Mahindra & Mahindra  

(Search results - 20)
 • undefined

  business17, Oct 2020, 3:32 PM

  యూ‌కేలోని ఢీల్లీ బ్యాలెట్ డాన్సర్ పై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్

  మహీంద్రా గ్రూప్ ఛైర్మన్  ఆనంద్ మహీంద్రా తన స్నేహితుడి నుండి పొందిన వార్తాపత్రిక క్లిప్ను షేర్ చేస్తూ తన ప్రతిభను మెచ్చుకుంటు ట్వీట్ చేశాడు. వార్తాపత్రిక క్లిప్పింగ్ లో వికాస్‌పురిలోని ఇ-రిక్షా డ్రైవర్ కుమారుడు 20 ఏళ్ల కమల్ సింగ్ గురించి, యు.కే లోని ఒక ఉన్నత బ్యాలెట్ పాఠశాల కోసం తన ఫీజును క్రౌడ్ ఫండ్ చేసిన విధానం గురించి ఉంది. 

 • tata motors cars

  cars14, Sep 2020, 11:35 AM

  ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలలో టాటా మోటార్స్ జోరు.. మహీంద్రను అదిగమించి 3వ స్థానంలోకి..

  టాటా మోటార్స్ ఆగస్టు 2020 అమ్మకాల గణాంకాలను విడుదల చేయడంతో ఈ మార్పు వచ్చింది. మొదటి స్థానంలో మారుతి, రెండవ స్థానంలో హ్యుందాయ్ మోటార్స్ తరువాత టాటా మోటార్స్ ఉన్నాయి. 

 • undefined

  cars10, Sep 2020, 1:51 PM

  మహీంద్ర కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు..

  దేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కార్ల తయారీ సంస్థలకు సేల్స్ తగ్గిపోవడంతో ఈ పండుగ సీజన్ లో సేల్స్ తిరిగి పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఈ పండుగ సీజన్ కోసం కార్లపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను కూడా తెచ్చింది.
   

 • undefined

  cars15, Aug 2020, 4:12 PM

  సరికొత్త సేఫ్టీ ఫీచర్స్, రీడిజైన లుక్ తో మహీంద్రా "థార్''..

  కొత్త మహీంద్రా థార్  కొత్త లుక్ తో, అప్‌డేటెడ్ ఎక్స్‌టిరియర్స్, ఇంటీరియర్‌ మాత్రమే కాకుండా మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో మరింత శక్తివంతమైన బిఎస్ 6-కంప్లైంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో వస్తుంది.

 • undefined

  cars12, Aug 2020, 12:44 PM

  మహీంద్రా వాహనాల ఉత్పత్తి డౌన్.. 36 శాతం తగ్గిన సేల్స్..

   బొలెరో పవర్ ప్లస్ (సబ్ ఫోర్ మీటర్ బొలెరో) గత ఏడాది 3775 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుతం 3079 యూనిట్ల ఉత్పత్తి చేసింది, అంటే 18.43% శాతం క్షీణించింది. అదే నెలలో థార్, టియువి 300, టియువి 300 ప్లస్, బొలెరో ప్లస్, మహీంద్రా అల్టురాస్ జి4 ఒక్క యూనిట్‌ను కూడా కంపెనీ తయారు చేయలేదు. 

 • అలాగే ప్రోత్సాహక ఆధారిత- స్క్రాపేజ్​ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తోంది. ఇదే జరిగితే వాహన రంగం పుంజుకుంటుందని భావిస్తోంది. గత పండుగల సీజన్ నుంచి ఇప్పటి వరకు భారత వాహనరంగం తిరోగమనంలో సాగుతోంది. 2020 ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 'మోటార్ ద్వైవార్షిక ఆటో ఎక్స్​పో' జరగనుంది. ఇందులో 60కి పైగా కొత్త మోడళ్లు.. క్లీన్​, ఎలక్ట్రిక్​, హైబ్రీడ్​ 'బీఎస్-6' వాహనాలు ప్రదర్శించనున్నారు.

  cars4, Jun 2020, 11:46 AM

  లాక్‌డౌన్‌తో లక్షల వాహనాల ఉత్పత్తి నిలిపివేత: మహీంద్రా ఆందోళన

  కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల తాము 1.17 లక్షల వాహనాల ఉత్పత్తిని కోల్పోయామని దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. అయితే, ఈ దఫా వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాక్టర్లతోపాటు గ్రామాల్లో ఇతర వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 
   

 • undefined

  cars2, Jun 2020, 11:00 AM

  మహీంద్రా వాహనాల సేల్స్ తగ్గిన..ఆ కార్ల డిమాండ్ తగ్గలేదు..

  కరోనా లాక్ డౌన్ ప్రభావం ఆటోమొబైల్ సంస్థలపై గణనీయంగానే పడింది. మహీంద్రా అండ్ మహీంద్రా కొన్ని వాణిజ్య వాహనాలు.. బొలేరో అండ్ స్కార్పియో వాహనాలు మాత్రమే విక్రయించగలిగామని తెలిపింది.
   

 • undefined

  Coronavirus India15, Apr 2020, 5:52 PM

  వాటితో మెడికల్ గౌన్లు, ఫేస్ మాస్కులను తయారి చేయనున్న ఫోర్డ్ కంపెనీ

  మెడికల్ గౌన్ల ఉత్పత్తి ఏప్రిల్ 19 నాటికి వారానికి 75,000 గౌన్లను తయారు చేయనుంది. ఆ తరువాత అంటే ఏప్రిల్ 19 తరువాత వారానికి 1 లక్షకు మించి మెడికల్ గౌన్లను తయారు చేస్తుంది.
 • auto expo

  Automobile23, Mar 2020, 11:00 AM

  కోవిడ్-19 ఎఫెక్ట్: లాక్ డౌన్లతో ఆటోమొబైల్ ప్రొడక్షన్ నిలిపివేత

   

  ఇప్పటికే ద్విచక్ర వాహన కంపెనీ బజాజ్‌ ఆటో మహారాష్ట్రలోని చక్కన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపి వేయాలని నిర్ణయించింది. టాటా మోటార్స్‌ పుణె ప్లాంట్‌లో ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. 

 • undefined

  business3, Mar 2020, 11:23 AM

  ఓలా & ఉబెర్ క్యాబ్ సర్వీసులకు చెక్... క్యాబ్ అగ్రిగేటర్‌గా మహీంద్రా

  క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా, ఉబెర్ సంస్థలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చెక్ పెట్టనున్నది. అలైట్ పేరుతో విడుదల చేయనున్న యాప్ ద్వారా తన మొబిలిటీ సర్వీసులన్నీ ఒకే వేదిక కిందకు తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

 • undefined

  business20, Dec 2019, 4:54 PM

  చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్ర

   ఏప్రిల్ 1  నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరించనున్నట్లు ఆటో తయారీ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా & మహీంద్రా కంపెనీ మరో పదిహేను నెలల్లో అనేక మంది ముఖ్య నాయకులు పదవీ విరమణ చేయనున్నారని తెలిపింది.

 • pawan goenka ceo

  Automobile18, Dec 2019, 12:53 PM

  ఆటో ఇండస్ట్రీ లేకుండా 5లక్షల కోట్ల...అసాధ్యం...

  ఆర్థిక మాంద్యం మధ్య చిక్కుకున్న ఆటోమొబైల్ రంగం భాగస్వామ్యం లేకుండా భారతదేశం వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడం కష్టమేనని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా, మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ, ఎంజీ మోటార్స్ ఎండీ రాజీవ్ చాబా తేల్చేశారు.
   

 • mahindra company ceo on bikes

  Automobile12, Dec 2019, 6:02 PM

  ద్విచక్ర వాహన తయారీలోకి ప్రవేశించడం పొరపాటే: ఆనంద్ మహీంద్రా

  ఎంట్రీ లెవల్ బైక్స్ విభాగంలో మహీంద్రా టూ వీలర్స్ సక్సెస్ కాలేదని ఆనంద్ మహీంద్రా అంగీకరించారు.2008లో కైనెటిక్ మోటార్ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత మహీంద్రా గ్రూప్ ద్విచక్ర వాహన సెగ్మెంట్ లోకి ప్రవేశించింది. ద్విచక్ర వాహన విభాగంలో అగ్రగామిగా  హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా, అలాగే బజాజ్ ఆటో ఆధిపత్యం దెబ్బకు కంపెనీ విఫలమైంది.  

 • mahindra jeeto new model launched

  Automobile23, Nov 2019, 3:43 PM

  మహీంద్రా నుంచి కొత్త కమర్షియల్ ట్రక్...దీని ధర ఎంతంటే

  మహీంద్రా కంపెనీ మినీ-ట్రక్ జీటో  కొత్త అధునాతన వేరియంట్‌ను విడుదల. మహీంద్రా జీటో ప్లస్ వాహనం మొత్తం పొడవు 7.4 అడుగులు. దీని సామర్ధ్యం 715 కిలోలు.ఇది 1 టన్ను సామర్ధ్యం గల తేలికపాటి బిజినెస్ వాహనం.

 • XUV 300 RECALL

  Automobile5, Nov 2019, 5:31 PM

  మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం

  మే 2019 కి ముందు ఉత్పత్తి అయి మార్కెట్ లో విడుదల చేసిన అన్నీ మహీంద్రా ఎక్స్‌యువి 300 యొక్క లిమిటెడ్ బ్యాచ్ లో  మోడల్స్ లో సస్పెన్షన్ ఇష్యూ కారణం వలన కంపెనీ వాటిని తిరిగి  పిలువబడింది.  అలాగే ఎక్సర్సైస్ కింద లోపం ఉన్న భాగాలను సరి చేయబడతాయి.