Mahesh Babu Sarileru Neekevvaru  

(Search results - 58)
 • Mahesh Babu okays Anil Ravipudis new film jspMahesh Babu okays Anil Ravipudis new film jsp

  EntertainmentMar 9, 2021, 8:18 PM IST

  రాజమౌళి సినిమా చేసేలోగా మహేష్ ఇంకోటి,డైరక్టర్ ఖరారు


  మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి పూర్తిగా తన తాజా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆయన వాటిని ముగించుకుని వచ్చేలోగా మహేష్ ఓ సినిమాని స్పీడుగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

 • Veteran actress Vijaya Shanti to come back to movies jspVeteran actress Vijaya Shanti to come back to movies jsp

  EntertainmentFeb 21, 2021, 8:32 AM IST

  మరోసారి దమ్మున్న పాత్రలో విజయశాంతి?


  దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌ హీరోయిన్‌గా హవా నడిపించింది విజయశాంతి.. హీరోయిన్‌గా కెరీర్‌ ముగిశాక.. లేడీఓరియెంటెడ్‌ చిత్రాలతోనూ తన ప్రత్యేకను చాటుకున్నారామె.. ఆమె లీడ్‌రోల్‌ చేసిన ఓసేయ్ రాములమ్మ.. ఎంత పెద్దహిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.. ఆ సినిమాతోనే ఆమె లేడీ అమితాబ్‌ అనే పేరు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత అదే తరహా సినిమాలు చాలి చేశారామె..  

 • Namrata Shirodkars Post Reveals Where To Find Mahesh Babu When He Is Not In The HouseNamrata Shirodkars Post Reveals Where To Find Mahesh Babu When He Is Not In The House

  EntertainmentAug 20, 2020, 8:34 AM IST

  మహేష్‌ ఇంట్లో లేకపోతే అక్కడే ఉంటాడట.. సీక్రెట్‌ బయటపెట్టిన నమ్రత

  సూపర్ స్టార్ మహేష్ బాబు వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్‌ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసింది నమత్ర. అయితే ఆ వీడియో గతంలో షేర్ చేసిందే కావటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు.

 • Super Star Mahesh Babu Next Movie SSMB 27 UpdateSuper Star Mahesh Babu Next Movie SSMB 27 Update

  EntertainmentMay 30, 2020, 7:07 PM IST

  రేపే బిగ్ న్యూస్.. ఖుషీ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్

  ఆదివారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సూపర్‌ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని చిత్రయూనిట్‌ వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు దర్శకుడి పేరును కూడా కన్ఫమ్ చేశారు. పూర్తి వివరాలు రేపు వెల్లడించనున్నారు.

 • Mahesh not using smart phoneMahesh not using smart phone

  EntertainmentMay 16, 2020, 11:25 AM IST

  మహేష్ ఆన్సర్ విని సుమ షాక్, మరి మీరు!

  శ్రీమంతుడు టైమ్ లో మహేష్ బాబు బుర్రిపాలెం,సిద్దాపురం ని ఎడాప్ట్ చేసుకోగానే, ఆయన్ని అనుసరిస్తూ చాలా మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు.  అలాగే మహర్షి సినిమాలో వీకెండ్ వ్యవసాయం గురించి చెప్పగానే చాలా మంది సాప్ట్ వేర్ ప్రొఫిషినల్స్  తాము కూడా అదే పంధాను అనుసరించారు. ఇలా చాలా మంది జీవితాలను ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో ఆయన ప్రేరేపిస్తున్నారు. తాజాగా ఆయన మరో విషయంలో కూడా అందరికీ భిన్నంగా నిలిచారు. మరి దాన్ని ఆయన అభిమానులు ఎంతవరకూ అనుసరిస్తారో చూడాలి. ఇంతకీ ఏమిటా విభిన్నత అంటారా...

 • Vamsi paidipally on Movie With Mahesh BabuVamsi paidipally on Movie With Mahesh Babu

  Entertainment NewsApr 28, 2020, 5:13 PM IST

  మహేష్‌తో మూవీ ఏమైంది? స్పందించిన వంశీ పైడిపల్లి

  గతంలో నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్ బాబు. ఆ సమయంలో ప్రతీ వేడుకలోనూ మహేష్‌తో పాటు వంశీ పైడిపల్లి కూడా కనిపించాడు. అయితే సరిలేరు నీకెవ్వరు తరువాత సీన్ మారిపోయింది. అప్పటి వంశీతో సినిమా ఉంటుందన్న మహేష్ ఆ సినిమాను పక్కన పెట్టేశాడు.

 • Sai Pallavi was the first choice for Sarileru NeekevvaruSai Pallavi was the first choice for Sarileru Neekevvaru

  EntertainmentApr 21, 2020, 4:46 PM IST

  ‘సరిలేరు’ : మహేష్ సరసన ఫస్ట్ ఛాయిస్ ఆమే,కానీ నో చెప్పింది


  మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా జనవరి నెల 11న విడుదలైంది.

 • Sarileru Neekevvaru Misses 100 Days Direct CentresSarileru Neekevvaru Misses 100 Days Direct Centres

  EntertainmentApr 20, 2020, 11:04 AM IST

  'సరిలేరు నీకెవ్వరు' కు దెబ్బ, మహేష్ ఫీలయ్యాడా?

  ‘సరిలేరు.. మీకెవ్వరు’చిత్రంతోనే లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి దాదాపు పన్నెండేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అనిల్ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు.

 • Is Mahesh Reject Rashmika for his nextIs Mahesh Reject Rashmika for his next

  EntertainmentApr 5, 2020, 3:13 PM IST

  రష్మిక నా ప్రక్కన వద్దని చెప్పేశాడా, ఏం జరిగింది?

  రష్మికను తమ సినిమాలో హీరోయిన్ గా తీసుకుందామంటే వద్దనే హీరోలు ఉంటారా..అంటే ఉన్నారనే అంటోంది ఓ వర్గం మీడియా. రష్మికను తమ సినిమాలో తీసుకుందామంటే మహేష్ బాబు వద్దన్నాడంటూ ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 • Mahesh Babu Sarileru neekevvaru movie breaks baahubali 2 recordMahesh Babu Sarileru neekevvaru movie breaks baahubali 2 record

  NewsApr 2, 2020, 4:33 PM IST

  బాహుబలి 2ని బద్దలు కొట్టిన మహేష్.. భళా అనిపించిన సాయిధరమ్ తేజ్

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. పరాజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.

 • Mahesh Babu asks everyone to follow 6 golden rulesMahesh Babu asks everyone to follow 6 golden rules

  EntertainmentMar 25, 2020, 5:36 PM IST

  '6 గోల్డెన్‌ రూల్స్‌' చెప్పిన మహేష్ బాబు

  సూపర్ స్టార్ మహేష్ బాబు...ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ విషయాలను ప్రస్దావిస్తూ... ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉండాలని, కరోనా నుంచి కాపాడుకోవాలని చెప్పాడు. 

 • Mahesh babu's Sarileru neekevvaru 50 days functionMahesh babu's Sarileru neekevvaru 50 days function
  Video Icon

  EntertainmentMar 3, 2020, 4:50 PM IST

  సరిలేరు నీకెవ్వరు : రాఘవేంద్రరావు బార్డర్ కెడితే సైనికులు పాడైపోతారు...

  మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమా 50రోజుల ఫంక్షన్ జరిగింది. 

 • Mahesh babu reacts on sarileru neekevvaru collectionsMahesh babu reacts on sarileru neekevvaru collections

  NewsJan 27, 2020, 12:10 PM IST

  చీప్ ట్రిక్స్, నెగెటివ్ గా మాట్లాడడం నాకు రాదు : మహేష్

  సోషల్ మీడియాలో అయితే ఈ కలెక్షన్స్ రచ్చ మాములుగా లేదు. ఇంత జరుగుతున్నా.. కూడా హీరోలు మాత్రం ఈ ఫేక్ కలెక్షన్స్ గొడవపై స్పందించలేదు. దర్శకనిర్మాతలు అడపాదడపా స్పందించినా.. బన్నీ, మహేష్ లు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. 

 • Disco Raja depends on Sarileru Neekevvaru Team decisionDisco Raja depends on Sarileru Neekevvaru Team decision

  NewsJan 24, 2020, 9:49 AM IST

  ‘స‌రిలేరు’ సహకరిస్తేనే 'డిస్కోరాజా'కి లైఫ్!

  వీకెండ్ దాటిన నాటి నుంచి స‌రిలేరు  బాగా డ్రాప్ అయ్యింది. ఈ సినిమాకి 20 నుంచి 30 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉంది. 

 • Allu Arjun and Mahesh babu eyes on that recordAllu Arjun and Mahesh babu eyes on that record

  NewsJan 17, 2020, 7:36 PM IST

  అల్లు అర్జున్, మహేష్ బాబుకి ఆ రికార్డ్ సాధ్యమేనా ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మోత మోగిస్తున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్ తో వచ్చిన మహేష్ బాబు రికార్డుల మోత మోగిస్తున్నాడు.