Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Make In India

"
Central Minister Kishan Reddy Distributes Chips in DelhiCentral Minister Kishan Reddy Distributes Chips in Delhi

కరోనా వేళ పేదలకు చిప్స్ ప్యాకెట్లు పంచిన మంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీలో హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి చిప్స్ ప్యాకెట్లను పేదలకు ఆహారంగా అందించారు

NATIONAL May 24, 2021, 10:04 AM IST

Make in India: Apple begins production of iPhone-12 smartphones in IndiaMake in India: Apple begins production of iPhone-12 smartphones in India

మేక్ ఇన్ ఇండియా: భారతదేశంలో ఐఫోన్ -12 ఉత్పత్తిని ప్రారంభించిన ఆపిల్.. ధర ఎంతంటే ?

క్యుపెర్టినో చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ -12 ఉత్పత్తిని ప్రారంభించింది. మా స్థానిక కస్టమర్ల కోసం ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన ఐఫోన్ -12 ఉత్పత్తిని భారతదేశంలో ప్రారంభించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. 

Technology Mar 12, 2021, 1:07 PM IST

make In India Epitomises Challenges In Trade With India says US Report kspmake In India Epitomises Challenges In Trade With India says US Report ksp

మా వాళ్లు ఏమైపోవాలి: మేకిన్ ఇండియాపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా

దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా వున్న పరిశ్రమలకు చేయూతను అందించడంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ మేకిన్ ఇండియాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. గడిచిన రెండు, మూడేళ్లుగా ఈ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తోంది

INTERNATIONAL Mar 2, 2021, 4:51 PM IST

Okinawa Partners with ZestMoney to Provide EMI solutions to CustomersOkinawa Partners with ZestMoney to Provide EMI solutions to Customers

జెస్ట్ మనీతో ఒకినావా చేతులు.. కస్టమర్ల ఈఎమ్ఐ సమస్యలు మరింత ఈజిగా..

ఈ పార్టనర్‌షిప్ గతంలో సిబిల్ స్కోరు లేని ఖాతాదారులకు సైతం ఒకినావా ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయడానికి ఫైనాన్సింగ్ ఆప్షన్‌ పొందేందుకు సహాపడింది. ఖాతాదారులు డిజిటల్ కెవైసి పూర్తి చేసి, కొనుగోలు సమయంలో వారి సౌకర్యవంతమైన తిరిగి చెల్లించే ప్లాన్ ఎంచుకోవడం ద్వారా జెస్ట్ మనీ నుంచి క్రెడిట్ లిమిట్‌ని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా పేపర్‌లెస్, ఫిజికల్ మీటింగ్ లేకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

Bikes Nov 3, 2020, 4:34 PM IST

Okinawa announces festive offers on its array of electric two wheelers in India-sakOkinawa announces festive offers on its array of electric two wheelers in India-sak

ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.. లక్కీ డ్రా ద్వారా స్కూటర్‌ పొందే ఛాన్స్..

 భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినావా ఫెస్టివల్  సీజన్‌లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. దసరా, దీపావళి పండుగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని ఒకినావా ఒక లక్కీడ్రాని ప్రవేశపెట్టింది. 

Bikes Oct 29, 2020, 4:01 PM IST

granules india ltd and laurus labs invest in telangana kspgranules india ltd and laurus labs invest in telangana ksp

హైదరాబాద్‌‌‌కు రెండు ప్రతిష్టాత్మక సంస్థలు, భారీ పెట్టుబడి

హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం మరో రెండు ప్రముఖ ఫార్మా కంపెనీలు గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ఈ రోజు ప్రకటించాయి. ఈ రెండు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ లో తమ తయారీ యూనిట్లను నెలకొల్పనున్నాయి

Telangana Oct 27, 2020, 4:36 PM IST

Import of air conditioners with refrigerants bannedImport of air conditioners with refrigerants banned

మేకిన్ ఇండియానే లక్ష్యం: ఏసీల దిగుమతులపై భారత్ నిషేధం

ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది తమ పెట్టుబడులను దేశీయ తయారీపై పెట్టారు. 

NATIONAL Oct 16, 2020, 3:02 PM IST

Indias fastest electric bike KRIDN may  launch in October; pre-booking were startedIndias fastest electric bike KRIDN may  launch in October; pre-booking were started

ఇండియాలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. గంటకు 95కి.మీ స్పీడ్..

 తాజాగా భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను అక్టోబర్‌లో విడుదల చేయబోతున్నట్లు వన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్స్ ప్రకటించింది. కే‌ఆర్‌ఐ‌డి‌ఎన్ గా పిలువబడే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ సంస్థ నుండి ఈ ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ ఉత్పత్తి. 

Bikes Sep 15, 2020, 5:35 PM IST

Tender For 44 Vande Bharat Trains Cancelled by indiaTender For 44 Vande Bharat Trains Cancelled by india

చైనాకు మరో షాకిచ్చిన ఇండియా.. ‘వందే భారత్‌’ రైల్వే టెండర్ల రద్దు..

 చైనా జాయింట్ వెంచర్ అయిన సిఆర్ఆర్‌సి పయనీర్ ఎలక్ట్రిక్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఆరుగురు పోటీదారులలో 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైలును సరఫరా చేసిన ఏకైక విదేశీ బిడ్డర్ అయినందున టెండర్ రద్దు చేసే చర్య చైనాకు పెద్ద ఎదురుదెబ్బ. 44 సెమీ హైస్పీడ్ రైలు సెట్ల (వందే భారత్) తయారీకి టెండర్ రద్దు చేసింది. 

business Aug 22, 2020, 12:35 PM IST

iPhone 11 now stands for India-made: Apple for the first time in countryiPhone 11 now stands for India-made: Apple for the first time in country

ఆపిల్ ఐఫోన్స్ పై ఇప్పుడు 'మేడ్ ఇన్ ఇండియా'..

ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశంలో మొట్టమొదటిసారిగా అగ్రశ్రేణి ఐఫోన్ మోడల్‌ను తయారు చేస్తోంది. దశలవారీగా ఉత్పత్తిని వేగవంతం చేస్తామని, భారతదేశం తయారుచేసిన ఐఫోన్ 11ను ఎగుమతి చేయడానికి కూడా ఆపిల్ చూస్తోందని, దీని వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఇద్దరు సీనియర్ పరిశ్రమ అధికారులు తెలిపారు. 

Tech News Jul 24, 2020, 12:09 PM IST

china smart phone maker OnePlus says we committed to 'Make in India' amid anti-China sentimentschina smart phone maker OnePlus says we committed to 'Make in India' amid anti-China sentiments

మేము 'మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం": చైనా కంపెనీ..

వన్‌ప్లస్  కంపెనీ భారతదేశంలో టీవీల తయారీని ప్రారంభించిందని, మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహంలో దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ ఎగ్జిక్యూటివ్ శుక్రవారం మాట్లాడుతూ  ప్రకటించారు. 

Gadget Jul 3, 2020, 2:53 PM IST

is it possible Boycotting Chinese Products in indiais it possible Boycotting Chinese Products in india
Video Icon

చైనీస్ ఉత్పత్తులు బహిష్కరించడం సాధ్యమేనా?

గాల్వాన్ లోయలో చైనా సైనికుల దుశ్చర్య వలన మన జవాన్లు 20 మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా చైనా వుత్పాదనల్ని బహిష్కరించాలి అని  ప్రజలలో డిమాండ్స్ పోటెతుతున్నాయి .

NATIONAL Jun 22, 2020, 5:33 PM IST

vivo smart phone new logo with make in india designvivo smart phone new logo with make in india design

వివో స్మార్ట్ ఫోన్..పై కొత్త లోగో డిజైన్ ...

లోగోలో 'మేక్ ఇన్ ఇండియా' డిజైన్‌ జోడించింది వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ. వివో గత ఏడాది భారతదేశంలో మొబైల్ పరికరాల తయారీకి రూ .7,500 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపింది.

Tech News May 15, 2020, 4:58 PM IST

An at-home fingerprick blood test may help detect your exposure to coronavirusAn at-home fingerprick blood test may help detect your exposure to coronavirus

ప్రపంచ దేశాలకు కరోనా టెస్టింగ్స్ కిట్స్ సమస్య... దేశీయ తయారీకి అనుమతులు..

కరోనా మహమ్మారిని పరీక్షించే కిట్లు అవసరాలకు తగినట్లు లేకపోవడం ఇప్పుడు పెద్ద సమస్య. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలూ ఇదే సవాల్‌ను ఎదుర్కొంటున్నాయి. అందుకే కిట్ల తయారీ ముందుకొచ్చిన సంస్థలకు సత్వరం అనుమతులు ఇచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తొలుత దిగుమతి కిట్లపై అధికంగా ఆధారపడిన మనదేశం ఇప్పుడు దేశీయ తయారీని ప్రోత్సహించే సన్నాహాల్లో ఉన్నది.

Coronavirus Apr 5, 2020, 5:49 PM IST

Govt considering imposition of import restrictions on TV setsGovt considering imposition of import restrictions on TV sets

చైనా టీవీల దిగుమతిపై ఆంక్షలు...ఆర్థికశాఖ కీలక నిర్ణయం..

డ్రాగన్ లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నది. చైనా నుంచి టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోనున్నది. అవసరం లేని వస్తువుల దిగుమతి తగ్గింపుతో కరంట్ ఖాతా లోటు తగ్గించుకోవాలన్నది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహం.

Tech News Feb 14, 2020, 1:50 PM IST