Mahela Jayawardhane  

(Search results - 2)
  • Henry Nicholls

    World Cup14, Jul 2019, 10:27 PM

    ప్రపంచ కప్: కివీస్ పేసర్ హెన్రీ అరుదైన ఘనత

    తాజా ప్రపంచ కప్ టోర్నీలో హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.  వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భాగంగా జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా హెన్రీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

  • undefined

    World Cup14, Jul 2019, 9:14 PM

    ప్రపంచ కప్: జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టిన విలియమ్సన్

    విలియమ్సన్ ఈ ప్రపంచకప్‌లో 549 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే రికార్డును అతను బద్దలు కొట్టాడు.