Mahesh Babu Movies  

(Search results - 6)
  • Mahesh Babu

    News29, Dec 2019, 1:35 PM

    ఎన్టీఆర్ పై రూమర్స్ అవాస్తవం.. మహేష్ సినిమా అందుకే ఫ్లాప్!

    కమర్షియల్ అంశాలతో పాటు చక్కటి సందేశాన్ని అందించడం దర్శకుడు మురుగదాస్ ప్రత్యేకత. మురుగదాస్ చిత్రాలలో కథాంశాలు వైవిధ్యంగా ఉంటాయి. తాము చెప్పదలుచుకున్న అంశాన్ని ప్రభావవంతంగా ప్రేక్షకులకు చేరేలా మురుగదాస్ చిత్రాలు తెరకెక్కించగలరు.

  • Rashmika Mandanna

    News13, Dec 2019, 6:33 PM

    మహేష్ బాబుపై రష్మిక టిక్ టాక్.. పిచ్చెక్కిస్తున్న వీడియో!

    సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గా నటిస్తుండడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

  • mahesh
    Video Icon

    ENTERTAINMENT9, Aug 2019, 11:14 AM

    మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ వీడియో


    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ అమ్మాయిల్లో అతడికి మాంచి క్రేజ్ ఉంది. తన కెరీర్ లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించారు. అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తన సినిమాలతో మెప్పిస్తోన్న ఈ నటుడు నేడు 44వ పుట్టినరోజు వేడుకలు 
    జరుపుకుంటున్నారు.

  • మహేష్ బాబు - రాజమౌళి: ఈ కాంబో సెట్స్ పైకి వెళితే 200కోట్లు ఖర్చవ్వడం కాయం.  రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కాంబో కోసం ఒక కథను అల్లుతున్నారు.

    ENTERTAINMENT4, Aug 2019, 10:24 AM

    మహేష్ పుట్టిన రోజు కానుక రెడీ అవుతోంది..బీ రెడీ

    మహేష్ బాబు పుట్టిన రోజుని ఈ నెల 9 వ తేదీన జరుపుకోనున్నారు. ఈ మేరకు అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో డీపిలతో రెడీ అయ్యిపోతున్నారు. అలాగే చాలా చోట్ల సంబరాలు కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ   పుట్టిన రోజుకు మహేష్ ..తన ఫ్యాన్స్ కు ఓ గిప్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.  అందుతున్న సమాచారం మేరకు   మ‌హేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా  తన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఫ‌స్ట్ లుక్ పోస్టర్  ని అఫీషియల్ గా రిలీజ్ చేయాల‌ని టీమ్ కు ఆర్డర్ వేసారట.

  • Tollywood films

    ENTERTAINMENT30, Jul 2019, 6:46 PM

    కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు!

    సౌత్ లో రీమేక్ చిత్రాల పరంపర ఎక్కువగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు చిత్రాలని బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేస్తున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ చిత్రాలపై కన్నడ చిత్ర పరిశ్రమ ఎక్కువగా కన్నేసి ఉంటుంది. టాలీవుడ్ లో ఏదైనా సూపర్ హిట్ చిత్రం రిలీజైతే వెంటనే దానిని రీమేక్ చేసేయడం కన్నడ వారికి అలవాటు. అలా కన్నడలో రీమేక్ అయిన టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే!

  • Venkatesh movies

    ENTERTAINMENT26, Jul 2019, 6:49 PM

    తెలుగులో బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్ ఇవే!

    సినిమా కథ ఎంత బలంగా ఉన్నా ఆ కథని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా చేయడంలో స్క్రీన్ ప్లే ఉపయోగపడుతుంది. తెలుగులో స్క్రీన్ ప్లే పరంగా ఆకట్టుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ స్క్రీన్ ప్లే అనిపించే చిత్రాలు ఇవే.