Mahi V Raghav  

(Search results - 30)
 • <p>టాప్‌ చైర్‌లో స్టైలిష్‌ స్టార్‌. అత్యధిక ప్రజాధరణ పొందిన తారల లిస్ట్‌ లో నెంబర్‌ వన్‌గా నిలిచిన అల్లు అర్జున్‌</p>

  Entertainment14, Jul 2020, 8:49 AM

  ‘పుష్ప’ తర్వాత.. మరో క్రేజీ ప్రాజెక్టుకి బన్నీ ఓకే!

  మిస్సైన ఈ సంవత్సరం రికవరీ అయ్యేలా వరస ప్రాజెక్టులకు రంగం సిద్దం చేస్తున్నారు. రోజువారీ వీడియో కాల్స్ తో బిజీగా ఉంటున్నట్లు సమాచారం. దాంతో బన్నితో సినిమా చెయ్యాలనుకున్న దర్శకులు మొదట అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని టచ్ లోకి వెళ్తున్నారు. పాయింట్ నచ్చితే స్క్రిప్టు మీద వర్క్ చేయమని బన్ని చెప్తున్నట్లు తెలుస్తోంది. 

 • Entertainment News27, Apr 2020, 5:07 PM

  వైఎస్‌ జగన్ బయోపిక్‌కు రంగం సిద్ధం.. రిలీజ్‌ ఎప్పుడంటే!

  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బయోపిక్‌పై దర్శకుడు మహి వీ రాఘవ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ `వైఎస్‌ కథను సినిమాగా చేయాలంటే కష్టపడాలి కానీ, జగన్‌ కథకు అవసరం లేదు. ఆయన జీవితంలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి` అని తెలిపాడు.

 • Mahi V Raghav

  ENTERTAINMENT1, Aug 2019, 3:39 PM

  'యాత్ర' దర్శకుడి కొత్త సినిమా.. నిర్ణయం అదిరింది!

  ఆనందో బ్రహ్మ చిత్రంతో దర్శకుడిగా మారారు మహి వి రాఘవ్. ఆ తర్వాత మహి తెరకెక్కించిన యాత్ర చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా మహి యాత్ర చిత్రాన్ని తెరక్కించాడు. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వైఎస్ఆర్ కథని చక్కగా చూపించాడనే ప్రశంసలు దక్కాయి. 

 • YS Jagan

  ENTERTAINMENT24, May 2019, 2:25 PM

  తెరపైకి 'యాత్ర 2'.. జగనన్న కథ చెప్పి తీరాలి!

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పొలిటికల్ జర్నీపై దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అభిమానులని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. 

 • యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది.అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది.

  ENTERTAINMENT1, Mar 2019, 7:58 AM

  ‘యాత్ర’ క్లోజింగ్ కలెక్షన్స్: హిట్టా..ప్లాఫా?

  వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ చిత్రం యాత్ర. వైఎస్‌ఆర్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు. 

 • mahi v raghav

  ENTERTAINMENT15, Feb 2019, 10:21 AM

  'యాత్ర' దర్శకుడికి జగన్ పార్టీ టికెట్.. అసలు నిజమేమిటంటే..?

  దివంగత వైఎస్సార్ జీవితచరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 • yatra movie

  ENTERTAINMENT12, Feb 2019, 9:36 AM

  ‘యాత్ర’ అక్కడ కలెక్షన్స్ బాగా పూర్

  సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహి.వి.రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకంగా నిలిచిన పాద యాత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. 

 • yatra

  ENTERTAINMENT11, Feb 2019, 2:44 PM

  'యాత్ర' మూడు రోజుల కలెక్షన్స్!

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

 • mahi v raghav

  ENTERTAINMENT11, Feb 2019, 11:25 AM

  ముందే తెలిస్తే.. 'యాత్ర' తీసేవాడిని కాదు.. డైరెక్టర్ కామెంట్స్!

  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు వస్తోన్న స్పందన చూస్తుంటే తనకు భయమేస్తుందని అన్నాడు దర్శకుడు. 

 • mahi v raghav

  ENTERTAINMENT9, Feb 2019, 11:40 AM

  ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. 'యాత్ర' దర్శకుడు!

  తను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాడు 'యాత్ర' దర్శకుడు మహి వి రాఘవ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. 

 • yatra movie

  ENTERTAINMENT9, Feb 2019, 10:13 AM

  'యాత్ర' ఫస్ట్ డే కలెక్షన్లు!

  దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 5:02 PM

  'యాత్ర'కు షాక్.. ఆన్‌లైన్‌లో సినిమా లీక్!

  దివంగత మాజీ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'యాత్ర' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎక్కడా అతి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తీశారనే ప్రశంసలు దక్కుతున్నాయి. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 4:41 PM

  'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

  'యాత్ర'లో డైలాగులు.. అదరహో అంటోన్న అభిమానులు!

 • yatra movie

  ENTERTAINMENT8, Feb 2019, 1:38 PM

  పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

  నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే ముఖ్యమంత్రిగా కన్నా సినిమా నటుడుగా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా హీరోయిన్స్, షూటింగ్స్, అప్పటి విశేషాలు చూడవచ్చు అనే అంశాలు జనాల్లో క్యూరియాసిటీ రప్పించాయి. అయితే వైయస్ కు ఆ విధమైన సినీ గ్లామర్ లేదు ...ముఖ్యమంత్రిగా  ఆయన్ను అభిమానించేవారు..

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 12:35 PM

  చేసిన దోపిడీలు చూపించరా..? 'యాత్ర'పై కామెంట్లు!

  సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్విట్టర్ లో ట్రోల్స్ బాగా ఎక్కువయ్యాయి. తమ అభిమాన హీరోని పొగడడంతో పాటు ఆపోజిట్ హీరోలను కించపరుస్తూ ట్వీట్లు చేయడం చూస్తూనే ఉన్నాం.