Search results - 2 Results
  • Malayalam superstar will contest the 2019  election as a BJP candidate in Kerala

    NATIONAL5, Sep 2018, 3:06 PM IST

    బీజేపీలోకి మలయాళ సూపర్ స్టార్ ?

    మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీలో చేరబోతున్నారా...?ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ఫౌండేషన్ సేవల కోసమా లేదా రాజకీయ భవిష్యత్ కోసమా.!.కేరళలో తనపట్టు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు మోహన్ లాల్ ను అస్త్రంగా ప్రయోగించనుందా..అసలు ఆకస్మాత్తుగా మోదీని మోహన్ లాల్ కలవడం వెనుక వ్యూహం ఏంటి...? ఇవే ప్రశ్నలు కేరళలో సామాన్య పౌరుడి మదిని తొలిచేస్తున్నవి. 

  • jimikki kammal new version sensational

    25, Sep 2017, 1:06 PM IST

    మోహన్ లాల్ జిమిక్కి కమ్మల్ వెర్షన్ కు విశేష స్పందన

    • కాలేజీ అమ్మాయిలు స్టెప్పులేసిన జిమిక్కి కమ్మల్ వీడియో వైరల్
    • తాజాగా మోహన్ లాల్ తో కలిసి కొత్త వీడియో రూపొందించిన స్టూడెంట్స్
    • యూ ట్యూబ్ లో విడుదల చేసిన కాసేపటికే మిలియన్ల కొద్దీ వ్యూస్