Malaika Arora

(Search results - 58)
• undefined

Entertainment14, Nov 2020, 8:14 PM

దివాళి సెలబ్రేషన్స్ లో కరీనా, సైఫ్‌, మలైకా, అర్జున్‌ కపూర్‌, జాక్వెలిన్..అందరు ఒక్క చోటే..

బాలీవుడ్‌ సెలబ్రిటీలు దీపావళి పండుగ సెలబ్రేషన్‌లో సందడి చేస్తున్నారు.  బాలీవుడ్‌ స్టార్స్ కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, మలైకా అరోరా, అర్జున్‌ కపూర్‌, యామీ గౌతమ్‌ వంటి తారాగణం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ దీపావళి పండుగని జరుపుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ఫోటోస్‌ ఆకట్టుకుంటున్నాయి.

• undefined

Entertainment23, Oct 2020, 7:53 PM

బర్త్ డే జరుపుకున్న హాట్‌ బ్యూటీ మలైకా..వెరైటీగా విశెష్‌ చెప్పిన ప్రియుడు అర్జున్‌

బాలీవుడ్‌ హాట్‌ హీరోయిన్‌, మోడల్‌, యోగా బ్యూటీ మలైకా అరోరా.. ఎప్పటికప్పుడు అందాలతో, యోగా ఆసనాలతో తన అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది.  ఈ సెక్సీ భామ శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంది.

Malaika Arora

Entertainment14, Oct 2020, 8:13 PM

హిప్స్ ని బెండ్ చేసి వీ షేప్లో...అబ్బో చెప్పలేం చూసేయండి!

వైట్ స్పోర్ట్స్ బ్రా .. పింక్ యోగా ప్యాంట్ ధరించి స్టమక్ యోగా చేస్తూ అదరకొట్టింది. పోనీ టేల్ వేసుకుని తన శరీరాన్ని  V ఆకారంలో బెడ్ చేస్తూ బ్లూ బెల్ట్ సహాయంలో తన హిప్స్ని బెండ్ చేసి వీ షేప్లో కొవ్వుని తగ్గిస్తోంది.

• undefined

Entertainment10, Oct 2020, 4:53 PM

ఆ హీరోయిన్ ని నేను అక్కడ తాకలేదు, ఎవరో మార్పింగ్ చేశారు

హీరోయిన్ నోరా ఫతేహిని రియాలిటీ షో వేదికపై ప్రముఖ కొరియోగ్రాఫర్ టెరెన్ లారెన్స్ తాకకూడని చోట తాకినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనితో సదరు కొరియో గ్రాఫర్ ని నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై లారెన్స్ వివరణ ఇవ్వడం జరిగింది, అలాంటి అసభ్య ప్రవర్తన నేను చేయలేదని చెప్పాడు.

malika arora

Entertainment24, Sep 2020, 6:54 PM

కరోనా నుంచి స్పీడుగా కోలుకునేందుకు 'కెవ్వు కేక' భామ అద్బుత చిట్కా

కరోనా నుంచి, క్వారంటైన్‌ గదిలో నుంచి బయటకు వచ్చేశాను’’ అని ఆనందంగా చెప్పుకొచ్చింది బాలీవుడ్‌ నటి మలైకా అరోరా. ఈ నెల మొదట్లో మలైకా అరోరా కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.

• undefined

Entertainment21, Sep 2020, 8:01 AM

కరోనాని జయించిన మలైకా.. ఆ రెండు బాగా మిస్‌ అయ్యిందట!

బాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ మలైకా అరోరా కరోనాని జయించింది. పది రోజుల క్రితం మలైకా కరోనా పాజిటివ్‌కి గురైన విషయం తెలిసిందే. తన ప్రియుడు అర్జున్‌ కపూర్‌కి కరోనా రాగా, ఆ నెక్ట్స్ డే టెస్ట్ చేసుకోగా మలైకాకి కూడా పాజిటివ్‌ వచ్చింది.

• undefined

Entertainment17, Sep 2020, 8:44 AM

అందాలు కనిపించేలా డ్రెస్సింగ్.. దారుణమైన ట్రోలింగ్‌కు గురైన హీరోయిన్లు

ఎప్పటి కప్పుడు సరికొత్త ఫ్యాషన్‌లను అనుకరించటంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ముందే ఉంటారు. అయితే ఒక్కొసారి వారి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ దారుణంగా మిస్‌ ఫైర్‌ అవుతుంది. ముఖ్యంగా క్లాసీ డ్రెస్సింగ్‌కు, వల్గర్‌ డ్రెస్సింగ్ మధ్య ఉన్న చిన్న తేడా విషయంలో వారు చేసిన పొరపాట్లు దారుణమైన పరిణామాలకు దారి తీస్తాయి. అలా డ్రెస్సింగ్‌ కారణంగా ట్రోలింగ్ బారిన పడిన అందాల భామలు చాలా మందే ఉన్నారు.

ಮಲೈಕಾ ಅರ್ಜುನ್ ಕಪೂರ್‌ ಜೊತೆ ಡೇಟಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ರೆ, ಅರ್ಬಾಜ್ ಇಟಾಲಿಯನ್ ಮಾಡೆಲ್ ಜಾಜ್ಇಯಾನ ಅಡ್ರಿಯಾನಿ ಜೊತೆ ಬ್ಯುಸಿ ಇದ್ದಾರೆ.

Entertainment News15, Sep 2020, 10:17 AM

కరోనా కారణంగా వారి కౌగిలింతలు మిస్సవుతున్నా..!

బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాకు కరోనా సోకగా, ఆమె ఇంటిలోనే కొరెంటైన్ కావడంతో పాటు, చికిత్స తీసుకుంటున్నారు. కాగా కరోనా సోకడం వలన తనకు ప్రియమైన వారిని కౌగిలించుకోలేక పోతున్నానని మలైకా ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

• undefined

Entertainment12, Sep 2020, 1:01 PM

మహేష్ బాబు భార్య నా మీద దాడి చేసింది.. హీరోయిన్ సంచలన ఆరోపణ

మలైకా అరోరా గతంలో తన చెల్లి అమృతా అరోరాతో కలిసి ఓ టాక్‌ షోలో పాల్గొంది.. ఈ షోలో మలైకా ఓ వ్యక్తి గురించి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది.

• undefined

Entertainment7, Sep 2020, 2:20 PM

మలైకాకి కరోనా.. ప్రియుడు అర్జునే అంటిచ్చాడా?

బాలీవుడ్‌ హాట్‌ అండ్‌ సెక్సీ హీరోయిన్‌ మలైకా అరోరాకి కరోనా సోకింది. సోమవారం ఆమె కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని మలైకా పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలేవి లేవని వెల్లడించింది.

সেই শো চলাকালীন প্রতিদিন নিজের ইনস্টাগ্রামে হাস্যকর টুডলস ভিডিও পোস্ট করতেন। এবং এই নিয়ে সহ-বিচারক মালাইকার সঙ্গে কথা বলতেন করণ জোহর।

Entertainment28, Aug 2020, 12:16 PM

మలైకా ఎఫైర్ లీక్ చేసిన డ్రైవర్స్..!

వయసు భేదాలు పక్కన పెట్టిన ప్రేమ జంటగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు మలైకా అరోరా, అర్జున్ కపూర్. తనకంటే చిన్నవాడైనా అర్జున్ కపూర్ ప్రేమలో పడిన మలైకా భర్త అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె భర్తతో విడిపోవడానికి కారణం డ్రైవర్స్ అని తెలుస్తుంది.

The beauty revealed the secret oil mix she uses on her hair to keep them thick, voluminous and lustrous. We give you a low down on how this secret combination can work wonders on your hair.

Woman25, Aug 2020, 12:31 PM

మలైకా అందమైన జట్టు.. సీక్రెట్ ఆయిల్ ఇదే

ఆమె జట్టు మరింత అందంగా మెరిసిపోతూ ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. అయితే.. ఆమె జుట్టు అంత అందంగా ఉండటానికి ఓ సీక్రెట్ ఆయిల్ ఉందంట.. ఆ సీక్రెట్ ని ఆమె ఇటీవల రివీల్ చేశారు.

• undefined

Entertainment17, Aug 2020, 3:48 PM

తన సెక్సీ లుక్సే సల్మాన్‌ ఫ్యామిలీ సమస్యా.. మలైకా ఏమంది..?

తన సెక్సీ లుక్స్‌తో ఎప్పుడూ కాక రేపే మలైకా అరోరా, సల్మాన్‌ తమ్ముడు అర్భాజ్‌ ఖాన్‌కు మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి కారణం అంటూ చాలా వార్తలు తెర మీదకు వచ్చాయి. వాటిలో మలైకా డ్రెసింగ్ సెక్సీ అప్పీల్‌ కూడా ఓ కారణం అన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తలపై మలైకా అరోరా ఏం అంది.

• undefined

Entertainment28, Jul 2020, 12:49 PM

హీరోయిన్‌ పర్సనల్ సీక్రెట్స్‌ లీక్‌ చేసిన డ్రైవర్‌.. వార్నింగ్ ఇచ్చిన బ్యూటీ!

సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ను విడిపోయిన తరువాత హాట్ బ్యూటీ మలైకా అరోరాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపించాయి. అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలతో పాటు ఆమె డ్రైవర్‌ ఈ బ్యూటీ పర్సనల్ విషయాలు లీక్‌ చేస్తున్నాడన్న వార్తలు కూడా వైరల్‌ అయ్యాయి. అసలు మలైకా డ్రైవర్‌ లీక్‌ చేసిన సీక్రెట్స్‌ ఏంటి..?

Health25, Jul 2020, 12:05 PM

అందాల మలైకా.. హెల్దీ సీక్రెట్ ఇదే!

కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు తాను ఓ హెల్దీ డ్రింక్ తాగుతున్నట్లు ఆమె చెప్పారు. విటమిన్ సీ ఎక్కువగా తీసుకున్నట్లు కూడా చెప్పారు.