Asianet News TeluguAsianet News Telugu
110 results for "

Maheshbabu

"
mohanbabu mahesh ntr rana sonu sood condolence to puneeth rajkumar deathmohanbabu mahesh ntr rana sonu sood condolence to puneeth rajkumar death

పునీత్‌ మరణ వార్త హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్న తారలు.. మోహన్‌బాబు, మహేష్‌, ఎన్టీఆర్‌..స్టార్స్ సంతాపం

పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌ కుమార్‌ మరణంతో సినీ వర్గాలు షాకి గురవుతున్నారు. తమ హార్ట్ బ్రేక్ అయ్యిందంటున్నారు. పునీత్‌ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. అభిమానులు ఓ వైపు శోకసంద్రంలో మునిగిపోతుంటే, సినీ ప్రముఖలు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు, నటులు, హీరోయిన్లు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హార్ట్ బ్రేక్‌ అయ్యిందంటున్నారు. 

Entertainment Oct 29, 2021, 4:30 PM IST

maheshbabu daughter sitara to be enter into big screen with vijay movie ?maheshbabu daughter sitara to be enter into big screen with vijay movie ?

మహేష్‌ ఫ్యాన్‌కి గుడ్‌ న్యూస్‌ః ముద్దుల తనయ సితార గ్రాండ్‌ సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ.. ఏకంగా దళపతి చిత్రంలో ?

మహేష్‌బాబు బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఆయన ముద్దుల తనయ సితార కూడా సినీ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధమైందట. మరో సూపర్‌ స్టార్‌ చిత్రంలో సితార నటించబోతుందని తెలుస్తుంది. 
 

Entertainment Oct 6, 2021, 8:52 PM IST

Mahesh Babu Praises love story Movie teamMahesh Babu Praises love story Movie team

`లవ్ స్టోరి` చూసిన మహేష్..స్పందన ఏంటంటే

'శేఖర్‌ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని ప‌ర్‌ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్‌ చేంజర్‌ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఈమెకు అసలు ఎముకలు ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది. 

Entertainment Sep 26, 2021, 10:07 AM IST

hero sudheerbabu intresting comments on maheshbabuhero sudheerbabu intresting comments on maheshbabu

మహేష్‌ని ఎవరూ కొనలేరంటూ సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మహేష్‌ని ఉద్దేశించి ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకుంటున్నాయి. శనివారం ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో సుధీర్‌బాబు మాట్లాడుతూ, మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీశామని, ఇది రెగ్యూలర్‌ సినిమా కాదని మరోసారి గుర్తు చేశారు.

Entertainment Aug 29, 2021, 10:43 AM IST

pooja hegde shared cute pics with tighs show and trivikram feel pooja legs goldenpooja hegde shared cute pics with tighs show and trivikram feel pooja legs golden

థైస్‌ చూపిస్తూ పూజా హెగ్డే చిలిపి పనులు.. ఈ బుట్టబొమ్మని త్రివిక్రమ్‌ ఇప్పట్లో వదిలేలా లేరుగా!

`నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు..` అంటూ పూజా కాళ్లల్లో అందాన్ని వర్ణించాడు బన్నీ. కానీ మాటల మాంత్రికుడు మాత్రం ఆమె కాళ్లలో గోల్డ్‌ని చూస్తున్నాడట. త్రివిక్రమ్‌కి పూజా హెగ్డే గోల్డెన్‌ లెగ్‌ అయిపోయిందట. 
 

Entertainment Aug 9, 2021, 6:48 PM IST

maheshbabu birthday treat super star birthday blaster out nowmaheshbabu birthday treat super star birthday blaster out now

మహేష్‌ ఫ్యాన్స్ కి సడెన్‌ సర్‌ప్రైజ్‌.. `సూపర్‌స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌`.. పర్‌ఫెక్ట్ బర్త్ డే ట్రీట్‌

మహేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన `బర్త్ డే బ్లాస్టర్‌`(టీజర్‌)ని విడుదల చేశారు. నిజానికి తొమ్మిది గంటలకు ఈ టీజర్‌ విడుదల చేస్తామన్నారు. 

Entertainment Aug 9, 2021, 8:52 AM IST

mahesh starrer sarkaru vaari paata first lookmahesh starrer sarkaru vaari paata first look

మహేష్‌ `సర్కారు వారి పాట` ఫస్ట్ లుక్‌.. కొత్త హెయిర్‌ స్టయిల్‌, మాస్‌ లుక్‌ అదిరింది

మొత్తానికి `సర్కారు వారి పాట` చిత్రంలో మహేష్‌ లుక్‌ ఎలా ఉంటుందనే సస్పెన్స్‌ కి తెర దించారు. పొడవాటి చుట్టుతో, కొత్త హెయిర్‌ స్టయిల్‌తో కనిపిస్తున్నాడు మహేష్‌. 

Entertainment Jul 31, 2021, 4:35 PM IST

Asianet News Silver Screen: Shilpa Shetty's Brand Value DippedAsianet News Silver Screen: Shilpa Shetty's Brand Value Dipped
Video Icon

Silver Screen: పడిపోయిన శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ... జగన్ కి నారాయణమూర్తి సెల్యూట్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Jul 31, 2021, 3:12 PM IST

maheshbabu sarkaru vaari paata first notice date fixmaheshbabu sarkaru vaari paata first notice date fix

మహేష్‌బాబు `సర్కారు వారి పాట` ఫస్ట్‌ నోటీస్‌ ఇచ్చేది అప్పుడే ?

ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న`సర్కారు వారి పాట` యూనిట్‌లో చలనం వచ్చింది. ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ మహేష్‌ని రంగంలోకి దించబోతున్నారు. 

Entertainment Jul 29, 2021, 6:50 PM IST

mahesh cute daughter sitara birth day photo shoot viral star best birthday wishes arjmahesh cute daughter sitara birth day photo shoot viral star best birthday wishes arj

మహేష్‌ తనయ సితార బర్త్ డే ఫోటోషూట్‌ః స్టార్‌ హీరోయిన్లని మించిన క్రేజ్‌.. సూపర్‌ స్టార్‌ కామెంట్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ ముద్దుల తనయ నేడు 9వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె సోషల్‌ మీడియా మధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. స్టార్‌ హీరోయిన్లకి మించి సితార బర్త్ డే పిక్స్ వైరల్‌ అవడం విశేషం. 
 

Entertainment Jul 20, 2021, 12:10 PM IST

star director maniratnam wants to do film with maheshbabu arjstar director maniratnam wants to do film with maheshbabu arj

మహేష్‌తో సినిమాపై మణిరత్నం ఆసక్తికర వ్యాఖ్యలు..

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం మహేష్‌బాబుతో సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తాను ఓ సినిమా చేయాలనుకున్నట్టు తెలిపారు. అంతేకాదు త్వరలో..

Entertainment Jul 10, 2021, 9:03 AM IST

allu arjun prabhas vijay devarakonda following maheshbabu footstep with wonderfull business  plan arjallu arjun prabhas vijay devarakonda following maheshbabu footstep with wonderfull business  plan arj

మహేష్‌ స్ట్రాటజీని ఫాలో అవుతున్న విజయ్‌ దేవరకొండ, బన్నీ, ప్రభాస్‌.. కొత్త బిజినెస్‌ ప్లాన్‌ అదిరిందిగా!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు సినిమాలే కాదు, కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్నారు. అదిరిపోయేలా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. మహేష్‌ సక్సెస్‌ కావడంతో ఇప్పుడు విజయ్‌ దేవరకొండ, బన్నీ, ప్రభాస్‌ ఆయన ఆడుగుజాడల్లో నడుస్తున్నారు.

Entertainment Jun 30, 2021, 9:42 PM IST

mahesh and kajal intense romantic kissing scenes viral arjmahesh and kajal intense romantic kissing scenes viral arj

కాజల్‌తో ముద్దు సీన్‌లో రెచ్చిపోయిన మహేష్‌.. ఇంటెన్స్ రొమాన్స్ లో ఇద్దరూ ముదుర్లే.. థ్రోబ్యాక్‌ ఫోటోలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌, కాజల్‌ రొమాన్స్ లో పెద్ద ముదుర్లే అనే విషయం తెలుసా? ఈ ఫోటోలు చూస్తే కచ్చితంగా అవుననకుండా ఉండలేదు. అంతేకాదు వీరిద్దరు ఇంటెన్స్ రొమాంటిక్, కిస్సింగ్‌ సీన్స్ చూసి ముక్కున వేలేసుకుంటారు.

Entertainment May 24, 2021, 3:22 PM IST

maheshbabu give a big shock to rajamouli arjmaheshbabu give a big shock to rajamouli arj

రాజమౌళికి మహేష్‌ ఇలా షాక్‌ ఇచ్చాడేంటి?..ఇప్పుడు జక్కన్న పరిస్థితేంటి?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. దర్శకధీరుడు, టాలీవుడ్‌ జక్కన్నగా పిలవబడమే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళికి బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. రాజమౌళి ప్లాన్స్ మొత్తం బ్రేక్‌ చేసేశాడు. మహేష్‌ నిర్ణయంతో ఇప్పుడు రాజమౌళి పరిస్థితేంటనేది  ప్రశ్నార్థకంగా మారింది. 

Entertainment May 9, 2021, 7:16 PM IST

shobhita dhulipala special attraction in major event and her latest saree photos arjshobhita dhulipala special attraction in major event and her latest saree photos arj

శారీ అందాలతో కిక్కెక్కిస్తున్న శోభితా దూళిపాల..`మేజర్‌` ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

`గూఢచారి` భామ శోభితా దూళిపాల చీర అందాల్లో మెరిసింది. `మేజర్‌` టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందరి కళ్లు తనవైపు తిప్పుకుంది. వొంపుసొంపులతో హోయలు పోయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Entertainment Apr 12, 2021, 6:57 PM IST