Malayalam  

(Search results - 56)
 • amala paul

  ENTERTAINMENT19, Jun 2019, 9:18 AM IST

  అమలాపాల్ న్యూడ్ టీజర్ పై సమంత కామెంట్!

  తమిళ  స్టార్ హీరోయిన్ అమలాపాల్  ఒక్కసారిగా న్యూడ్ గా టీజర్ లో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు,తమిళ, మళయాళ ఇండస్ట్రీలు ఆ సినిమా గురించే మాట్లాడుకునేలే చేసింది.

 • Archana kavi

  ENTERTAINMENT7, Jun 2019, 4:01 PM IST

  కూలిన మెట్రో శ్లాబ్.. తృటిలో తప్పించుకున్న హీరోయిన్!

  మలయాళీ నటి అర్చన కవి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2009లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అర్చన కవి నటనకు ప్రాధ్యానత ఉన్న చిత్రాలని ఎంచుకుంది. అర్చన కవి తెలుగులో కూడా ఓ చిత్రంలో నటించింది. 

 • revathi

  ENTERTAINMENT23, May 2019, 7:57 AM IST

  ఈ ఘటన నీ కూతురికి ఎదురైతే.. నటుడిపై లైంగిక ఆరోపణలు!

  ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించారని నటి రేవతి సంపత్ ఆరోపించారు. 

 • mohan lal

  ENTERTAINMENT17, May 2019, 4:06 PM IST

  మోహన్ లాల్ కి శత్రువైన సల్మాన్ బ్రదర్!

  కంప్లీట్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ లాల్ ఏ సినిమా చేసినా అందులో ఎదో ఒక కొత్థధనం ఉంటుంది. ప్రస్తుతం మలయాళంలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న ఈ కథానాయకుడికి ఇప్పుడు సల్మాన్ ఖాన్ బ్రదర్ అర్బజ్  కి శత్రువయ్యాడు

 • vijay

  ENTERTAINMENT9, May 2019, 9:48 AM IST

  విజయ్ సూపర్ స్టార్ కావొచ్చు.. సూపర్ యాక్టర్ కాదు.. నటుడి కామెంట్స్!

  తమిళ స్టార్ హీరో విజయ్ పై మలయాళ నటుడు సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 • rape

  ENTERTAINMENT12, Apr 2019, 11:16 AM IST

  టీవీ నటి సెక్స్ వీడియో లీక్.. రేప్ చేశారని కంప్లైంట్!

  మలయాళం టీవీ ఇండస్ట్రీలో నటిగా, మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న 61 ఏళ్ల నటి తనపై 37 ఏళ్ల వ్యక్తి రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. 

 • mohan

  ENTERTAINMENT9, Apr 2019, 8:22 PM IST

  బాక్స్ ఆఫీస్: మోహన్ లాల్ మరో సెంచరీ

  మలయాళం సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అందుకు మోహన్ లాల్ గట్టి పునాదులను నిర్మిస్తున్నారు.

 • amala paul

  ENTERTAINMENT5, Apr 2019, 2:16 PM IST

  నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

  మలయాళం బ్యూటీ అమల పాల్ చాలా రోజులుగా ఒక సినిమా ను సొంత డబ్బుతో నిర్మించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫైనల్ గా బేబీ ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తెచ్చింది.

 • nayan suryan

  ENTERTAINMENT25, Feb 2019, 6:37 PM IST

  లేడి డైరెక్టర్ అనుమానాస్పద మృతి

  మీటూ ఆరోపణలతో మొన్నటివరకు మలయాళం ఇండస్ట్రీ సౌత్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా లేడి యంగ్ డైరెక్టర్ అనుమానాస్పద మృతి సంచనలనంగా మారింది. నయన్ సూర్య అనే మహిళా దర్శకురాలు ఆమె ఇంట్లో విగత జీవిగా దర్శనమివ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

 • mammmonty

  ENTERTAINMENT2, Feb 2019, 1:34 PM IST

  ముమ్మట్టి తెలుగు కండిషన్స్

  దాదాపు 25 సంవత్సరాల క్రితం స్వాతి కిరణం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి. అయితే ఆ తర్వాత ఆయన ఎన్ని స్ట్రైయిట్ పాత్రలు తెలుగులో వచ్చినా చేయలేదు. మళ్లీ ఇంతకాలానికి ఆయన   ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘యాత్ర’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహి వి.రాఘవ్‌ దర్శకత్వం వహించారు.

 • mohan lal

  ENTERTAINMENT28, Jan 2019, 7:16 PM IST

  లొకేషన్ స్టిల్: మెగాస్టార్ తో సన్నీ!

  షనల్ వైడ్ గా బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఈ మెగాస్టార్ ఇప్పుడు సన్నీ లియోన్ తో చిందులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెతో ఉన్న ఒక ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 • priyanandan

  ENTERTAINMENT25, Jan 2019, 6:31 PM IST

  దర్శకుడిపై దాడి.. మొహంపై పేడ నీళ్లు!

   

  నేషనల్ అవార్డ్ విన్నర్ మలయాళం ప్రముఖ దర్శకుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రియానందన్ పై ఓ వ్యక్తి దాడి చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. 

 • ram charan

  ENTERTAINMENT16, Jan 2019, 12:24 PM IST

  'వినయ విధేయ రామ' డబ్బింగ్ పనులు.. అక్కడ పరువు పోదా..?

  రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. 

 • priyanka

  ENTERTAINMENT8, Jan 2019, 12:41 PM IST

  హీరోయిన్ ప్రైవేట్ ఫోటోలు లీక్.. భర్తతో విడాకులు!

  మలయాళ నటి ప్రియాంక తన భర్తని పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాల్లో విడాకులు ఇచ్చింది. ఆలు ఆమె ఎందుకు తన భర్త నుండి విడిపోయిందనే విషయాలను బయటపెట్టలేదు ఈ నటి. 

 • rape

  ENTERTAINMENT5, Jan 2019, 9:50 AM IST

  స్టార్ ప్రొడ్యూసర్ పై రేప్ కేసు, హీరోయిన్ చేస్తానని పిలిచి...

  హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తామని, సినిమాల్లో వేషం ఇప్పిస్తామని ఆశ పెట్టి లైంగికంగా వాడుకునే కేసులు సినిమా పరిశ్రమలో కామన్ గా మారిపోయాయి. నెలకి ఒకటి అయినా ఏదో ఒక సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీటూ వంటి పరవ్ ఫుల్ ఉద్యమం వచ్చినా దీనికి చెక్  పెట్టలేకపోతున్నారు. తాజాగా మళయాళ స్టార్ ప్రొడ్యూసర్ సైతం ఇలాంటి పరువు తక్కువ పని చేసి వార్తలకు ఎక్కారు.