలు... ఆనాడు సచిన్ విషయంలో...

‘సారీ షరపోవా...’ ఇప్పుడు మాజీ టెన్నిస్ స్టార్ షరపోవా... సోషల్ మీడియా అకౌంట్లలో ఇప్పుడు కురుస్తున్న కామెంట్ల వర్షం ఇది... కొన్ని వందల మంది మలయాళీలు, ఇతర రాష్ట్రాల వాళ్లు రష్యన్ టెన్నిస్ స్టార్‌కి కామెంట్ల ద్వారా క్షమాపణలు చెబుతున్నారు... కారణం దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన. అప్పుడు వాళ్లు కరెక్టు అనుకుని చేసింది, ఇప్పుడు వారికి రాంగ్ అనిపించింది... అందుకే షరపోవాకి సారీల ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి...

Cricket Feb 5, 2021, 12:27 PM IST

Ali turned as producer with Malayali movie remake jspAli turned as producer with Malayali movie remake jsp

నిర్మాత‌గా మారి సినిమా తీస్తున్న అలీ..అసలు కారణం

ఎమ్సీ జోసెఫ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాను చాలా హృద్యంగా తెరకెక్కించాడు. మెట్రో స్టేషన్ లో తీసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి..ఓ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ మూవీ తీసారు. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ ..అందరూబాగుండాలి అందులో నేనుండాలి. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందరూబాగుండాలి అందులో నేనుండాలి చిత్రం బుధవారం అన్న‌పూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. 

Entertainment Dec 17, 2020, 9:35 AM IST

Malayali Beauty Malavika Mohanan Tribal PhotoshootMalayali Beauty Malavika Mohanan Tribal Photoshoot

గ్లామర్‌ గేట్లు తెరిచిన సౌత్ బ్యూటీ.. ట్రైబల్‌ ఫోటో షూట్‌లో హాట్ హాట్‌ అందాలు

సౌత్‌ హీరోయిన్‌లు గ్లామర్‌ షోకు అంగీకరించన్న టాక్‌ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లు దిగుమతి అవుతుంటారు. అయితే స్కిన్‌ షోలు నార్త్ హీరోయిన్లకు కూడా షాక్ ఇచ్చే సౌత్ బ్యూటీ మాళవికా మోహనన్‌. వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గ్లామర్‌ గేట్లు ఎత్తినా.. అవకాశాల వేటలో మాత్రం వెనకపడింది.

Entertainment Jul 31, 2020, 11:31 AM IST

Malayali nurse stabbed to death by husband in USMalayali nurse stabbed to death by husband in US

ఫ్లోరిడాలో దారుణం.. భర్త చేతిలో కేరళ యువతి దారుణ హత్య

నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చేందుకు కారు పార్కింగ్ గ్రౌండ్‌కు వెళ్లింది. పార్కింగ్ నుంచి కారు తీసేందుకు ప్ర‌యత్నిస్తున్న ఆమెను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తితో పొడిచి ప‌రార‌య్యారు. దాంతో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది.
 

NRI Jul 30, 2020, 9:55 AM IST

Actresss Bhavana Menon Instagram Photos goes viralActresss Bhavana Menon Instagram Photos goes viral

కొన్ని ఫోటోస్‌ ఎప్పటికీ స్పెషల్.. వైరల్‌ అవుతున్న హీరోయిన్‌ ఫోటోలు

శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ భావన. ఆ తరువాత టాలీవుడ్‌ లో సినిమాలు చేయకపోయినా 2017లో కిడ్నాప్‌ వ్యవహారంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ సినిమాల్లోనూ బిజీగా ఉంది. తాజాగా లాక్‌ డౌన్‌ కారణంగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

Entertainment Jun 5, 2020, 1:37 PM IST

malayali beauty manasa radhakrishnan to romance with pawan kalyanmalayali beauty manasa radhakrishnan to romance with pawan kalyan

పవన్ కళ్యాణ్ సరసన అందాల మానస.. మలయాళీ పిల్లని దించుతున్న హరీష్

గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై 8 ఏళ్ళు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ట్రెండింగ్ లో రికార్డ్ సృష్టించారు. గబ్బర్ సింగ్ చిత్రం 8 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పవన్ అభిమానులు ఏకంగా 13 మిలియన్ల ట్వీట్స్ తో మోతెక్కించారు.

Entertainment News May 12, 2020, 4:05 PM IST