Majority  

(Search results - 30)
 • business14, Sep 2019, 12:25 PM IST

  అమ్మకానికి మహారత్న: బీపీసీఎల్ ప్రై‘వేట్’ యత్నాలు షురూ!

  తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు.. అటుపై అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు.. నిధుల కొరత వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్నగా పేరొందిన భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రయివేట్ సంస్థకు అప్పగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ చమురు దిగ్గజానికి అమ్మేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇలా విక్రయించగా వచ్చే నిధులను లెక్క తేల్చే యత్నాల్లో ఉన్న కేంద్రం.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే ప్రణాళిక రూపొందించిందని సమాచారం.
   

 • bandar port

  Andhra Pradesh20, Aug 2019, 11:45 AM IST

  కృష్ణపట్నం పోర్టు: జగన్ కు ఆదానీ గ్రూప్ షాక్

  ఏపీ సీఎం వైఎస్ జగన్ ‌కు మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కృష్ణపట్నం పోర్టులో 70 శాతం వాటాను అదానీ గ్రూప్‌ దక్కించుకొనే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయమై చర్చలు తుదిదశలో ఉన్నట్టుగా అదానీ గ్రూప్ ప్రకటించింది.

 • అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ నుండి ఎంపీకి పోటీ చేసిన ఉత్తమ్ విజయం సాధించి తన పట్టును నిలుపుకొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయం సాధించిన రికార్డు ఉత్తమ్‌దే.

  Andhra Pradesh9, Aug 2019, 10:44 AM IST

  మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ చెక్, వ్యూహమిదీ..

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో  బీసీ, ముస్లింలకు సగం టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర జనాభాలో బీసీ సంఖ్య సగానికి పైగా  ఉంటుంది. దీంతో బీసీలను ఆకర్షించేందుకుగాను కాంగ్రెస్ నాయకత్వం ఈ ప్లాన్  చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 • NATIONAL29, Jul 2019, 7:21 AM IST

  నేడే బలపరీక్ష: నాదే విజయమన్న యడ్డీ

  కర్ణాటక సీఎం యడియూరప్ప సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనున్నారు.ఈ నెల 26వ తేదీన యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

 • it jobs

  News21, Jul 2019, 1:33 PM IST

  అత్యధిక హెచ్1-బీ వీసాలు మనోళ్లకే.. మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్‌కే

  అమెరికాకు వచ్చే విదేశీ నిపుణుల్లో మెజారిటీ మనోళ్లకే హెచ్1-బీ వీసాలు లభిస్తున్నాయి. విదేశాల్లో ప్రత్యేకించి అమెరికాలో మాస్టర్ డిగ్రీ కోసం వెళ్లే భారతీయుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 30 శాతం మంది ఉంటున్నారు. 

 • చంద్రబాబు నాయుడు ఆశ్చర్యకరంగా కొద్దిసేపు తన ప్రత్యర్థి చంద్రమౌళి కన్నా వెనుకంజలో ఉన్నారు. చివరకు 30,772 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన ఆధిక్యత 2014తో పోల్చుకుంటే 47,121 నుంచి 30,772 ఓట్లకు పడిపోయింది. (

  Andhra Pradesh29, May 2019, 10:31 AM IST

  మీ వల్లే చంద్రబాబు అలా.. కార్యకర్తల ఆగ్రహం

  కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.  స్థానిక నేతల పనితీరు కారణంగానే... కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మోజార్టీ తగ్గిందని వారు ఆరోపిస్తున్నారు. 

 • నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే చంద్రబాబునాయుడు ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఐఎం, టీఆర్ఎస్‌లు ఎన్నికల పొత్తు పెట్టుకొన్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆ సమయంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

  Andhra Pradesh26, May 2019, 1:33 PM IST

  బాబుకు చుక్కలు చూపించిన కుప్పం: ఇదీ జరిగింది

  కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో  2019 ఎన్నికల్లో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మెజారిటీ భారీగా తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా  16 వేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. బాబు మెజారిటీ తగ్గడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. వైసీపీకి కుప్పం నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడ ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కల్గించింది.

 • babu pawan jagan

  Andhra Pradesh24, May 2019, 1:34 PM IST

  లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి గండికొట్టిన పవన్ కళ్యాణ్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో టీడీపీ ఓటమి పాలు కావడంలో జనసేన కీలకపాత్ర పోషించింది. జనసేన ఓట్ల చీలిక కారణంగా వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 
   

 • harish rao

  Telangana23, May 2019, 2:00 PM IST

  బావామరుదుల సవాల్: హరీష్ గెలుపు, కేటీఆర్‌ ఓటమి

  టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తన సత్తాను చాటారు. మెదక్ ఎంపీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డికి భారీ మెజారిటీ లభించింది. హరీష్ రావు తన సత్తాను చూపినా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మాత్రం ఈ ఎన్నికల్లో  మాత్రం తన సత్తాను చాటుకోలేకపోయారు.

 • YS JaganmohanReddy Praja Sankalpa Yatra in Tuni

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 11:02 AM IST

  జగన్ పాదయాత్రకు జనం జేజేలు: బాబుపై మడమ తిప్పని పోరు

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీఎంగా పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. 

 • Antagonist Akhilesh Yadav will election campaign for Afzal Ansari in Gazipur with mayawati

  Opinion poll19, May 2019, 9:03 PM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: యూపీలో బీజేపీకి భారీ నష్టం

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి

 • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

  Telangana19, May 2019, 8:31 PM IST

  తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

  తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
   

 • కర్నూలు: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక అనేది ఆయా పార్టీలకు పెద్ద సవాల్ గా మారుతోంది. అంతేకాదు ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అన్నది చెప్పలేని పరిస్థితి.

  Andhra Pradesh9, May 2019, 7:51 AM IST

  కాయ్ రాజా కాయ్: అత్యధిక మెజారిటీ చంద్రబాబుకా, వైఎస్ జగన్ కా

  2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తారా లేక తగ్గుతుందా అనే దానిపై కాయ్ రాజా కాయ్ అంటున్నారట. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి వైఎస్ జగన్ మెజారిటీ భారీగా పెరుగుతోందని వైసీపీ పందెం కాస్తోందట. 
   

 • modi

  Opinion poll9, Apr 2019, 11:24 AM IST

  టైమ్స్‌నౌ - వీఎంఆర్ సర్వే: మళ్లీ మోడీదే అధికారం

  ఈ ఎన్నికల్లో  మరోసారి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు మరింత మెరుగయ్యాయని టైమ్స్‌ నౌ- వీఎంఆర్ సర్వే తేల్చి చెప్పింది. ఈ దఫా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 ఎంపీ సీట్లను గెలుచుకొనే అవకాశం ఉందని ఆ సర్వే తేల్చి చెప్పింది.
   

 • kcr

  Opinion poll9, Apr 2019, 10:59 AM IST

  రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: తెలంగాణలో కారుదే జోరు, కాంగ్రెస్ బేజారు

   తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ జోరు కొనసాగనుందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది.