Mahendra Singh Dhoni  

(Search results - 28)
 • Jasprit Bumrah

  Cricket25, Feb 2020, 11:33 AM IST

  అప్పుడు నా దగ్గరకు ధోనీ తప్ప ఒక్కరు కూడా రాలేదు.. బుమ్రా

  తాజాగా.. క్రిక్ బజ్ స్పైసీపిచ్ కార్యక్రమంలో బుమ్రా మాట్లాడాడు. తన అరంగేట్రం నాటి విషయాలను కూడా బుమ్రా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వద్దకు ఎవరూ రాలేదని.. ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని గుర్తు చేసుకున్నాడు.

 • dhoni sakshi

  Cricket29, Jan 2020, 11:31 AM IST

  పారిపోతున్న ధోనీని పట్టుకొని బుక్ చేసిన సాక్షి.. వీడియో వైరల్

  ఇటీవల భార్యతో కలిసి ఓ కార్యక్రమానికి వచ్చిన ధోనీ... స్టేజ్ ఎక్కడానికి సిగ్గుపడుతుంటే... ఆయన భార్య పట్టుకొని బుక్ చేసేసింది. త‌న బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంలోని ఓ పాట‌ను బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. పాడుతూనే ధోనిని స్టేజ్ పైకి రావాల‌ని సూచించాడు.

 • dhoni harbhajan

  Cricket17, Jan 2020, 10:40 AM IST

  టీమిండియాలో ధోనీ.. ఇక ఛాన్స్ లేదంటున్న హర్భజన్ సింగ్

  2019 జులైలో ఐసిసి ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ జట్టులోకి రాలేదు. ధోనీకి బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లేనని భావిస్తున్నారు. ధోనీ కెరీర్ కు ముగిసిందనే సంకేతాలను దాంతో బీసీసీఐ ఇచ్చిందని భావిస్తున్నారు. 
   

 • Sakshi Dhoni

  Cricket27, Nov 2019, 12:42 PM IST

  ధోనీ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ఇదేనట..

  సాధారణంగా మంచి భర్త అనిపించుకోవడం చాలా కష్టమైన పని అని మగవారంతా ఫీలౌతుంటారు. పెళ్లి అంటేనే నరకం.. పెళ్లాం అంటే రాక్షసి లాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటివారందరికీ.. ధోనీ ఓ సలహా ఇచ్చారు. మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలంటే... ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతున్నాడు. తన హ్యాపీ లైఫ్ సీక్రెట్ ని ధోనీ బయటపెట్టాడు.
   

 • undefined

  Cricket27, Nov 2019, 7:18 AM IST

  ధోనీ భవిష్యత్తు... వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే..

  ధోనీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి కూడా తాజాగా స్పందించారు.  2020 ఐపీఎల్ లో ధోనీ ఎలా ఆడతాడు అనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. 

 • undefined

  Cricket17, Nov 2019, 11:30 AM IST

  బంగ్లాదేశ్ పై ఘన విజయం: రికార్డులే రికార్డులు

  ‘భారత అప్రతిహత విజయ యాత్ర కొనసాగుతుంది, వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా వె డోంట్ కేర్ అన్న రీతిలో కోహ్లీ సేన ఫార్మాట్ తోని సంబంధం లేకుండా దూసుకుపోతుంది.  ప్రస్తుత  రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ ను ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారత్ మట్టికరిపించి మరో అద్వితీయ విజయాన్ని సాధించింది. 

 • undefined

  Cricket7, Nov 2019, 1:43 PM IST

  పంత్ చిన్న పిల్లాడు.. మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

  మొన్నటి మ్యాచ్ లో బ్యాటింగ్ లోనూ, వికెట్ కీపింగ్ లోనూ పంత్ తన సత్తా చాటలేకపోయాడు. డీఆర్ఎస్ రివ్యూ విషయంలో కూడా బోల్తా పడ్డాడు. ఈ కారణాలన్నీ జట్టు ఓటమికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో పంత్ పై విమర్శలు ఎక్కువయ్యాయి. నెటిజన్లు కూడా పంత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 • dhoni

  Cricket29, Oct 2019, 4:29 PM IST

  సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ధోనీ రిటైర్మెంట్... అభిమానుల్లో కంగారు

  దీంతో మరోసారి ధోనీ రిటైర్మెంట్  టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సోసల్ మీడియాలో ధోనీ రిటైర్మెంట్ గురించే చర్చ జరుగుతోంది.ధోని వీడ్కోలుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్విటర్‌లో ఓ హ్యాష్‌ ట్యాగ్‌ సంచలనం సృష్టిస్తోంది.

 • Dhoni Bravo

  Cricket29, Oct 2019, 3:34 PM IST

  న్యూ లుక్ లో ధోనీ ... బ్రావో షాక్..వీడియో వైరల్

  ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాడు. చాలా మందికి ధోనీ కేవలం క్రికెటర్ గానే తెలుసు. అయితే... ధోనీకి కేవలం క్రికెట్ లోనే కాకుండా వివిధ క్రీడల్లో ఆరితేరాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్‌ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్‌, గోల్ఫ్‌, టేబుల్‌ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు.

 • রোহিত শর্মার রেকর্ড

  Cricket19, Oct 2019, 3:31 PM IST

  రాంచి టెస్ట్: కరుణించని వరుణుడు ఆట నిలిపివేత

  వెలుతురు సరిగాలేని కారణంగా ఇందాక మ్యాచుకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరుణుడు కూడా భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాడు. పిచ్ ను కవర్ చేయడానికి కవర్లను తీసుకొస్తున్నారు. 

 • MS Dhoni Spotted Driving New Jeep Grand Cherokee Trackhawk

  CRICKET22, Sep 2019, 5:43 PM IST

  కొత్తకారులో ధోని షికారు...ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

  జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో టీమిండియా సీనియర్ ప్లేయర్ ఎంఎస్ ధోని తన కొత్త రెడ్ బిస్ట్ కారులో  చక్కర్లు కొట్టాడు.ఇటీవలే తనవద్దకు  చేరిన ఈ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ అతడు అభిమానుల కంట పడ్డాడు.   

 • undefined

  CRICKET15, Aug 2019, 6:15 PM IST

  ఆ ఇండియన్ కెప్టెన్-కోచ్ కాంబినేషనే అత్యుత్తమం: షేన్ వాట్సన్

  మహేంద్ర సింగ్ ధోని, స్టీఫెన్ ప్లెమింగ్ లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరిది ప్రపంచంలోనే  అత్యుత్తమ కెప్టెన్ -కోచ్ కాంబినేషన్ అని పొగిడాడు. 

 • विकेट लेने के बाद सैल्युट ठोककर जश्न मनाने वाले वेस्टइंडीज के तेज गेंदबाज शेल्डन कॉटरेल ने महेंद्र सिंह धोनी की तारीफ की है।

  SPORTS29, Jul 2019, 4:50 PM IST

  ధోనీ దేశభక్తికి విండీస్ క్రికెటర్... అతని మంచితనానికి నెటిజన్లు ఫిదా

  ధోనీ తీసుకున్న నిర్ణయం పట్ల ఇప్పటికే పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపించగా... తాజాగా ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెటర్ కాట్రెల్ ఈ జాబితాలో చేరాడు. ధోనీ దేశభక్తికి సెల్యూట్ చేశాడు. ఈ సందర్భంగా గతేడాది ధోనీ రాష్ట్రపతి నుంచి పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోని కూడా జత చేశాడు.

 • MS Dhoni amry

  CRICKET25, Jul 2019, 3:31 PM IST

  లెప్టినెంట్ కల్నల్ ధోనికి కాశ్మీర్ లోయలో విధులు...

  మహేంద్ర సింగ్ ధోని వైస్టిండిస్ పర్యటనకు దూరమై రెండు నెెలలపాటే ఇండియన్ ఆర్మీలో పనిచేయడానికి సిద్దపడిన విషయం తెలిసిందే.  దీంతో అతడికి ఆర్మీ  ఉన్నతాధికారులు కాశ్మీర్ లోయలో విధులు కేటాయించారు. 

 • Dhoni

  business25, Jul 2019, 10:57 AM IST

  అమ్మ బాబోయ్!! అమ్రపాలీతో ధోనీ సీక్రెట్ డీల్స్?

  గృహ కొనుగోలుదార్లకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌(ఆర్‌ఎస్‌ఎమ్‌పీఎల్‌)తో ఆమ్రపాలి గ్రూప్‌ ‘చీకటి ఒప్పందాల’ను కుదుర్చుకుంది. సుప్రీం కోర్టుకు కోర్టు నియమించిన ఫోరెన్సిక్‌ ఆడిటర్లే ఈ సంగతి తెలిపారు. తెలిపారు. భారత క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ బ్రాండ్లకు ఈ కంపెనీ ప్రచారం కల్పిస్తుంటుంది. ధోనీతో పాటు భువనేశ్వర్‌, డుప్లిసిస్‌,  ప్రజ్ఞాన్‌ ఓజాలతో పాటు ఇతర స్పోర్ట్స్‌ స్టార్లకు ఈ సంస్థ ప్రచారం నిర్వహిస్తుంటుంది.