Makar Sankranti 2020  

(Search results - 2)
  • undefined

    Spiritual10, Jan 2020, 12:42 PM IST

    సంక్రాంతి పండగ విశిష్టత.. ఎలా జరుపుకోవాలి

    ఉత్తరాయణ పుణ్యకాలం కాబట్టి  ఉదయాన్నే నుదుటన కుంకుమ బోట్టు పెట్టుకుని, నువ్వుల నూనెను గోరువెచ్చగా కాచి దానిని ఓళ్ళంతా మర్ధన చేసుకుని, నల్ల నువ్వులను కొన్ని తలపై వేసుకుని సున్నిపిండితో ఒళ్ళురుద్దుకుని తలంటుస్నానం చేయాలి. 

  • undefined

    Spiritual9, Jan 2020, 12:46 PM IST

    సంక్రాంతి ఏరోజు జరుపుకోవాలి..?

    మనము సహజంగా పండగలన్ని చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయం చేసుకొవడం జరుగుతాయి. కాని సంక్రాంతి మాత్రం సూర్యున్ని ప్రధానంగా తీసుకుని నిర్ణయం చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం.