Mahesh Next  

(Search results - 7)
 • undefined

  EntertainmentJun 8, 2021, 2:34 PM IST

  `ప్రతాపరుద్రుడు`గా మహేష్‌.. ఈ లెక్కన రాజమౌళితో సినిమా డౌటేనా?

  మహేష్‌బాబు తనకు `ఒక్కడు`, `అర్జున్‌` వంటి హిట్స్ ఇచ్చిన గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రాజమౌళితో చేయాల్సిన సినిమా ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది.

 • undefined

  EntertainmentMar 17, 2021, 2:20 PM IST

  మహేష్‌ని డైరెక్ట్‌ చేస్తున్న అర్జున్‌రెడ్డి దర్శకుడు.. రాజమౌళి కంటే ముందే మరో సినిమా?

  మహేష్‌ని మాత్రం సందీప్‌ వదల్లేదు. ఎట్టకేలకు ఆయన్ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్ ని కొట్టేశాడు. కాకపోతే అది సినిమా కాదు. ఓ యాడ్‌ షూటింగ్‌ విషయంలో. హవేల్స్ కంపెనీకి చెందిన యాడ్‌ ని మహేష్‌, తమన్నాలపై సందీప్‌రెడ్డి వంగా షూట్‌ చేశారు. 

 • <p>సూపర్‌ స్టార్‌కి కూడా సెకండ్‌ ప్లేసే.. రెండో స్థానంతో సరిపెట్టుకున్న మహేష్‌ బాబు</p>

  EntertainmentAug 4, 2020, 2:40 PM IST

  మహేష్ మేధావి, ఎంక్వైరీ చేసి మరీ ఆఫర్ ?

  మహేష్ బాబు చాలా తెలివైన వాడు అని ఆయనతో పనిచేసిన వారంతా చెప్తూంటారు. తన కెరీర్ లో ఎక్కువ హిట్స్ రావటానికి కారణం ఆచి,తూచి అడుగులు వేయటమే అంటారు. ఒక్కసారి స్క్రిప్టు లాక్ చేస్తే తిరిగి ఒక్క ప్రశ్న కూడా అడగని ఆయన...ఆ లాకింగ్ విషయంలోనే రకరకాలుగా ఆలోచిస్తారట. ఆ డైరక్టర్ గత చిత్రాలు చూసి బేరీజు వేస్తారు. అలాగే ఇప్పుడు గీతా గోవిదం చూసి సర్కారు వారి పాట సినిమా ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

 • భరత్ అనే నేను $ 3.4 మిలియన్స్ : డైరెక్టర్ - కొరటాల శివ

  EntertainmentMar 31, 2020, 7:39 AM IST

  కొరటాల సీక్రెట్ గా సాయం, మహేష్ మరో ఆలోచన చేయకుండా ఓకే


  తెలుగు సినిమా స్పాన్ బాగా పెరిగింది. వందల కోట్లతో సినిమాలు నిర్మాణమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ పెద్ద సినిమాలు సెట్ చేసేటప్పుడు రకరకాల అంచనాలు, లెక్కలు వేస్తూంటారు హీరోలు, నిర్మాతలు. ముఖ్యంగా హీరోలు తమ ఇమేజ్ పడిపోకుండా సరిపడే ప్రాజెక్టు కోసం సెర్చ్ చేస్తూంటారు. అందుకోసం తన సన్నిహితుల సాయిం తీసుకుంటూంటారు. 

  అలాంటి పెద్ద ప్రాజెక్టులు సెట్ అయ్యేటప్పుడు రకరకాల విషయాలు,ఊహించని వ్యక్తుల ప్రమోయం ఉంటుంది.  ఆ క్రమంలో  జరిగే కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అయితే వాటిని బయిటకు రాకుండా సీక్రెట్ గా ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ హీరోకో లేక ఆ ప్రాజెక్టుకు సంభందించిన వారి ద్వారా అవి బయిటకు వచ్చేస్తూంటారు. ప్రమాదరహితమైనవే కాబట్టి మీడియా ద్వారా ప్రచారంలోకి వెళ్లిపోతాయి. రీసెంట్ గా మహేష్ బాబుకొత్త ప్రాజెక్టు విషయంలో అలాంటి ఓ సంఘటన చోటు చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
   

 • mahesh babu

  NewsMar 3, 2020, 12:01 PM IST

  మహేష్ కోసం చైతుని హోల్డ్ లో పెట్టిన స్టార్ డైరెక్టర్

  స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్లిన డైరెక్టర్ పరశురామ్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా నాగచైతన్య తో ఒక స్క్రిప్ట్ ను పట్టాలెక్కించిన పరశురామ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

 • Mahesh Babu

  NewsJan 23, 2020, 9:04 AM IST

  మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్!

  మొత్తానికి మహేష్ బాబు మరో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు ఇప్పటికే టాక్ వైరల్ అయ్యింది. ఇక చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ సెలబ్రేషన్స్ తో సినిమాపై మరీంత బజ్ క్రియేట్ చేస్తోంది. 

 • mahesh babu

  NewsDec 5, 2019, 12:26 PM IST

  మహేష్ కి ఇంకెవరు దొరకడం లేదా.. మళ్లీ అదే దర్శకుడితో?

  సరిలేరు నీకెవ్వరు మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రోల్ లో కనిపించబోతున్నాడు.