Mahmood Musthaf
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 12, 2019, 4:14 PM IST
వంగవీటి రాధాకు చెక్ పెట్టే యోచనలో వైసీపీ: సోదరుడు నరేంద్రకు గాలం
వంగవీటి రాధా రాబోయే ఎన్నికల్లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న వైసీపీ వంగవీటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో యువనాయకుడు వంగవీటి నరేంద్రకు గాలం వేసే పనిలో పడింది. వంగవీటీ ఫ్యామిలీలో యువనేతగా ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నరేంద్రను పార్టీలోకి తీసుకువచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.