Mahesh Babu Lungi Sentiment  

(Search results - 1)
  • mahesh babu

    News11, Jan 2020, 2:45 PM IST

    మహేష్ లుంగీ సెంటిమెంట్.. సినిమాకి హిట్ టాక్!

    'పోకిరి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' ఈ మూడు చిత్రాల్లో మహేష్ లుంగీతో కనిపించే సీన్లు ఉంటాయి. ఊహించని విధంగా ఈ మూడు కూడా మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. ఒక్కసారి మహేష్ పంచె గానీ, లుంగీ కానీ కట్టుకొని థియేటర్స్ లో కనిపిస్తే ఇక మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తుంటాయి.