Mahesh Bab

(Search results - 1428)
• undefined

Entertainment28, Sep 2020, 11:48 AM

మహేష్ ఫేవరేట్ డైరెక్టర్ పూరి అట...బెస్ట్ విషెష్ అంటూ ట్విట్టర్ కామెంట్

సూపర్ స్టార్ మహేష్ దర్శకుడు పూరి జగన్నాధ్ కి బర్త్ డే విషెష్ చెప్పారు. మహేష్ తన ట్వీట్ లో పూరి ఫేవరేట్ దర్శకులలో ఒకరని అభివర్ణించడం విశేషం.

• undefined

Entertainment27, Sep 2020, 10:49 AM

`పోకిరి` హీరోయిన్‌ గ్లామర్‌ డోస్‌ పెంచింది.. చూపు తిప్పుకోనివ్వని హాట్‌ ఫోటోస్‌

హాట్‌ హాట్‌ గ్లామర్‌తో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్న మహేష్‌ హీరోయిన్‌ శివ రానా తాజాగా సెక్సీ ఫోటోలతో నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

• mahesh

Entertainment23, Sep 2020, 12:59 PM

నమ్రతకు అండగా మహేష్ ఫ్యాన్స్...వదినమ్మను ఏమైనా అంటే యుద్ధమేనట

సూపర్ స్టార్ మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ పై డ్రగ్స్ ఆరోపణలు రావడం సంచలనంగా మారగా, సోషల్ మీడియా వేదికగా ఆమెను భారీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే నిరాధారమైన ఆరోపణలను మహేష్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు. నమ్రతకు అండగా సోషల్ మీడియా క్యాంపైన్ చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ అగ్ర హీరోలపై బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో అని అభివర్ణించాడు. గతంలో ప్రభాస్ తో తాను సినిమా చేయాల్సింది అని.. కానీ ఆ అవకాశం చేజారిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అని అన్నారు.

Entertainment23, Sep 2020, 9:00 AM

డ్రగ్స్ వివాదంలో నమ్రత..బండ్ల గణేష్ కామెంట్

నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో దొరికిన వ్యక్తుల వాట్సాప్ చాట్ లో నమ్రత పేరు ఉందనే  కథనాలు వెలువరించింది. దీంతో మిగతా మీడియా మొత్తం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున క్యారీ చేసింది.

Dookudu

Entertainment22, Sep 2020, 9:30 PM

దూకుడుతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన మహేష్..!

మహేష్ కెరీర్ లో దూకుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. టాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉన్న దూకుడు విడుదలైన 9ఏళ్ళు పూర్తి చేసుకుంది. మహేష్ పోలీసుగా, రాజకీయనాయకుడిగా రెండు భిన్న గెటప్స్ లో అలరించాడు. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యాన్స్ భారీగా సెలెబ్రేట్ చేస్తున్నారు.

• tolly wood stars pawan, mahesh, venky, balayya makeover for their new films
Video Icon

Entertainment19, Sep 2020, 10:23 PM

కొత్తగా ట్రై చేస్తున్న తెలుగు హీరోలు.. ఈ లుక్స్ అదుర్స్..

ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు.

• undefined

gossips16, Sep 2020, 2:38 PM

మహేష్ సిస్టర్ గా డర్టీ పిక్చర్ బ్యూటీ?

మహేష్ తన తదుపరి చిత్రంగా సర్కారు వారి పాట చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రంలో మహేష్ సిస్టర్ రోల్ పై ఆసక్తికర వార్త ప్రచారం అవుతుంది.

• undefined

Entertainment16, Sep 2020, 11:09 AM

కియారా గ్లామర్‌ సీక్రెట్ ఇదేనట!

ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌లోనూ సీతగా కియారా పేరు వినిపిస్తోంది. అయితేన్ని అవకావాలు ఈ ముద్దుగుమ్మను వెత్తుకుంటూ రావడానికి అమ్మడి గ్లామరే కారణం అంటున్నారు.

• undefined

Entertainment15, Sep 2020, 3:59 PM

నిజమే!? మహేష్ కాబట్టి నమ్మాలనిపిస్తోంది!

ఈ సినిమా షూటింగ్ న‌వంబ‌ర్ నుండి అమెరికాలో మొద‌లుకాబోతుంది. 45రోజుల పాటు ఏకదాటిగా షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లే అవ్వ‌లేదు… అప్పుడే సినిమా డిజిట‌ల్ రైట్స్, నాన్- థియరేటిక‌ల్ రైట్స్ ను అమ్మేసిన‌ట్లు తెలుస్తోంది.

ಮಹೇಶ್ ಬಾಬು-

ನಟ 4ನೇ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ನೀಡಾ ಚಿತ್ರದ ಮೂಲಕ ಬಾಲ ಕಲಾವಿದನಾಗಿ ಪಾದಾರ್ಪಣೆ ಮಾಡಿದರು. ಪ್ರಮುಖ ನಟನಾಗಿ, ಮಹೇಶ್ ಬಾಬು ನಟಿಸಿದ ಮೊದಲ ಸಿನಿಮಾ 1999ರ ರಾಜಕುಮರುಡು. ರಿಯಲ್‌ ಹೆಸರು ಮಹೇಶ್ ಘಟ್ಟಮಾನೇನಿ ನಂತರ ಅದನ್ನು ಮಹೇಶ್ ಬಾಬು ಎಂದು ಬದಲಾಯಿಸಿಕೊಂಡರು.

Entertainment14, Sep 2020, 3:08 PM

అమెరికాలో షూట్... కన్ఫర్మ్ చేసిన మహేష్

సూపర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా త్వ‌ర‌లోనే యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

• undefined

Entertainment13, Sep 2020, 4:40 PM

మహేష్ ని ఢీ కొట్టనున్న బన్నీ...ఈసారి గెలుపు ఎవరిది అవుతుందో..?

మహేష్, బన్నీ ల మధ్య 2020 సంక్రాంతి పోరు రసవత్తరంగా నడిచింది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ కొల్లగొట్టాయి. మహేష్, బన్నీ తన కెరీర్ బెస్ట్ వసూళ్లు ఈ చిత్రాలు సాధించాయి. తీవ్ర పోటీ మధ్య రెండు సినిమా భారీ విజయాలు అందుకున్నాయి.కాగా మహేష్,  బన్నీ మరోమారు పోటీపడే సూచనలు కనిపిస్తున్నాయి.

• undefined

Entertainment12, Sep 2020, 1:01 PM

మహేష్ బాబు భార్య నా మీద దాడి చేసింది.. హీరోయిన్ సంచలన ఆరోపణ

మలైకా అరోరా గతంలో తన చెల్లి అమృతా అరోరాతో కలిసి ఓ టాక్‌ షోలో పాల్గొంది.. ఈ షోలో మలైకా ఓ వ్యక్తి గురించి చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది.

• undefined

Entertainment11, Sep 2020, 3:00 PM

నా గుండె బద్దలైంది.. అభిమాని మరణంతో మహేష్‌ భావోద్వేగం

సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబుల నెల్లూరు జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు దర్శి సురేష్‌బాబు. ఆయన గురువారం హఠాన్మరణం చెందారు. దీంతో మహేష్‌ అభిమానులు షాక్‌కి గురయ్యారు.

• undefined

Entertainment10, Sep 2020, 7:44 AM

మహేష్‌ ప్యాకప్‌ షాట్‌.. నెక్ట్స్ సినిమా లుక్‌ ఇదేనా?

యాడ్‌ చిత్రీకరణ ప్యాకప్‌ సమయంలో దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, పెంచిన జుట్టుతో మహేష్‌ లుక్‌ ఉంది.

• undefined

Entertainment9, Sep 2020, 3:31 PM

షూటింగ్ సెట్స్ లో మహేష్..కిక్ ఇస్తున్న లేటెస్ట్ లుక్

దాదాపు ఏడెనిమిది నెలలుగా మహేష్ ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కాగా చాలా రోజుల తరువాత మహేష్ షూటింగ్స్ సెట్స్ లో దర్శనం ఇవ్వగా ఆయన లుక్ ఆసక్తి రేపుతోంది.